Valmiki  

(Search results - 103)
 • tollywood directors

  ENTERTAINMENT30, Oct 2019, 10:00 AM IST

  మీరు ఉహించని  గెస్ట్ రోల్స్.. యాంకర్స్  డైరెక్టర్స్ షాకిచ్చిన వేళ

  టాలీవుడ్ లో గెస్ట్ రోల్స్ డోస్ ఈ మధ్య గట్టిగానే పెరుగుతోంది. ముఖ్యంగా దర్శకులు కూడా మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వస్తున్నారు. ఇక ఆల్ టైమ్ బెస్ట్ గెస్ట్ రోల్స్ పై ఓ లుక్కేద్దాం పదండి. 

 • Accident
  Video Icon

  Andhra Pradesh15, Oct 2019, 5:07 PM IST

  లోయలోపడ్డ టెంపో ఐదుగురు మృతి (వీడియో)

  తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ నుండి మారేడుమిల్లికి వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. మారేడుమిల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్మీకి కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 • Varun Tej

  News15, Oct 2019, 3:49 PM IST

  షాకిస్తున్న రెమ్యునరేషన్.. 'గద్దలకొండ గణేష్' తర్వాత పెంచేసిన వరుణ్ తేజ్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కమ్రంగా టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారుతున్నాడు. తొలి సినిమా నుంచే వరుణ్ మంచి నటుడనే ప్రశంసలు దక్కాయి. కానీ ఫిదా చిత్రంతోనే వరుణ్ తో తొలి సక్సెస్ దక్కింది. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. 

 • Devisri Prasad

  News14, Oct 2019, 7:15 PM IST

  హరీష్ నిజాయతీకి దేవిశ్రీ ఫిదా.. వరుణ్ సినిమా విషయంలో తప్పు నాదే!

  మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్. సినిమా విడుదల చివరి నిమిషం వరకు ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్ అని టైటిల్ మార్చాల్సి వచ్చింది. 

 • పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంతో పాటు ఇతర పార్టీలకు వలసలను నివారించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు.ఏపీ అసెంబ్లీలో విపక్షంగా ఉన్న టీడీపీకి పీఏసీ ఛైర్మెన్ పదవి దక్కనుంది. ఈ పదవికి పేర్లను ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును కోరారు.

  Andhra Pradesh13, Oct 2019, 4:00 PM IST

  బీసీలు దద్దమ్మలు కాదు: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

  బీసీలంటే దద్దమ్మలు కాదని  బీసీ అంటే బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ ద సొసైటీ అని అన్నారు. బీసీల గొప్పతనాన్ని తెలియజేసేందుకే మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
   

 • VALMIKI

  Districts7, Oct 2019, 5:46 PM IST

  వాల్మీకి జయంతి ఇక రాష్ట్ర పండుగ: అనంతలో వేడుకలు

  మహర్షి వాల్మీకి జయంతిని రాష్టర పండుగగా నిర్వహించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. వాల్మీకి మహార్షి జయంతి సందర్భంగా ఈ నెల 13న అనంతపురం జిల్లాలో జరిగే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది

 • Varun Tej

  ENTERTAINMENT27, Sep 2019, 3:52 PM IST

  'గద్దలకొండ గణేష్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. కాస్త జోరు తగ్గినా ఆల్మోస్ట్ సేఫ్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ తొలిసారి మాన్ రోల్ లో కనిపించిన చిత్రం ఇది. విలన్ లక్షణాలు ఉన్న గణేష్ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని చక్కటి కమర్షియల్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. 

 • valmiki

  ENTERTAINMENT26, Sep 2019, 4:52 PM IST

  'జై బాలయ్య' : వరుణ్ తేజ్‌కు బాలయ్య ఫ్యాన్స్ సెగ

  ఈ  సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను థ్యాంక్స్ తెలియచేయడానికి 'జైత్రయాత్ర' చేపట్టింది చిత్ర యూనిట్. అందులో భాగంగా గుంటూరు జిల్లా నంబూరులోని VVIT క్యాంపస్‌కు వెళ్లారు. 

 • వాల్మీకి - వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా టైటిల్ కి సంబంధించి పెద్ద వివాదమే చోటు చేసుకుంది. రిలీజ్ కి మరో ఆరు గంటలు ఉందనగా అప్పుడు సినిమా టైటిల్ ని 'గద్దలకొండ గణేష్'గా మార్చారు.

  ENTERTAINMENT26, Sep 2019, 4:29 PM IST

  'గద్దలకొండ గణేష్' అక్కడ గట్టెక్కటం లేదు, ఫ్లాపే!

  సినీ సెల‌బ్రిటీలు చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిరంజీవి, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్స్ వరుణ్ న‌ట‌నపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో  అమెరికాలో మాత్రం పరిస్థితి అనుకూలంగా లేదు. గడ్డు పరిస్దితిని ఎదుర్కొంటున్నాడు గద్దలకొండ గణేష్.

