Vanteru Pratap Reddy  

(Search results - 30)
  • Forest Development corpiration Chairman Vanteru Pratap Reddy gives one lakh donation to CM Aid
    Video Icon

    TelanganaMar 24, 2020, 11:24 AM IST

    కరోనా సహాయనిధి : లక్ష విరాళం ప్రకటించిన వంటేరు ప్రతాప్ రెడ్డి

    కరోనాను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతుండడంతో..స్వచ్ఛందంగా ముందుకువచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు.

  • harish rao

    HyderabadDec 29, 2019, 6:14 PM IST

    పురపోరులో కారుదే విజయం: హరీశ్ రావు

    మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాదే విజయమని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. 

  • vanteru

    TelanganaOct 23, 2019, 6:56 PM IST

    వంటేరు ప్రతాప్‌రెడ్డికి కీలకపదవి: అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియామకం

    కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన గజ్వేల్ నియోజవర్గ నేత వంటేరు ప్రతాప్ రెడ్డికి కీలక పదవి లభించింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వంటేరు బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

  • Harish Rao Harish Rao

    TelanganaJan 18, 2019, 7:27 PM IST

    ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిక: హరీష్‌కు చెక్?


     టీఆర్ఎస్‌లో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గిపోతోందా? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం వెనుక హరీష్‌ పాత్రను గజ్వేల్‌ నుండి తప్పించడమే  ఉద్దేశ్యమేనా? ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే సమయంలో హరీష్ రావు గైరాజరయ్యారు.

  • ktr

    TelanganaJan 18, 2019, 6:02 PM IST

    ఎవరు గద్దలు: చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్

     చంద్రబాబునాయుడు అక్కసుతో  టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి టీఆర్ఎస్ ఏనాడూ అడ్డుపడలేదన్నారు. 

     

  • ktr

    TelanganaJan 18, 2019, 5:21 PM IST

    టీఆర్ఎస్‌లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి


     కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ సమక్షంలో  టీఆర్ఎస్ లో చేరారు. తన అనుచరులతో కలిసి ప్రతాప్ రెడ్డి  టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

  • vanteru

    TelanganaJan 18, 2019, 2:56 PM IST

    కేసీఆర్ నాకు బాస్, టీఆర్ఎస్‌లో చేరుతున్నా: ఒంటేరు


    ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని... టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో  ఓటర్లతో ఏక పక్షంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ  నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

  • vonteru

    TelanganaJan 18, 2019, 7:45 AM IST

    టీఆర్ఎస్ లో వంటేరు ప్రతాపరెడ్డి చేరికపై "కొత్త" ట్విస్ట్

    వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారనే వార్తలను మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. వంటేరు ప్రతాపరెడ్డి కావాలనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. 

  • SATHUPALLY_Sandra-venkatesh

    TelanganaJan 17, 2019, 9:08 PM IST

    టీడీపి వికెట్ డౌన్: వంటేరుతో పాటే కారెక్కనున్న సండ్ర

    సత్తుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున పోటీ చేసి గెలిచిన సండ్ర టీఆర్ఎస్ లో చేరుతారని గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు.

  • vonteru

    TelanganaJan 17, 2019, 6:14 PM IST

    కారెక్కనున్న వంటేరు: తెర వెనక మంత్రాంగం ఆయనదే...

    రెండు సార్లు ప్రతాప రెడ్డి కేసీఆర్ పై పోటీ చేసి గజ్వెల్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. నిజానికి, వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని, టీఆర్ఎస్ లోకి వంటేరును కేసీఆర్ ఆహ్వానిస్తారని గానీ ఎవరూ అనుకుని ఉండరు. ఇది ఊహించని పరిణామమే.

  • vanteru

    TelanganaJan 17, 2019, 6:09 PM IST

    కేసీఆర్ ప్లాన్ ఇదీ: ఒంటేరుకు ఆహ్వానం అందుకే

    కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే గజ్వేల్ నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి  టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

     

  • vanteru

    TelanganaJan 17, 2019, 4:14 PM IST

    టీఆర్ఎస్‌లోకి కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి

    కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ నెల 18వ తేదీన టీఆర్ఎస్‌లో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు.టీవల జరిగిన ఎన్నికల్లో  ఒంటేరు ప్రతాప్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గజ్వేల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

  • vanteru

    TelanganaDec 10, 2018, 12:05 PM IST

    ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు.. వంటేరు

    ఈ ఫలితాల విడుదల సమయంలో అధికార టీఆర్ఎస్... ఈవీఎంల ట్యాంపరింగ్ కి పాల్పడుతుందనే అనుమానాలు తమకు ఉన్నాయని గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.

  • undefined

    TelanganaDec 8, 2018, 12:46 PM IST

    కేసీఆర్ పై 50 వేల మెజారిటీతో గెలుస్తా: వంటేరు ధీమా

    నాలుగేళ్లుగా మూతపడ్డ సచివాలయాన్ని మళ్లీ తెరిపిస్తామని వంటేరు అన్నారు. గజ్వేల్ ప్రజలు చైతన్య వంతులని, నిజమైన ప్రజాస్వామ్యానికే ఓటు వేశారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో దోచుకున్న వారి భరతం పడతామని ఆయన అన్నారు.