Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Vamshi Paidipalli

"
breaking combo vamshi paidipalli announces his next with hero vijaybreaking combo vamshi paidipalli announces his next with hero vijay

క్రేజీ కాంబో... విజయ్ తో భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన దిల్ రాజు-వంశీ పైడిపల్లి

దర్శకుడు వంశీ పైడిపల్లి(Vamshi paidipalli) దర్శకత్వంలో విజయ్(Vijay) తన తదుపరి చిత్రం ఓకే చేశారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) భారీగా తెరకెక్కించనున్నారు.

Entertainment Sep 26, 2021, 5:14 PM IST

vijay next movie with vamshi paidipalli produce dilraju twitter trending ? arjvijay next movie with vamshi paidipalli produce dilraju twitter trending ? arj

దళపతి విజయ్‌తో వంశీపైడిపల్లి సినిమా కన్పమ్‌..ట్విట్టర్‌లో ట్రెండింగ్‌!

ఇప్పుడు దర్శకుడు వంశీపైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో దీన్ని కన్పమ్‌ చేసినట్టు ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. విజయ్‌తోనే తన నెక్ట్స్ సినిమా ఉంటుందని చెప్పారు. 

Entertainment May 30, 2021, 10:50 AM IST

pawan kalyan shocking remunaration and next with vamshi paidipalli  arjpawan kalyan shocking remunaration and next with vamshi paidipalli  arj

మహేష్‌ హ్యాండిచ్చిన దర్శకుడితో పవర్‌స్టార్‌.. షాకిస్తున్న పవన్‌ రెమ్యూనరేషన్‌ ?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జెడ్‌ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. అంతే స్పీడ్‌గా కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. తాజాగా ఆయన మహేష్‌ హ్యాండిచ్చిన దర్శకుడితో సినిమా చేయబోతున్నారట. అంతేకాదు పవన్‌ రెమ్యూనరేషన్‌ న్యూస్‌ కూడా ఇప్పుడు షాకిస్తుంది. 

Entertainment Apr 25, 2021, 5:36 PM IST

director vamshi paidipalli spotted with mahesh babu ksrdirector vamshi paidipalli spotted with mahesh babu ksr

మహేష్ తో వంశీ పైడిపల్లి..  ఏంటి కథ?

మహేష్ భార్య నమ్రత నేడు సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశారు. తన మిత్రులతో పాటు ఓ హోటల్ లో డిన్నర్ చేస్తున్న ఫోటోను ఆమె షేర్ చేయడం జరిగింది. ఆ ఫొటోలో మహేష్, నమ్రతలతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. 

Entertainment Dec 11, 2020, 11:13 AM IST

charan going to conform his next with director vamsi paidipalli ksrcharan going to conform his next with director vamsi paidipalli ksr

మహేష్ దర్శకుడితోనే చరణ్ నెక్స్ట్ మూవీ..!

దర్శకుడు వంశీ పైడిపల్లితో ఆల్మోస్ట్ చరణ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. వంశీ చెప్పిన కథకు చరణ్ కన్విన్స్ కావడంతో పాటు ప్రాజెక్ట్ ఒకే చేశేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని టాలీవుడ్ టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ఎవడు మూవీ రావడం జరిగింది.   
 

Entertainment Sep 28, 2020, 11:20 AM IST

director vamsi padipalli faces great troublesdirector vamsi padipalli faces great troubles

బ్లాక్ బస్టర్ కొట్టికూడా వంశీకి ఈ కష్టాలేమిటీ..!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న వంశీ పైడిపల్లికి బ్యాడ్ టైం నడుస్తుంది. మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ కొట్టి కూడా ఆయన కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరణ్ తో నైనా వర్క్ అవుట్ అవుతుందనుకుంటే అది కూడా వెనక్కి తన్నినట్టు వార్తలు వస్తున్నాయి. 
 

Entertainment Sep 4, 2020, 10:05 AM IST

rumors about a new movie starring ram charanrumors about a new movie starring ram charan

రామ్‌చరణ్‌ని ఇంతగా టార్గెట్‌ చేశారంటే?

కొరటాల శివతో రామ్‌చరణ్‌ సినిమా చేయబోతున్నాడని, `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత అదే ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు కొరటాల ప్రకటించారు. దీంతో కొత్త డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వంశీపైడిపల్లితోనూ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తుంది. 

Entertainment Aug 5, 2020, 9:41 AM IST

mahesh new still from maharshimahesh new still from maharshi

వ్వా..హాలీవుడ్ మహేష్ @మహర్షి!

వ్వా..హాలీవుడ్ మహేష్ @మహర్షి!

ENTERTAINMENT Dec 31, 2018, 6:28 PM IST

maharshi movie intarvel bangmaharshi movie intarvel bang

మహర్షి ఇంటర్వెల్లో బ్యాంగ్.. మహేష్ చాలా బిజీ!

మహర్షి ఇంటర్వెల్లో బ్యాంగ్.. మహేష్ చాలా బిజీ!

ENTERTAINMENT Nov 16, 2018, 2:15 PM IST