Vangaveeti Radha Krishna  

(Search results - 14)
 • Andhra Pradesh26, Nov 2019, 4:32 PM

  ఏపీ రాజకీయాల్లో సంచలనం: జగన్ చెంతకు ముగ్గురు మిత్రులు, ఆ హామీపైనే వెయిటింగ్

  వైయస్ జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు కొడాలి నాని టీడీపీతో విబేధించి వైసీపీలో చేరారు. అదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ సైతం వైసీపీలో చేరారు. ఇద్దరూ వైసీపీలో ఉండగా వల్టభనేని వంశీమోహన్ మాత్రం టీడీపీలోనే కొనసాగారు. 
   

 • vangaveeti radha krishna

  Andhra Pradesh assembly Elections 20194, Apr 2019, 2:04 PM

  టీడీపి ప్రచారంలో వంగవీటి రాధాకు చేదు అనుభవం

  రాధాకృష్ణ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే కేశవరంలో రాధా కాన్వాయి గ్రామంలోకి వస్తుందని తెలుసుకున్న వారంతా పంచాయితీ కార్యాలయం దగ్గర బైఠాయించారు. తండ్రిని చంపిన పార్టీలో చేరి,  ఆ పార్టీకి మద్దతుగా ఎలా ప్రచారం చేస్తున్నావంటూ మండిపడ్డారు. 

 • vangaveeti radhaa

  Andhra Pradesh assembly Elections 201913, Mar 2019, 9:35 PM

  టీడీపీలో చేరిన వంగవీటి రాధా: కండువాకప్పిన చంద్రబాబు

  చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ కండువాకప్పి వంగవీటి రాధాను టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 

 • Andhra Pradesh12, Mar 2019, 8:21 PM

  రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారు, నియంత నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు టీడీపీలో చేరుతున్నా: వంగవీటి రాధా

  ప్రజల భవిష్యత్ నియంతృత్వం కలిగిన వైఎస్ జగన్ లాంటి వ్యక్తుల నుంచి కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.పేద ప్రజల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే అడుగులు వేస్తున్నాని తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు వంగవీటి రాధాకృష్ణ. ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. 

 • samineni

  Andhra Pradesh24, Jan 2019, 5:45 PM

  సెంట్రల్ సీటు ఇవ్వలేదనే జగన్‌పై విమర్శలు: రాధాపై సామినేని ఫైర్

  గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోవాలని వంగవీటి రాధను కోరారు వైసీసీ నేత సామినేని ఉదయభాను. హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాధ పార్టీ మార్పు, జగన్‌పై విమర్శలపై స్పందించారు. 

 • vangaveeti radhaa

  Andhra Pradesh24, Jan 2019, 12:11 PM

  చంపేస్తామని వైఎస్ జగన్ బెదిరించారు: వంగవీటి రాధా సంచలన ఆరోపణ

  వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ అభిమానులు తనను చంపుతానని బెదిరించారని వంగవీటి రాధా చెప్పారు. సోషల్ మీడియాలో తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారని చంపేస్తామంటూ హెచ్చరించారని చంపేస్తే చంపెయ్యాలని కోరారు. 

 • mandali

  Andhra Pradesh22, Jan 2019, 12:56 PM

  టీడీపీలోకి వంగవీటి రాధాకృష్ణ.. మండలి బుద్ధప్రసాద్ సేఫ్, లాజిక్ ఇదే..!!!

  వంగవీటి మోహనరంగా తనయుడు, వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి చేరుతుండటంతో తెలుగుదేశం నేతల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ టికెట్ కోసమే పార్టీని వీడిన రాధకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో పచ్చకండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. 

 • radha

  Andhra Pradesh22, Jan 2019, 12:00 PM

  వంగవీటి రాధ టీడీపీలో చేరడం వెనుక, సూత్రధారి ఈయనేనా..?

  వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతుండటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఉదయం నుంచి వార్తలు, రాజకీయాలు రాధాకృష్ణ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేనలోకి వెళ్లడం పక్కా అని అంతా భావించారు. 

 • radha

  Andhra Pradesh22, Jan 2019, 11:28 AM

  టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

  వంగవీటి మోహనరంగా తనయుడు, రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడం లాంఛనం కావడంతో ఇప్పుడు బెజవాడ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు బెజవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు. 
   

 • radha

  Andhra Pradesh22, Jan 2019, 10:47 AM

  టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

  వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్‌కు తెరదించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలోకి చేరుతారంటూ జరిగిన ప్రచారానికి చెక్ పెడుతూ.. టీడీపీ వైపే మొగ్గుచూపారు. ఈ నెల 25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాధాకృష్ణ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
   

 • radha

  Andhra Pradesh22, Jan 2019, 9:10 AM

  బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

  వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు బెజవాడలో ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా నేతలతో సమావేశమై రాధను పార్టీలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. 

 • radha

  Andhra Pradesh21, Jan 2019, 8:00 AM

  వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: జగన్‌పై రాధా-రంగా మిత్రమండలి ఫైర్

  వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా ప్రభావం కృష్ణాజిల్లాలో సంచలనం కలిగించింది. రాధ బాటలో నడిచిన పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై రాధా-రంగా మిత్రమండలి ఫైరయ్యింది.

 • Andhra Pradesh20, Jan 2019, 6:57 PM

  రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

  రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన భవిష్యత్ కార్యచరణపై తన అభిమానులు, కీలక నేతలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 
   

 • radha

  Andhra Pradesh20, Jan 2019, 6:24 PM

  వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

  వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడంపై అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఖరి నచ్చక మరింతమంది పార్టీ వీడతారంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు.