Varalakshmi  

(Search results - 27)
 • varalakshmi

  ENTERTAINMENT14, Aug 2019, 11:24 AM IST

  నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను.. హీరోయిన్ కామెంట్స్!

  జీవితంలో పెళ్లి జోలికి వెళ్లనని తేల్చి చెప్పింది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. 

 • varalakshmi poojai

  Astrology8, Aug 2019, 11:05 AM IST

  మూఢమి రోజుల్లో వరలక్ష్మీ వ్రతం కాని మంగళగౌరీ కాని చేయవచ్చా ? చేయకూడదా?

  మొదటి సంవత్సరం అనే ప్రస్తావనే ముహూర్తదర్పణంలో లేదు. ఆరంభ ఉద్యాపనలు ప్రధానం. ఆరంభ ఉద్యాపనలకు ఎలాటి దోషాలు లేకుండా చూసుకోవాలి. మూఢమి మాత్రమే కాదు. మూఢమి పూర్తి అయిన తరువాత శుక్ర, గురు గ్రహాలు బాల్యావస్థలలో వృద్ధావస్థలలో ఉన్నపుడు ఏ వ్రతాలు ఆచరించడం పనికిరాదు. చతుర్వర్గ చింతామణి, హేమాద్రి మొదలైన వాిల్లో వివరణ ఉంది.

 • varalakshmi

  ENTERTAINMENT14, Jun 2019, 3:15 PM IST

  ఇలాంటి చీప్ వీడియోలు చేస్తావా..? విశాల్ పై మండిపడ్డ వరలక్ష్మీ!

  తమిళ నటుడు విశాల్, హీరోయిన్ వరలక్ష్మీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. 

 • varalakshmi

  ENTERTAINMENT20, Feb 2019, 12:01 PM IST

  ప్రభాస్ కి హీరోయిన్ ప్రేమ సందేశం!

  తను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే అది హీరో ప్రభాస్ కే చెబుతానని అంటోంది నటి వరలక్షమీ శరత్ కుమార్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వరలక్ష్మీకి అలవాటు. 

 • naga kanya

  ENTERTAINMENT8, Feb 2019, 8:24 PM IST

  పాములా బుసలు కొడుతున్న సర్కార్ లేడి

  ఈ మధ్య కోలీవుడ్ లో వరలక్ష్మి పేరు గట్టిగా వినిపిస్తోంది. స్టార్ హీరోలతో సమానంగా మేడంకి క్రేజ్ గట్టిగానే వస్తోంది. సర్కార్ సినిమాతో సౌత్ మోస్ట్ డేంజరస్ విలన్ గా మారిన అమ్మడు ఇప్పుడు విషం చిమ్మే నాగ కన్య అవాతారం ఎత్తింది. పాములా బుసలు కొడుతున్న సర్కార్ లేడి సరికొత్త లుక్ లో సౌత్ జనాలను ఆకర్షిస్తోంది. 

 • varalakshmi

  ENTERTAINMENT1, Jan 2019, 3:10 PM IST

  విశాల్ పెళ్లి వార్తలు... వరలక్ష్మి ఫైర్!

  నటుడు విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. 

 • varalakshmi

  ENTERTAINMENT18, Dec 2018, 11:54 AM IST

  చంపాల్సివస్తే అది విశాల్ నే.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్!

  కోలివుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ తను ఎవరినైనా చంపాల్సివస్తే అది విశాల్ నే అని అంటోంది. అదేంటి ఇద్దరూ మంచి స్నేహితులు కదా మరి వరలక్ష్మీ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందని అనుకుంటున్నారా..? 

 • varalakshmi

  ENTERTAINMENT5, Dec 2018, 10:26 AM IST

  ఆ బాధలు నాకూ తప్పలేదు.. స్టార్ హీరో కూతురు!

  ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి తారలంతా బహిరంగంగా కామెంట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బయట నుండి వచ్చే అమ్మాయిలకే ఇలాంటి సమస్యలు ఉంటాయని సెలబ్రిటీల పిల్లలకు ఇలాంటివి ఎదురుకావని అనుకుంటారు. 

 • varalakshmi

  ENTERTAINMENT14, Nov 2018, 3:51 PM IST

  పెళ్లి చేసుకొని రోజూ వాడి ముఖమే చూడాలా..? వరలక్ష్మీ కామెంట్స్!

  తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్.. విశాల్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై వీరిద్దరూ ఎన్ని సార్లు ఖండించినా ప్రేమ, పెళ్లి అనే ప్రశ్నలు వీరికి ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి ప్రేమ, పెళ్లి అనే విషయాలపై ఘాటు విమర్శలు చేసింది. 

 • varalakshmi

  ENTERTAINMENT10, Nov 2018, 12:13 PM IST

  'సర్కార్' అంత వీకా..? వరలక్ష్మీ పంచ్!

  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమాలో తమిళనాడు రాజకీయాల పార్టీలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో అన్నాడీఎంకె కార్యకర్తలు 'సర్కార్' సినిమా ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లపై దాడి చేసి పోస్టర్లు, బ్యానర్లు చించేయడం లాంటి పనులు చేశారు.

 • vijay

  ENTERTAINMENT9, Nov 2018, 3:01 PM IST

  'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?

  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా కలెక్షన్ల పరంగా దూకుడు చూపిస్తుంటే ఇప్పుడు సినిమాలో సన్నివేశాలను తొలగించాలని రాయకీయపార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు వివాదం ఎందుకు మొదలైందంటే.. మొదటగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు పెట్టిన పేరు. 

 • varalakshmi

  ENTERTAINMENT31, Oct 2018, 9:34 AM IST

  ఐదేళ్ల తరువాత రాజకీయాల్లోకి.. హీరోయిన్ కామెంట్స్!

  ప్రముఖ హీరో శరత్ కుమార్ కూతురు తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించింది. ఇటీవల ఆమె నటించిన
  'పందెంకోడి 2' సినిమా తెలుగులో విడుదలైంది. ఇందులో ఆమె విలన్ పాత్రలో మెప్పించింది. త్వరలోనే విడుదల కానున్న 'సర్కార్' సినిమాలో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించింది

 • vishal

  ENTERTAINMENT27, Oct 2018, 8:34 PM IST

  వరలక్ష్మి నా సోల్ మేట్.. విశాల్ కామెంట్స్!

  తమిళనాట టాప్ హీరోగా చెలామణి అవుతోన్న నటుడు విశాల్ ఇటీవల 'పందెంకోడి2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం మంచి టాక్ రావడంతో ఇప్పుడు 'పందెంకోడి3'తీయడానికి రెడీ అవుతున్నారు.