Vangaveeti Radhakrishna
(Search results - 20)Andhra PradeshDec 28, 2020, 7:57 AM IST
నాదెండ్ల మనోహర్ తో భేటీ: పవన్ కల్యాణ్ వైపు వంగవీటి రాధా అడుగులు?
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేన నేత నాదెండ్లతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. రంగా తనయుడు వంగవీటి రాధా జనసేనలో చేరుతారనే ప్రచారం ముమ్మరమైంది.
Andhra PradeshOct 1, 2020, 3:14 PM IST
జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ కి పయనమైన అమరావతి పరిరక్షణ సమితి
జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ కి పయనమైన అమరావతి పరిరక్షణ సమితి.
Andhra PradeshJan 14, 2020, 1:54 PM IST
జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా
ఏ జిల్లాలో సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే జగన్ వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ బుధవారం నాడు పాల్గొన్నారు.Andhra PradeshSep 5, 2019, 8:33 PM IST
జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ: దిండిలో పవన్ తో భేటీ
ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరాలని కార్యకర్తలు గత కొంతకాలంగా వంగవీటి రాధాకృష్ణపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో వంగవీటి రాధా జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తాన జనసేన కండువాకప్పుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh assembly Elections 2019Apr 3, 2019, 4:41 PM IST
జగన్ అధికారంలోకి వస్తే అలా చెప్తాడేమో : టీడీపీ నేత వంగవీటి రాధా
జగన్ నియంతలా, అహంబావిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎప్పుడు రాజీనామా చెయ్యమంటాడో, ఎప్పుడు రోడ్డెక్కమంటాడో, తాను ఎప్పుడు రోడ్డు ఎక్కి దిగుతాడో వారికే తెలియని పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 1, 2019, 9:17 AM IST
మళ్లీ చంద్రబాబే సీఎం కావాలి: వంగవీటి రాధా శ్రీయాగం
శ్రీయాగం ద్వారా శత్రుపీడ తొలగిపోయి అనుకున్న సంకల్పం నెరవేరుతుందని రుత్వికులు స్పష్టం చేశారు. ప్రజల సుఖసంతోషాలు, నదీజలాల పరిరక్షణ, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అపర భగీరథుడు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీయాగం చేయిస్తున్నట్లు వంగవీటి రాధా తెలిపారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 5:39 PM IST
మాట్లాడతానంటే రావద్దన్నారు: జగన్ పై వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై హామీ ఇవ్వకుండా ముష్టివేసినట్లు రూ.10వేల కోట్లు కాపులకు ఇస్తామన్నారని గుర్తుచేశారు. కాపుల సంక్షేమంపై చర్చించేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని, కాపుల అభివృద్ధి పట్ల వైఎస్ జగన్ కు ఎలాంటి చిత్తశుద్ది లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు కాపులు తగిన బుద్ధి చెప్పాలని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.Andhra Pradesh assembly Elections 2019Mar 14, 2019, 9:44 AM IST
వెన్నుపోటు పొడవడంలో నిన్ను మించిన వారు లేరు, నీకు మళ్లీ ప్రతిపక్షమే: జగన్ పై వంగవీటి రాధా ఫైర్
వెన్నుపోటులు గురించి జగన్ మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ్ముడు అంటూ తనకు వెన్నుపోటు పొడవలేదా అని నిలదీశారు. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్ వారితో, వీరితో అందరితో కలుస్తూ ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 12, 2019, 3:38 PM IST
సైకిలెక్కనున్న వంగవీటి రాధా: చక్రం తిప్పిన లగడపాటి
సోమవారం రాత్రి లగడపాటి రాజగోపాల్ వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఉండవల్లిలో చంద్రబాబు నాయుడును కలిశారని ప్రచారం. సుమారు గంటన్నరపాటు ప్రస్తుత రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది. చర్చల అనంతరం వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం.
Andhra PradeshJan 25, 2019, 5:18 PM IST
నష్టం లేదు, అయినా తలుపులు తెరిచే ఉంటాయి: వంగవీటి రాధాపై బొత్స వ్యాఖ్యలు
రాధాను పార్టీలో ఉండాలంటూ తాను కోరానని తెలిపారు. రాధా టీడీపీలో చేరితే వైసీపీకి ఒక్కశాతం కూడా నష్టం లేదని స్పష్టం చేశారు. రాధాకృష్ణను వైసీపీ వదులు కోవాలని ఏనాడు ప్రయత్నించలేదన్నారు. రాధా కోసం వైసీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.
Andhra PradeshJan 24, 2019, 4:39 PM IST
జగన్‌పై వంగవీటి రాధా విమర్శలు: నాని కౌంటర్
సింహాం కడుపున పుట్టిన రాధ.. రంగా అభిమానులను బాధపడే నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు వైసీపీ నేత పేర్ని నాని. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్‌పైనా వంగవీటి రాధ చేసిన ఆరోపణలకు నాని కౌంటర్ ఇచ్చారు.
Andhra PradeshJan 24, 2019, 12:28 PM IST
నాకు రూ.100కోట్లు ఇచ్చాడా, ఏ పనికిమాలిన నా కొడుకు వాగాడు : వంగవీటి రాధా
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగుదేశం పార్టీ రూ.100కోట్లు ఇవ్వడం వల్లే తాను వైసీపీ వీడానని వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ నాకొడుకు చేసినా తాను పట్టించుకోనన్నారు. ఆ వందకోట్లు ఎలా ఇచ్చారు.
Andhra PradeshJan 23, 2019, 7:45 PM IST
కండీషన్స్ చంద్రబాబుకు చెప్తాం: రాధాతో ముగిసిన టీడీపీ నేతల భేటీ
అలాగే రాధాకృష్ణ సైతం పలు సూచనలు చేసినట్లు టీడీ జనార్థన్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం రాధా పలు సూచనలు చేశారని వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాధాకృష్ణ పార్టీలో చేరే అంశంపై గురువారం మీడియా సమావేశంలో వెల్లడిస్తారని తెలిపారు.Andhra PradeshJan 22, 2019, 3:02 PM IST
టీడీపీలోకి జంప్: రాధా గెలుస్తాడా...? సెంటిమెంట్ గెలుస్తుందా..?
ఇకపోతే ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలోకి మారిన రెండుసార్లు ఓటమిపాలైన వంగవీటి రాధా ఈసారి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. మరి ఈ పరిణామం ఏ మేరకు ఉపకరిస్తుందో అన్నది వేచి చూడాలి.Andhra PradeshJan 21, 2019, 11:04 AM IST
మోదీ ఏపీకి వస్తే పగలుకొడతాం: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా
ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మోదీ అడుగుపెడితే ఖాళీ కుండలు బద్దలు కొడతామని హెచ్చరించారు. ప్రధాని ఏపీలో ఏ ప్రాంతానికి వచ్చినా తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేస్తుందని స్పష్టం చేశారు.