Vangaveeti Radha  

(Search results - 79)
 • vangaveeti radha janasena

  Andhra Pradesh5, Sep 2019, 8:33 PM IST

  జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ: దిండిలో పవన్ తో భేటీ

  ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరాలని కార్యకర్తలు గత కొంతకాలంగా వంగవీటి రాధాకృష్ణపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో వంగవీటి రాధా జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తాన జనసేన కండువాకప్పుకోనున్నట్లు  పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

 • అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకుపుట్టాలని అంతేకాకుండా ఆయన హైదరాబాద్ పారిపోవాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేస్తానంటూ శపథం పూనారు.

  Andhra Pradesh4, Jul 2019, 12:50 PM IST

  పవన్ కల్యాణ్ తో రెండు సార్లు భేటీ: అయినా తేల్చని వంగవీటి రాధా, ఆంతర్యం ఏమిటి?

  ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెండుసార్లు కలవడంతో ఆయన జనసేనలో చేరే అంశంపై అభిమానులు, కార్యకర్తలతో పంచుకుంటారని భావించిన నేపథ్యంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో రాధా జనసేనలో చేరతారా లేక చేరదామనే ఆలోచన విరమించుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. 
   

 • Andhra Pradesh25, Jun 2019, 12:53 PM IST

  పవన్ తో మరోసారి వంగవీటి భేటీ..జనసేనలోకి ముహూర్తం ఖరారు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేత వంగవీటి రాధా మరోసారి భేటీ అయ్యారు.  సోమవారం సుమారు గంటపాటు వీరిద్దరూ సమావేశమై చర్చించుకున్న సంగతి తెలిసిందే. 

 • రాబోయే ఎన్నికల్లో గెలిచాక కూడా అసెంబ్లీకి రానని చెప్తాడేమోనన్న భయం జనంలో ఉందన్నారు. ఇలా వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ యాగాలు సైతం చేశారు వంగవీటి రాధా. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  Andhra Pradesh24, Jun 2019, 1:03 PM IST

  బాబుకు షాక్: జనసేనలోకి వంగవీటి రాధా

  టీడీపీ నేత వంగవీటి రాధా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇవాళ లేదా రేపు  ఆయన  జనసేనలో చేరే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు వైసీపీ నుండి వంగవీటి రాధా టీడీపీలో చేరారు.

 • Andhra Pradesh assembly Elections 201924, May 2019, 5:34 PM IST

  జగన్ మాట విని ఉంటే...తప్పులో కాలేసిన వంగవీటి రాధా

  విజయవాడ: వంగవీటి ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ పార్టీలు సైతం వారికంటూ ప్రత్యేక గుర్తింపునిస్తాయి. అయితే ఈ ఎన్నికలు మాత్రం వంగవీటి రాధాకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయి అని చెప్పాలి. 
   

 • vangaveeti

  Andhra Pradesh assembly Elections 20199, Apr 2019, 9:34 AM IST

  నమ్మించి నట్టేట ముంచటం జగన్ కి అలవాటే.. వంగవీటి రాధా

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై  టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఉదయం రాధా.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు.

 • vangaveeti radha krishna

  Andhra Pradesh assembly Elections 20194, Apr 2019, 2:04 PM IST

  టీడీపి ప్రచారంలో వంగవీటి రాధాకు చేదు అనుభవం

  రాధాకృష్ణ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే కేశవరంలో రాధా కాన్వాయి గ్రామంలోకి వస్తుందని తెలుసుకున్న వారంతా పంచాయితీ కార్యాలయం దగ్గర బైఠాయించారు. తండ్రిని చంపిన పార్టీలో చేరి,  ఆ పార్టీకి మద్దతుగా ఎలా ప్రచారం చేస్తున్నావంటూ మండిపడ్డారు. 

 • vangaveeti

  Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 4:41 PM IST

  జగన్ అధికారంలోకి వస్తే అలా చెప్తాడేమో : టీడీపీ నేత వంగవీటి రాధా

  జగన్ నియంతలా, అహంబావిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎప్పుడు రాజీనామా చెయ్యమంటాడో, ఎప్పుడు రోడ్డెక్కమంటాడో, తాను ఎప్పుడు రోడ్డు ఎక్కి దిగుతాడో వారికే తెలియని పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు.  

 • Bhuvaneshwari

  Gallery3, Apr 2019, 2:17 PM IST

  వంగవీటి రాధా నిర్వహించిన యాగంలో భువనేశ్వరి (ఫోటోలు)

  వంగవీటి రాధా నిర్వహించిన యాగంలో భువనేశ్వరి 

 • Bhuvaneshwari
  Video Icon

  Election videos3, Apr 2019, 1:35 PM IST

  బాబు కోసం వంగవీటి రాధా యాగంలో నారా భువనేశ్వరి (వీడియో)

  విజయవాడలో వంగవీటి రాధా నిర్వహించిన యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ వంగవీటి రాధా ఈ యాగం నిర్వహించారు.

 • radha krishna

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 9:17 AM IST

  మళ్లీ చంద్రబాబే సీఎం కావాలి: వంగవీటి రాధా శ్రీయాగం

  శ్రీయాగం ద్వారా శత్రుపీడ తొలగిపోయి అనుకున్న సంకల్పం నెరవేరుతుందని రుత్వికులు స్పష్టం చేశారు. ప్రజల సుఖసంతోషాలు, నదీజలాల పరిరక్షణ, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అపర భగీరథుడు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీయాగం చేయిస్తున్నట్లు వంగవీటి రాధా తెలిపారు.  

 • vangaveeti

  Campaign30, Mar 2019, 1:52 PM IST

  జగన్ హైదరాబాద్ పారిపోవాలి.. వంగవీటి రాధా

  రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్ ని చిత్తుగా ఓడించాలని టీడీపీ నేత వంగవీటి రాధా అన్నారు. ఆయన టీడీపీ అభ్యర్థుల తరపున కృష్ణి జిల్లాలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.

 • అయితే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటే అనుచరులు దూరమవుతారని రాధా భయపడుతున్నారు. ఇది తన సుధీర్ఘ రాజకీయ జీవితంపైనా ప్రభావం చూపవచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి రాధా విషయంలో చంద్రబాబు వ్యూహామేంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే

  Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 5:39 PM IST

  మాట్లాడతానంటే రావద్దన్నారు: జగన్ పై వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు


  రిజర్వేషన్లపై హామీ ఇవ్వకుండా ముష్టివేసినట్లు రూ.10వేల కోట్లు కాపులకు ఇస్తామన్నారని గుర్తుచేశారు. కాపుల సంక్షేమంపై చర్చించేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని, కాపుల అభివృద్ధి పట్ల వైఎస్ జగన్ కు ఎలాంటి చిత్తశుద్ది లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు కాపులు తగిన బుద్ధి చెప్పాలని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.

 • babu

  Andhra Pradesh assembly Elections 201919, Mar 2019, 12:00 PM IST

  వంగవీటి రాధాకు దక్కని టీడీపి సీటు: చంద్రబాబు వ్యూహం ఇదే...

  హైడ్రామా మధ్య తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ‌కు ఆ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంట్ జాబితాల్లో ఎక్కడా స్థానం లభించలేదు. 

 • vangaveeti ranga

  Andhra Pradesh assembly Elections 201914, Mar 2019, 11:24 AM IST

  రంగాను టీడీపీ ప్రభుత్వమే హత్య చేయించింది: వంగవీటి నరేంద్ర

  వంగవీటి రాధా టీడీపీలో చేరడం రంగా అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోందని వంగవీటి నరేంద్ర అభిప్రాయపడ్డారు