Vandalised
(Search results - 16)Andhra PradeshJan 6, 2021, 2:30 PM IST
బాబు వస్తుంటే.. సాయిరెడ్డిని ఎలా రానిచ్చారు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయాలన్నీ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. రామతీర్ధం సహా పలు దేవాలయాలపై దాడుల నేపథ్యంలో దేవాలయ భూములను పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Andhra PradeshJan 4, 2021, 12:53 PM IST
రాజకీయాల కోసం దేవుణ్ణీ వదలడం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్...
తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ స్పందించారు. వర్చువల్ విధానంలో ఎపీ పోలీసు డ్యూటీ మీట్ ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎండోమెంట్ పరిధిలోకి కూడా రాని, తెలుగుదేశం నేతల పర్యవేక్షణలో ఉన్న వాటిలో ఈ ఘటనలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra PradeshJan 1, 2021, 9:33 AM IST
నిన్న శ్రీరాముడు...నేడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి...ఏపీలో ఆగని విగ్రహాల ధ్వంసం
రెండు రోజుల క్రితమే విజయనగరం జిల్లాలోని రామతీర్థం కోదండరామాలయంలో శ్రీరాముడి విగ్రహం తలను గుర్తుతెలియని దుండగులు నరికేసిన ఘటన మరువక ముందే తాజాగా రాజమండ్రిలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
TelanganaNov 20, 2020, 2:28 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: బీజేపీకి అసంతృప్తి సెగలు.. కూకట్పల్లి ఆఫీస్ ధ్వంసం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ నాయకులు.. కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. బాలానగర్, ఫతేనగర్, డివిజన్లకు చెందిన నాయకులు ఆఫీసును ధ్వంసం చేశారు
Andhra PradeshOct 7, 2020, 1:56 PM IST
ఏపీలో కొనసాగుతున్న దాడులు: నిన్న పట్టాబి, నేడు దేవేందర్ రెడ్డి కారు ధ్వంసం
వైసీపీ నేతలే తన కారుపై దాడికి పాల్పడ్డారని టీడీపీ నేత దేవేందర్ రెడ్డి ఆరోపించారు. దుండగులు వాడిన ఆయుధాలు కూడ వదిలేసిపోయారని బాధితుడు చెప్పాడు.
TelanganaOct 1, 2020, 4:25 PM IST
ఇందిరా గాంధీ విగ్రహం ధ్వంసం, మెడలో టూ లెట్ బోర్డ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్‌లో ఉన్న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు
INTERNATIONALJun 4, 2020, 10:27 AM IST
వాషింగ్టన్ లో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం
మినియాపొలిస్ నగరంలో మే 25న పోలీస్ కస్టడీలో ఫ్లాయిడ్ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే.
Andhra PradeshMar 14, 2020, 8:02 AM IST
ఏపీలో దారుణం: సరస్వతీదేవి, పొట్టి శ్రీరాములు విగ్రహాల ధ్వంసం
పశ్చిమ గోదావరి జిల్లాలోని అకివీడులో గల సరోజినీ నాయుడు బాలికల ఉన్నత పాఠశాలలో దుండగులు సరస్వతీదేవి, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
NATIONALFeb 24, 2020, 12:08 PM IST
కర్ణాటక బెల్గాంలో అమ్మాయిలను ర్యాగింగ్ చేయడంతో బాయ్స్ హాస్టల్ పై దాడి
బాలికను ర్యాగింగ్ చేయడాం తో బెల్గాం లోని బాలుర హాస్టల్ పై 20 మంది దాడిచేసి ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు.
NATIONALFeb 22, 2020, 10:34 AM IST
పాక్ అనుకూల నినాదాలు : అమూల్య ఇంటిని ధ్వంసం చేసిన దుండగులు
బెంగళూరులో జరిగిన CAA వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన కర్ణాటక అమ్మాయి అమూల్య నివాసాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
NATIONALFeb 21, 2020, 2:24 PM IST
పాక్ అనుకూల నినాదాల ఎఫెక్ట్: అమూల్య ఇంటిపై దాడి
పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన జర్నలిజం విద్యార్థిని అమూల్య ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. కర్ణాటకలోని చిక్ మగళూరులో గల ఆమె ఇంటిపై దుండగులు గురువారం రాత్రి దాడి చేశారు.
Andhra PradeshJun 11, 2019, 2:05 PM IST
ఏపీ సీఎంగా చంద్రబాబు పేరు...శిలా ఫలకం ధ్వంసం
ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్... ఆయన పేరు ఉండాల్సిన స్థానంలో మాజీ సీఎం పేరు కనపడినా వైసీపీ అభిమానులు ఊరుకోవడం లేదు. దీనికి నిదర్శనమే మచిలీపట్నంలోని ఓ సంఘటన.
INTERNATIONALFeb 7, 2019, 7:58 AM IST
పాక్‌లో హిందూ దేవాలయం కూల్చివేత: ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం
పాకిస్తాన్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయి. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఖైర్పూర్ జిల్లాలోని కుంబ్‌లోని శ్యామ్‌సేవా దేవాలయాన్ని ధ్వంసం చేసి కృష్ణుడు ఇతర విగ్రహాలు, మత గ్రంథాలకు నిప్పు పెట్టారు.
TelanganaJan 27, 2019, 12:50 PM IST
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం...దళితుల ఆందోళన
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఉన్న తలను తొలగించి కిందపడేశారు.
TelanganaDec 26, 2018, 8:17 AM IST
గ్లోబల్ ఆసుపత్రిలో విధ్వంసం.. నలుగురి అరెస్ట్
హైదరాబాద్ లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి విధ్వంసం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. షమీన్ బేగం అనే మహిళ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆమె మరణించారు.