Vantalakka  

(Search results - 14)
 • <p>premi Viswanath</p>

  Entertainment29, Oct 2020, 2:10 PM

  ‘కార్తీకదీపం’ వంటలక్క పర్సనల్ లైఫ్ విశేషాలు

   కార్తీక దీపం సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. ఆమె పర్శనల్ లైఫ్ లో ఎలా ఉంటుంది.తన కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి వంటి విషయాలు చూద్దాం. 

   

 • undefined

  Entertainment22, Oct 2020, 6:13 PM

  దుర్గమాత అవతారం ఎత్తిన వంటలక్క.. ఈ దసరాకి పూనకమే

  `కార్తీకదీపం`ఫేమ్‌ వంటలక్క ఎవరూ చూడని కొత్త అవతారం ఎత్తబోతుంది. ఊహించని గెటప్‌లో కనిపించబోతుంది. మాటీవీలో ప్రసారం కాబోతున్న ఓ స్పెషల్‌ ఈవెంట్‌లో ప్రేమి విశ్వనాథ్‌..తన విశ్వరూపం చూపించబోతుంది.

 • undefined

  Entertainment19, Sep 2020, 7:53 PM

  ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చాలంటే.. ఏకంగా టీవీనే గిఫ్ట్ గా పొందాడు

  సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి దీనిపై స్టార్‌మా స్పందించింది. సెప్టెంబర్‌3న ట్వీట్‌ పెట్టాడు. ఇది వైరల్‌ అయ్యింది. ఆయన బాధని అర్థం చేసుకున్న స్టార్మా స్పందించింది. ఆయన చెప్పింది నిజమే అని తెలిపింది. 

 • undefined

  Entertainment7, Sep 2020, 4:35 PM

  `బిగ్‌ బాస్‌` టీంకి TRP షాక్.. `వంటలక్క` మాత్రం బిందాస్‌!

  తాజా టీఆర్పీలు బిగ్ బాస్‌ టీంకు షాక్ ఇచ్చాయి. 34 వారానికి సంబంధించిన రేటింగ్స్ టీవీ రంగంలో కలవరం పుట్టిస్తోంది. అంతకు ముందు వారం 540 పాయింట్లుగా ఉన్న రేటింగ్‌ ఈ వారం 413కు పడిపోయింది. న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లో ఈ డ్రాప్‌ కనిపించింది. దీంతో టెలివిజన్‌ వర్గాలు, ముఖ్యంగా బిగ్ బాస్‌ నిర్వహకులు ఆలోచనలో పడ్డారు.

 • undefined

  Entertainment4, Aug 2020, 11:28 AM

  వైరల్‌: `కార్తీక దీపం` ఫేం వంటలక్క పర్సనల్‌ ఫోటోలు

  తెలుగు బుల్లి తెర మీద తిరుగులేని సక్సెస్‌ఫుల్‌ సీరియల్‌ ఏది అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు కార్తీక దీపం. ముఖ్యంగా ఈ సీరియల్‌లోని వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్‌ ప్రతీ ఒక్కరి ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. స్వతహాగా మలయాళీ అయిన వంటలక్క తెలుగు వారికి ఎంతో చేరువైంది. దీంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి.

 • undefined

  Entertainment14, Jul 2020, 3:23 PM

  `కార్తీక దీపం` వంటలక్కకు కరోనా పాజిటివ్‌?.. వీడియో షేర్ చేసిన నటి

  లాక్‌ డౌన్‌ సమయంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కాలం గడుపుతుండటంతో ఏది నిజమైన న్యూసో, ఏదీ ఫేక్‌ న్యూసో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కార్తీక దీపం ఫేం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ గురించి కూడా అలాంటి వార్తే వైరల్‌ అయ్యింది.

 • undefined

  Entertainment11, Jul 2020, 11:38 AM

  కార్తీక దీపం టీంకు బై చెప్పిన వంటలక్క.. కేరళకు తిరుగు ప్రయాణం

  తెలుగు వెండితెర మీద బాహుబలి ఎంతటి పెద్ద విజయం సాధించిందో బుల్లితెర మీద కార్తీకదీపం సీరియల్ అంత పెద్ద హిట్‌. ఒక సందర్భంలో దేశంలోనే హయ్యస్ట్ రేటింగ్ సాధించిన టెలివిజన్ సీరియల్‌గా రికార్డ్ సృష్టించింది కార్తీకదీపం. అయితే ఈ సీరియల్‌ ఎంత ఫేమస్ అయ్యింది సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్‌ అయ్యింది. ఆ పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాథ్‌కు భారీ ఫాలోయింగ్‌ వచ్చింది.

