Varalaxmi Sarathkumar  

(Search results - 16)
 • Olympian boxer Lovlina Borgohain thanks Mahesh Babu, Sai Dharam Tej, Taapsee Pannu and Varalaxmi Sarathkumar

  SPORTSAug 6, 2021, 11:09 AM IST

  మహేష్ బాబు, సాయిథరమ్ తేజ్ లకు లవ్లీనా స్పెషల్ థ్యాంక్స్..!

  టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, సాయి థరమ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లు.. వీరంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలియజేశారు.

 • keerthy suresh varalaxmi sarathkumar and gopichand in cinematographer g k vishnu wedding event arj

  EntertainmentApr 25, 2021, 1:59 PM IST

  `క్రాక్‌` సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ ఈవెంట్‌లో కీర్తిసురేష్‌, వరలక్ష్మీ సందడి..

  విజయ్‌ `అదిరింది`, `విజిల్‌`, రవితేజ `క్రాక్‌`, `ఖిలాడి` సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ వేడుక ఆదివారం ఇస్కాన్‌ టెంపుల్‌లో పి.మహాలక్ష్మితో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో కీర్తిసురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దర్శకుడు గోపీచంద్‌ పాల్గొని సందడి చేశారు. 

 • heroin varalaxmi sarathkumar fires on media for asking marriage ksr

  EntertainmentMar 8, 2021, 3:00 PM IST

  పెళ్లంటే చిర్రుబుర్రు లాడుతున్న నటి వరలక్ష్మి... స్ట్రాంగ్ వార్నింగ్!

  స్టార్ కిడ్ వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాపై ఫైర్ అయ్యారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె కోపంతో చిర్రెత్తి పోయారు. ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగకండి అంటూ కోపంతో ఊగిపోయారు. 
   

 • Allari Naresh Naandhi Movie review jsp

  EntertainmentFeb 19, 2021, 2:38 PM IST

  అల్లరి నరేష్ ‘నాంది’ రివ్యూ


  ‘గ‌మ్యం’, ‘శంభో శివ శంభో’ త‌దిత‌ర సినిమాల‌తో న‌టుడిగా త‌న‌దైన ముద్ర వేసారు అల్లరి నరేష్. మళ్లీ చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి అలాంటి క‌థ‌ని ఎంచుకుని ‘నాంది’ చేశారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?ఈ మధ్యకాలంలో  స‌రైన హిట్ లేని అల్ల‌రి న‌రేశ్‌కి ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్నిచ్చింది? 

 • Naandhi Movie pre-release business jsp

  EntertainmentFeb 18, 2021, 5:03 PM IST

  అంత తక్కువా? ‘నాంది’ ప్రీ రిలీజ్‌ బిజినెస్


  వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్నాడు అల్లరి నరేష్. సహ నటుడుగా చేసిన మహర్షి తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. మొన్న రిలీజైన బంగారు బుల్లోడు డిజాస్టర్. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’ పై ఉంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల అనే కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తూంటే  అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూద్దాం.

 • Zee Studio has taken full rights to Naandi movie jsp

  EntertainmentJan 28, 2021, 9:21 AM IST

  ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాగానే నరేష్ ‘నాంది’ కూడా..


  అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. నరేష్ తన రెగ్యులర్ స్టయిల్ కి భిన్నంగా చేసిన సినిమా ఇది. సీరియస్ రోల్, ఇప్పటికే  ‘నాంది’ టీజర్‌ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరిగిందని సమాచారం. అల్లరి నరేష్ కెరీర్ లోనే ఎక్కువ రేటుకు వెళ్లిన సినిమా ఇదే అని ట్రేడ్ అంటోంది. ఇంతకీ ఎంత పెట్టారు..ఎవరు తీసుకున్నారు అంటే...
   

 • Varalaxmi Sarathkumar all set to tie the knot with a young cricketer?
  Video Icon

  Entertainment NewsJan 22, 2021, 1:50 PM IST

  వరలక్ష్మీ శరత్ కుమార్... ఆ క్రికెటర్‌ను పెళ్లాడబోతోందా..

