Vamsi Paidipally  

(Search results - 26)
 • Vamsi paidipally on Movie With Mahesh Babu

  Entertainment NewsApr 28, 2020, 5:13 PM IST

  మహేష్‌తో మూవీ ఏమైంది? స్పందించిన వంశీ పైడిపల్లి

  గతంలో నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్ బాబు. ఆ సమయంలో ప్రతీ వేడుకలోనూ మహేష్‌తో పాటు వంశీ పైడిపల్లి కూడా కనిపించాడు. అయితే సరిలేరు నీకెవ్వరు తరువాత సీన్ మారిపోయింది. అప్పటి వంశీతో సినిమా ఉంటుందన్న మహేష్ ఆ సినిమాను పక్కన పెట్టేశాడు.

 • Reason behind Mahesh-Vamsi Paidipally film being called off?

  EntertainmentMar 11, 2020, 2:13 PM IST

  షాకింగ్: స్క్రిప్టు కాదట..వేరే విషయంలోనే మహేష్ కి తేడా కొట్టింది

  మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ మాఫియా డాన్ గా కనిపిస్తారని ఓ ప్రచారం కూడా జరిగింది. అయితే ఊహించని విధంగా మహేష్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారట. 

 • what exactly happened to mahesh babu film with vamsi paidipally

  NewsFeb 28, 2020, 3:53 PM IST

  మహేష్ టీవీ యాడ్స్, సినిమా క్యాన్సిల్.. కారణం నమ్రతయేనా..?

  మహేష్ గతంలో కూడా చాలా యాడ్స్ చేశారు కానీ టీవీ సీరియల్స్ యాడ్స్ లో అతడిని చూసిన అభిమానులు తట్టుకోలేకపోయారు. సూపర్ స్టార్ రేంజ్ లో ఉండి ఇలా టీవీ సీరియల్స్ యాడ్స్ చేయడమేంటని మండిపడ్డారు. 

 • vamsi paidipally is in depression

  NewsFeb 25, 2020, 2:50 PM IST

  మహేష్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్.. అవమానంగా ఫీలైన దర్శకుడు!

  ఈ మధ్య కాలంలో మహేష్ తో అసోసియేట్ అవ్వడం, 'మహర్షి' సినిమా నుండి నిన్న మొన్నటి వరకు రెండు కుటుంబాలు బాగా కలిసి కనిపించాయి. 

 • Praveen sattharu to direct Mahesh Babu

  NewsFeb 24, 2020, 4:05 PM IST

  ప్రవీణ్ సత్తారుతో మహేష్ బాబు..?

  ప్రవీణ్ సత్తారు గతంలో 'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్' వంటి సినిమాలు తీశారు. 'గరుడవేగ' సినిమా తీసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ తో ఆ రేంజ్ సినిమా ఆ మాత్రం గొప్పగా తీయడం మామూలు విషయం కాదు. 

 • Mahesh's Next movie on Environmental issues

  NewsFeb 4, 2020, 11:34 AM IST

  లీక్: పర్యావరణంపైనే.. మహేష్ నెక్ట్స్ మూవీ, స్టోరీ లైన్ ఇదే..?

  సంక్రాంతి కానుకగా వచ్చిన  సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘన విజయంతో ఉషారుగా ఉన్నారు మహేష్. దాంతో తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ స్టోరీ లైన్ చెప్పి మహేష్ కు ఒప్పించాడని తెలుస్తోంది.

 • Nidhi Agerwal to Romance Mahesh Babu

  NewsJan 29, 2020, 11:58 AM IST

  మొన్న రష్మిక, ఇప్పుడు నిధి.. కుర్ర భామలతో మహేష్ రొమాన్స్!

  'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకున్నారు. మహేష్ పక్కన రష్మిక అనగానే భిన్నాభిప్రాయలు వినిపించాయి. కానీ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా రోల్ లేకపోవడంతో జనాలు కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి. 

 • Mahesh Babu Undergoes Knee Surgery In USA

  NewsJan 25, 2020, 1:54 PM IST

  అమెరికాలో మహేష్ కి సర్జరీ, ఐదు నెలలు రెస్ట్!

  శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు సినిమా టైటిల్ సాంగ్  షూటింగ్ సమయంలో మోకాలు దెబ్బ తగిలింది. 2017లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అయితే డాక్టర్స్ చెప్పినట్లు రెస్ట్ తీసుకోకపోవటంతో మళ్లీ మొదటికి వచ్చింది. 

 • Music composer Thaman is being considered for Mahesh Babu and Vamsi Paidipally movie

  NewsDec 7, 2019, 4:43 PM IST

  వరుస అవకాశాలు తన్నుకుపోతున్న తమన్!

  ఇప్పుడు టాలీవుడ్ లో భారీ బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలు తీసే మేకర్స్ తమన్ వైపే చూసే పరిస్థితి కలుగుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసుకున్నారు. 

 • Dil Raju is now working on Prabhas movie?

  NewsNov 16, 2019, 9:34 AM IST

  దిల్ రాజుకి ప్రభాస్ టెన్షన్, రాత్రింబవళ్లూ అదే ఆలోచన!

  ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న  “సరిలేరునీకెవ్వరు”,లో ఆయన మెయిన్ ప్రొడ్యూసర్ కాదు..కేవలం ఓ పార్టనర్ మాత్రమే. అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా అనుకుంటే అది హోల్డ్ లో పెట్టారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ , ప్రభాస్ వరసగా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ప్లాన్ చేసారు.
   

 • Director Vamshi Paidipally INVOLVING IN SARILERU NEKEVVARU?

  NewsNov 14, 2019, 7:51 AM IST

  సరిలేరు నీకెవ్వరు: వంశీ పైడిపల్లికి మహేష్ రిక్వెస్ట్

  సినిమా చేస్తున్నప్పుడు దర్శకులకు, హీరోకు మధ్య ఒక్కోసారి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది. అలా తన దర్శకులతో రిలేషన్ మెయింటైన్ చేసే హీరోల్లో మహేష్ ఒకరు. ఆయనతో పనిచేసిన వారంతా దాదాపు టచ్ లోనే ఉంటూంటారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ డైరక్టర్స్ సూచనలు, సలహాలు కూడా తీసుకుంటూంటారు.

 • Vamshi Paidpally'S NEXT WITH MAHESH AND GAUTAM?

  ENTERTAINMENTSep 2, 2019, 4:22 PM IST

  గౌతమ్ మెయిన్ లీడ్, మహేష్ కీ రోల్

  మహేష్ బాబు తన చిన్నతనంలో తండ్రి కృష్ణ సినిమాల్లో కనిపించారు. తండ్రి ,కొడుకు కలిసి కొన్ని హిట్ సినిమాలు చేసారు. ఆ తర్వాత తరంలో  మహేష్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి గతంలో 1 నేనొక్కిడినే చిత్రంలో కనిపించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాకపోయినా మంచి పేరు తెచ్చుకుంది.

 • ika mahesh ni vadalava? Mahesh Fans asking Vamsi Paidipally

  ENTERTAINMENTJun 15, 2019, 12:52 PM IST

  ఇక వదలవా మహేష్ ని..? వంశీ పైడిపల్లిపై సెటైర్లు!

  సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన 'మహర్షి' సినిమా భారీ వసూళ్లను సాధించింది కానీ సినిమా చాలా మంది అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. 

 • vamsi paidipally reveals his love story

  ENTERTAINMENTMay 20, 2019, 10:05 AM IST

  ఇండస్ట్రీ నుండి ఎన్టీఆర్ ఒక్కరే నా పెళ్లికి వచ్చారు.. డైరెక్టర్ కామెంట్స్!

  ఇటీవల 'మహర్షి' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 • Vamsi paidipally emotional speech about Maharshi success
  Video Icon

  ENTERTAINMENTMay 13, 2019, 12:49 PM IST

  దిల్ రాజు గారు నాకు డైరెక్టర్ గా జన్మనిచ్చిన నిర్మాత: వంశీ పైడిపల్లి (వీడియో)

  దిల్ రాజు గారు నాకు డైరెక్టర్ గా జన్మనిచ్చిన నిర్మాత: వంశీ పైడిపల్లి (వీడియో)