Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Vande Bharat Mission

"
kerala cm pinarayi vijayan in home quarantinekerala cm pinarayi vijayan in home quarantine

కేరళ విమాన ప్రమాదంలో కరోనా అలజడి: హోం ఐసోలేషన్‌లోకి సీఎం విజయన్

కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదం.. ప్రస్తుతం కరోనా అలజడికి కారణమవుతోంది. ప్రమాదంలో సహాయక చర్యలు అందించిన అధికారులు ఒక్కొక్కరిగా కోవిడ్ బారినపడుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

NATIONAL Aug 14, 2020, 8:45 PM IST

Kerala Plane crash: Co-pilots wife unaware of his death in Kerala crash. Is expecting a baby in 15 daysKerala Plane crash: Co-pilots wife unaware of his death in Kerala crash. Is expecting a baby in 15 days

కేరళ విమాన ప్రమాదం: కో పైలట్ మృతి.. 15 రోజుల్లో భార్య డెలీవరి, నిజం దాచిన కుటుంబం

ఈ విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్ అఖిలేశ్ శర్మ కుటుంబానిది మరో విషాద గాథ. ఆయన భార్య మేఘ నిండు గర్బిణీ... ఇంకో 15 రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది.

NATIONAL Aug 8, 2020, 9:48 PM IST

Vande Bharat Mission will continue: Civil aviation ministryVande Bharat Mission will continue: Civil aviation ministry

కేరళ విమాన ప్రమాదం.. ఎన్ఆర్ఐల్లో ఆందోళన: వందేభారత్ మిషన్‌పై కేంద్రం ప్రకటన

కేరళ విమాన ప్రమాదం నేపథ్యంలో వందే భారత్ మిషన్‌పై జరుగుతున్న ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. వందే భారత్ మిషన్ యథావిథిగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన చేసింది

NATIONAL Aug 8, 2020, 8:52 PM IST

twins rescued from crash, discharged from Kozhikode hospitaltwins rescued from crash, discharged from Kozhikode hospital

కోజికోడ్ విమాన ప్రమాదం: మృత్యుంజయులైన కవలలు, తెలియని తల్లి ఆచూకీ

కేరళలోని కోజికోడ్ విమాన ప్రమాదానికి సంబంధించి బాధితుల గాథలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కవలలు మృత్యుంజయులుగా నిలిచి ఆశ్చర్యపరిచారు

NATIONAL Aug 8, 2020, 3:28 PM IST

Food Given To foreign returnees in institutional quarantineFood Given To foreign returnees in institutional quarantine
Video Icon

విదేశాల నుంచి వచ్చినవారికి క్వారంటైన్ లో పెట్టే ఫుడ్ చూడండి

విదేశాల నుంచి వచ్చినవారిని 7 రోజుల కంపల్సరీ క్వారంటైన్ లో ఉంచుతున్న విషయం తెలిసిందే. 

NATIONAL Jul 15, 2020, 6:11 PM IST

COVID19 Special flight under Vande Bharat  Mission with 114 Andhra departs from KuwaitCOVID19 Special flight under Vande Bharat  Mission with 114 Andhra departs from Kuwait
Video Icon

కువైట్ నుండి విశాఖకు చేరుకున్న 114 మంది తెలుగువారు..

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఉన్న తెలుగు వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో మూడవసారి ఈరోజు సాయంత్రం కువైట్ నుండి విశాఖ తీసుకువచ్చారు. 

Andhra Pradesh Jun 11, 2020, 11:56 AM IST

Air India has sold over 22,000 seats in 15 hoursAir India has sold over 22,000 seats in 15 hours

హాట్ కేకులగా ఎయిర్ ఇండియా టికెట్లు..గంటల్లోనే 22వేల సీట్లు బుకింగ్..

ప్రయాణికుల భారీ డిమాండ్ వల్ల ఎయిర్ ఇండియా విమానాలు ఈ నెలలో ఒక ఎంపికగా ఉన్నాయి. దీంతో ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ కు కోట్లాది హిట్‌లు వచ్చాయి. కాగా ప్రజలు టికెట్ కొనుగోలు చేయడానికి చాలా కష్టపడ్డారు.

business Jun 6, 2020, 5:03 PM IST

INS Jalashwa arrived at East Container Terminal of Colombo Port, Sri LankaINS Jalashwa arrived at East Container Terminal of Colombo Port, Sri Lanka
Video Icon

సముద్రసేతు : శ్రీలంకకు చేరిన ఐఎన్ఎస్ జలాశ్వా..

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ సముద్రసేతు ప్రక్రియ వేగంగా సాగుతోంది. 