 • Gaddalakonda Ganesh

  ENTERTAINMENT24, Sep 2019, 5:36 PM IST

  వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'పై మహేష్ కామెంట్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిలిం క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి కాస్త భిన్నమైన స్పందన వచిన్నప్పటికీ.. ప్రేక్షకుల నుంచి మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. వరుణ్ తేజ్ తొలి సారి మాస్ రోల్ లో అదరగొట్టాడు. 

 • Varun Tej

  ENTERTAINMENT24, Sep 2019, 2:51 PM IST

  భయపడుతూ చరణన్నకు ఫోన్ చేశా.. జూ.ఎన్టీఆర్ ఏం చేశారంటే: వరుణ్!

  మెగా ప్రిన్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గడ్డలకొండ గణేష్. ముందుగా ఈ చిత్ర టైటిల్ వాల్మీకి. కానీ వివాదం కారణంగా రిలీజ్ కు కొన్ని గంటల ముందు టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మారుస్తూ చిత్ర యూనిట్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అయినా కూడా చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా దూసుకుపోతోంది. 

 • valmiki

  ENTERTAINMENT24, Sep 2019, 12:52 PM IST

  గద్దలకొండ గణేష్ తగ్గట్లేదుగా.. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  మెగా యువ హీరో వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన  గద్దల కొండా గణేష్ వారాంతరం కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పోటీగా బందోబస్త్ కూడా భారీ స్థాయిలో  రిలీజయినప్పటికీ వరుణ్ తేజ్ సినిమా ఏ మాత్రం తగ్గలేదు. 

 • vijay

  ENTERTAINMENT24, Sep 2019, 9:51 AM IST

  'రెండేళ్ల తరువాత కనిపించండి'.. హరీష్ శంకర్ కి దేవరకొండ షాక్..!

  పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పనిచేసిన హిట్లు కొట్టిన హరీష్ శంకర్.. విజయ్ దేవరకొండతో సినిమా చేద్దాం అని మెసేజ్ పెట్టారట. అయితే విజయ్ నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చిందంటున్నారు.
   

 • valmiki

  ENTERTAINMENT23, Sep 2019, 12:08 PM IST

  గద్దలకొండ గణేష్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  గద్దలకొండ గణేష్ వీకెండ్ కలెక్షన్స్ తో అదరగొట్టేశాడు. సినిమా టైటిల్ అనుకోని విధంగా మారినప్పటికీ కలెక్షన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. గద్దలకొండ గణేష్ గానే వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కయ్యాడు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మాస్ ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటోంది. 

 • కథేంటి : గద్దల కొండ గణేష్ (వరుణ్ తేజ) ఓ గ్యాంగస్టర్. అభిలాష్ (అధర్వ) ఇంట్లో వాళ్ల చేత ఒక ఏడాది లో తెరపై సినీ డైరక్టర్ గా పేరు చూపిస్తానని ఛాలెంజ్ చేసి ఆ పనిలో ఉంటాడు. ఈ క్రమంలో అతనికో ఆలోచన వస్తుంది. గ్యాంగస్టర్ కథని తెరకి ఎక్కిస్తే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. అయితే అది రియల్ లైఫ్ గ్యాంగస్టర్ జీవిత సంఘటనలతో అయితే బాగుంటుందని భావిస్తాడు. ఆ క్రమంలో అతనికి గద్దలకొండ గణేష్ గురించి తెలుస్తుంది. అయితే తన జీవితంపై సినిమా తీస్తానంటే ఏ గ్యాంగస్టర్ అయినా ఒప్పుకుండాటా...లేదు కదా..అందుకే సీక్రెట్ గా అతని జీవితాన్ని పరిశీలించి సీన్స్ రాసుకోవాలనుకుంటాడు. అందుకోసం గణేష్ కు దగ్గరైన బుజ్జమ్మ (మృణాలిని)ని మచ్చిక చేసుకుంటాడు. ఆమె ద్వారా తన పని కానివ్వాలనుకుంటాడు. కానీ ఎంతకాలం అలా చేయగలడు..ఏదో ఒక రోజు బయిటపడుతుంది. అదే జరిగింది. తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని తెలుసుకున్న గణేష్... అభిలాష్ ని ఏం చేసాడు. సినిమా తియ్యాలన్న అతని అభిలాష తీర్చాడా...అతని జీవితంలో సినిమా తీయదగినన్ని విశేషాలు ఉన్నాయా, అతని ప్లాష్ బ్యాక్ ఏమిటి, ఈ కథకు వాల్మీకి టైటిల్ కు సంభంధం ఏమిటి వంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  ENTERTAINMENT23, Sep 2019, 9:59 AM IST

  ‘గద్దలకొండ గణేష్‌’ కలెక్షన్స్ కొండెక్కకుండా ప్లాన్!

  రిలీజ్ రోజు కలెక్షన్స్ అదిరిపోయిన ఈ సినిమా కు వీకెండ్ లో మాత్రం అనుకున్న స్దాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో ఈ చిత్రం సోమవారం నుంచి డ్రాప్ అవకుండా సక్సెస్ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.