Vallabhaneni Vamsimohan  

(Search results - 2)
  • ప్రకాశం జిల్లాలోని కందుకూరు-పోతుల రామారావు,   ఒంగోలు పార్లమెంట్-పెండింగ్,  ఒంగోలు అసెంబ్లీ-దామచర్ల జనార్దన్, గిద్దలూరు-అశోక్ రెడ్డి, మార్కాపురం-నారాయణ రెడ్డి దర్శి-సిద్దా రాఘవరావు,  ఎర్రగొండపాలెం-పెండింగ్,  కనిగిరి-పెండింగ్,  కొండెపి-స్వామి, చీరాల -పెండింగ్,  అద్దంకి-గొట్టిపాటి రవికుమార్,  పర్చూరు-ఏలూరు సాంబశివరావు , సంతనూతలపాడు-విజయ్‌లకు   టీడీపీ టిక్కెట్లను కేటాయించారు.

    Andhra Pradesh31, Oct 2019, 9:15 PM

    వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ : వంశీ బాటలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే

    నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు వంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా  అదే   సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌రో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైతం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. 
     

  • vallabhaneni balashowry

    Andhra Pradesh25, Oct 2019, 5:01 PM

    సుజనా పదవికి ఎసరు: చట్టం తెస్తామంటూ వైసీపీ ఎంపీ వార్నింగ్

    సుజనాచౌదరిపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే సుజనాచౌదరిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు ఎంపీ బాలశౌరి.