Vani Vidyaniketan
(Search results - 1)KarimanagarOct 13, 2019, 4:39 PM IST
ప్రముఖ విద్యావేత్త అయోధ్య రామారావు కన్నుమూత: గంగుల నివాళి
కరీంనగర్‌కు చెందిన వాణినికేతన్ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ విద్యావేత్త అయోధ్య రామారావు కన్నుమూశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఆయన మృతదేహానికి నివాళులర్పించి.. రామారావు కుటుంబసభ్యులను పరామర్శించారు.