Valsad Rally
(Search results - 1)NATIONALFeb 14, 2019, 5:24 PM IST
వాలంటైన్స్ డే: స్టేజ్‌పై రాహుల్‌ను లాక్కొని ముద్దు పెట్టుకున్న మహిళ..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. స్టేజ్‌పైనే అందరి ముందు ఓ మహిళా కార్యకర్త ఆయనకు ముద్దు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సేవా దళ్ సదస్సుకు రాహుల్ హాజరయ్యారు.