INTERNATIONAL Jun 1, 2020, 11:30 AM IST

Vande Bharat Mission: Pilot Tests Corona Positive, Called Back Mid AirVande Bharat Mission: Pilot Tests Corona Positive, Called Back Mid Air

ఎయిర్ ఇండియా పైలట్ కి కరోనా, గమ్యస్థానం చేరకముందే విమానం వెనక్కి!

వందే భారత్ మిషన్ లో భాగంగా నేడు శనివారం రోజు ఒక విమానం న్యూఢిల్లీ నుండి మాస్కోకు రష్యాలో చిక్కుకున్నవారిని వెనక్కి తీసుకురావడానికి బయల్దేరి వెళ్ళింది. విమానం బయల్దేరి రష్యా వైపుగా ప్రయాణిస్తుండగా ఉజ్బెకిస్థాన్ గగనతలంలో ఉండగా విమానం ఇద్దరు పైలట్లలో ఒకరికి కరోనా ఉందని గుర్తించి విమానాన్ని వెనక్కి పిలిపించారు. 

NATIONAL May 30, 2020, 6:27 PM IST

Defying Curfew, Hyderbad Couple Comes to the rescue of pregnantDefying Curfew, Hyderbad Couple Comes to the rescue of pregnant

కర్ఫ్యూని లెక్కచేయకుండా గర్భవతిని రక్షించిన హైదరాబాద్ జంట!

గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఒక గర్భవతి మహిళ, ఆమెతో పాటు మరో మహిళ, ఇద్దరు మహిళలు కూడా కట్టడానికి డబ్బులు లేక హోటల్ లాబీలోనే ఉన్నారన్న విషయం తెలుసుకున్న హైదరాబాద్ కి చెందిన ఒక జంట కర్ఫ్యూని సైతం లెక్కచేయకుండా... ఉదయం నాలుగు గంటలకు హోటల్ కి చేరుకొని వారి క్వారంటైన్ కాలానికి డబ్బును కట్టేసి వెళ్లిపోయారు. 

Telangana May 23, 2020, 12:47 PM IST

Telangana Migrant Fined 2 Lakh In SaudiTelangana Migrant Fined 2 Lakh In Saudi

రొట్టె కొనుక్కోడానికి రోడ్డుదాటుతుండగా తెలంగాణ వ్యక్తికి 2 లక్షల ఫైన్!

తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి రొట్టె కొనుక్కుందామని రోడ్డు దాటుతుండగా అతడిని పట్టుకొని లాక్ డౌన్ నియమాలను ఉల్లఘించాడని అతడిమీద 10 వేల రియాల్ ల ఫైన్ వేసింది సౌదీ ప్రభుత్వం. మన రూపాయల్లో చెప్పాలంటే... అక్షరాలా రెండు లక్షల రూపాయలు. 

INTERNATIONAL May 20, 2020, 10:38 AM IST

Vande Bharat Mission: 331 stranded Indians from UK reach HyderabadVande Bharat Mission: 331 stranded Indians from UK reach Hyderabad

యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న 331మంది భారతీయులు


ఇదే విమానం తిరిగి తెలంగాణలో చిక్కుకుపోయిన 87 మంది అమెరికా జాతీయులను తీసుకుని ఉదయం 5.31 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళ్లింది. అమెరికా జాతీయులను తిరిగి ఢిల్లీ నుంచి మరో విమానం ద్వారా అమెరికాకు పంపుతారు.

Telangana May 12, 2020, 1:50 PM IST

vande bharat mission 120 people stranded in usa land in hyderabadvande bharat mission 120 people stranded in usa land in hyderabad

నెలల తర్వాత మాతృదేశానికి: అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న మరో విమానం

లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ వందే భారత్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది.

Telangana May 11, 2020, 2:30 PM IST

Flight with stranded Telangana people ifromKuwait Lands in HyderabadFlight with stranded Telangana people ifromKuwait Lands in Hyderabad

కువైట్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తెలంగాణ వాసులు

కువైట్‌‌ లో చిక్కుకు పోయిన 167 మంది తెలంగాణ వాసులతో బయల్దేరిన ప్రత్యేక విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిన్న రాత్రి చేరుకుంది. ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని క్వారంటైన్‌ కు తరలించారు.

Telangana May 10, 2020, 6:55 AM IST

Vande Bharat Mission: Two flights carrying Indians stranded in Saudi Araabia, Bahrain reach KeralaVande Bharat Mission: Two flights carrying Indians stranded in Saudi Araabia, Bahrain reach Kerala

వందే భారత్: 335 మంది భారతీయులతో గల్ఫ్ నుంచి కేరళ చేరుకున్న రెండు విమానాలు

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే భారత్ రిపాట్రియేషన్ మిషన్ "వందే భారత్" రెండవ రోజున గల్ఫ్ దేశాల నుంచి 335 మందిని వెనక్కి తీసుకొచ్చారు.

NATIONAL May 9, 2020, 10:25 AM IST