  హీరో శరత్‌కుమార్‌ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కొద్దికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి.

   

 • Allari Naresh film Naandhi in Amazon jsp

  EntertainmentDec 14, 2020, 12:39 PM IST

  అల్లరి నరేష్ ఆశలపై.. అమేజాన్ నీళ్ళు.!

   సినిమాపై అల్లరి నరేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. థియోటర్ లో రిలీజ్ అయితే తిరిగి తను ఫామ్ లోకి వస్తానని భావించాడు.  అయితే ఇప్పుడు ఓటీటి దారిలోకి వెళ్లటంతో నిరాశపడ్డాడని తెలుస్తోంది. కానీ అంతకు మించి దారి లేదు. 

 • Varalaxmi Sarathkumars social media accounts hacked jsp

  EntertainmentDec 4, 2020, 8:45 AM IST

  ఫ్యాన్స్ ని ఉద్దేశించి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రకటన

  స్టార్స్ కు అభిమానులే కీలకం. ఎంతో కష్టపడి పేర్చుకున్న పునాది లాంటి వాళ్లు ఫ్యాన్స్. అందుకే వారి విషయంలో సెలబ్రెటీలు ఆచి,తూచి వ్యవహిస్తూంటారు. అలాగే ప్రతీ విషయం వారితో షేర్ చేస్తూంటారు. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్యాన్స్ ని ఉద్దేసించి ఓ ప్రకటన చేసారు. 

 • Varalaxmi Sarathkumar respoinds on wedding rumours

  Entertainment NewsMay 20, 2020, 9:45 AM IST

  విరాట్ కోహ్లీ, ధోని సన్నిహితుడితో వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ?

  ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ మల్టీటాలెంటెడ్ హీరోయిన్. ఆమె ధైర్యశాలి కూడా. తన మనసులో ఉన్న విషయాన్ని సూటిగా చెప్పగలదు.

 • Varalaxmi Sarathkumar appeals save women from DomesticViolence

  Entertainment NewsApr 29, 2020, 5:23 PM IST

  ఇంట్లో వేధింపులు ఎక్కువవుతాయి, కాపాడండి.. స్టార్ హీరో కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు

  వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారో.. ఫైర్ బ్రాండ్ లేడీగా కూడా గుర్తింపు పొందారు. తమిళ సినియర్ నటుడు శరత్ కుమార్ ముద్దుల కుమార్తె వరలక్ష్మి.

 • varalakshmi sarathkumar appeal to her fans to watch that movie for corona awareness

  NewsMar 29, 2020, 8:09 AM IST

  దయచేసి ఆ సినిమా చూడండి.. కరోనాపై ఫైర్ బ్రాండ్ లేడి కమెండ్స్

  వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు వినగానే.. ఫైర్ బ్రాండ్ తమిళ నటి గుర్తుకు వస్తుంది. ఎలాంటి విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం వరలక్ష్మీ శరత్ కుమార్ సొంతం.

 • Varalaxmi Sarathkumar reveals her casting couch experiences

  NewsMar 1, 2020, 12:36 PM IST

  'డైరెక్టర్, హీరోతో పడుకుంటే ఆఫర్ ఇస్తాం'.. స్టార్ హీరో కుమార్తె షాకింగ్ కామెంట్స్!

  వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు వినగానే.. ఫైర్ బ్రాండ్ తమిళ నటి గుర్తుకు వస్తుంది. ఎలాంటి విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం వరలక్ష్మీ శరత్ కుమార్ సొంతం. 

 • Ravi Teja's Krack Movie teaser is here

  NewsFeb 21, 2020, 7:40 PM IST

  'ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే'.. రవితేజ 'క్రాక్' టీజర్ అదుర్స్!

  మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని దర్శత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. 

 • Sensational Actress onboard for Ravi Teja's 66th movie

  NewsNov 10, 2019, 1:46 PM IST

  క్రేజీ న్యూస్.. రవితేజ సినిమాలో సెన్సేషనల్ హీరోయిన్.. విలనా!

  మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విఐ ఆనంద్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రవితేజ తదుపరి ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టాడు.