 • premi

  News29, Feb 2020, 12:32 PM

  సినిమా ఛాన్స్ కొట్టేసిన వంటలక్క.. ఫోటోలతో హల్చల్!

  ఈ సీరియల్ లో దీపగా, వంటలక్కగా ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులు ఆమెకి ఫ్యాన్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ సీరియల్ కూడా టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. 

 • karrthika deepam

  News28, Feb 2020, 9:10 AM

  బెంజ్ కారు కొన్న 'కార్తీక దీపం' వంటలక్క

  కార్తీక దీపం అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు. డైలీ సీరియల్ చూడకపోయినా ఆ సీరియల్ సృష్టిస్తున్న రికార్డులే మంచి గుర్తింపు తెస్తున్నాయి. ఇక వాటిపై వచ్చే మీమ్స్ కూడా నేటితరం యువ తరానికి సీరియల్ దగ్గరవుతోంది. ఫైనల్ గా కార్తీకదీపం ఎదో ఒక విధంగా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

 • premi

  News26, Feb 2020, 11:12 AM

  'కార్తికదీపం' ఫ్యాన్స్ కి షాక్.. వంటలక్క స్థానంలో మరొక నటి..?

  ఈ సీరియల్ దీప క్యారెక్టర్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీపగా, వంటలక్కగా నటి ప్రేమి విశ్వనాథ్ తన నటనతో ఆకట్టుకుంటోంది. ఆమె నటనే సీరియల్ కి ప్రధాన ఆకర్షణ. 

 • premi vishwanath

  News29, Jan 2020, 11:37 AM

  కార్తీకదీపం వంటలక్క... స్టన్నింగ్ ఫోటోస్.. ఇలా ఎప్పుడూ చూసిఉండరు!

   ప్రేమి విశ్వనాథ్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. 
   

 • karthik and shourya

  News22, Nov 2019, 7:50 AM

  కార్తీకదీపం(నవంబర్22) మా నాన్న మీరే అని ఎందుకు చెప్పలేదు.. కార్తీక్ ని నిలదీసిన శౌర్య

  వారణాసి ఫోన్ తో దీపలో కంగారు మొదలౌతుంది. తండ్రి కోసం వెదకడానికి ఎక్కడికి వెళ్లిందో అని కంగారుపడుతుంది. నీ తండ్రి నీకు ఎప్పటికీ రాడని ఎలా చెప్పను అంటూ ఏడుస్తుంది.. తన గుండెలాగే తన కూతురు గుండె కూడా రాయిలాగా ఎలా మార్చాలి అంటూ రోదిస్తుంది.

 • karthika deepam

  News21, Nov 2019, 9:10 AM

  కార్తీక దీపం(నవంబర్ 21): నిజం తెలుసుకున్న శౌర్య... దీప సంచలన నిర్ణయం

  శౌర్య తన తండ్రి అడ్రస్ కోసం వెతుక్కుంటూ డాక్టర్ బాబు ఇంటికి చేరుకుంటుంది. తాను అక్కడికి వెళ్లే సమయానికి తన తల్లి దీప అక్కడ ఉంటుుంది. అప్పుడే తనకు నమ్మరాని నిజం తెలుస్తుంది. తాను ఇంతకాలం డాక్టర్ బాబు అంటూ ప్రేమగా పిలిచిన వ్యక్తే తన తండ్రి అని తెలుస్తుంది. 

 • ప్రేమి విశ్వనాథ్ - 'కార్తిక దీపం' సీరియల్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వంటలక్క ఒక ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా..? అక్షరాలా లక్ష రూపాయలు. మొదట్లో 15 వేలు తీసుకున్న ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు ఎపిసోడ్ కి రూ.1 లక్ష చార్జ్ చేస్తోంది.

  News20, Nov 2019, 1:48 PM

  కార్తీక దీపం సీరియల్ దీప అలియాస్ వంటలక్క: ఎవరీ ప్రేమీ విశ్వనాథ్?

  వంటలక్క పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్ కేరళ కుట్టి. ఆమె 1991 డిసెంబర్ 2వ తేదీన జన్మించింది. నిజానికి, కార్తీకదీపం తెలుగు సీరియల్ కు మాతృక మలయాళంలో వచ్చిన కరుతముత్తు.