Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Valimai

"
Ajith New Movie UpdateAjith New Movie Update

Ajith : ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్న తమిళ స్టార్ హీరో అజిత్..? అంత నమ్మకమేంటి బాసు..

కోలీవుడ్ లో స్టార్ సీనియర్ హీరో అజిత్(Ajith) క్రేజ్ తెలియంది కాదు. ప్రస్తుతం వాలిమై హడావిడిలో ఉన్న అజిత్.. ఇదే డైరెక్టర్ తో మరో మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

Entertainment Jan 23, 2022, 11:44 AM IST

Ajith Valimai Release PostponedAjith Valimai Release Postponed

Ajith Valimai Postponed: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న అజిత్... వాలిమై రిలీజ్ ఎప్పుడు..?

వరుసగా సినిమాలు వాయిదాల బాట పడుతున్నాయి. కరోనా థార్డ్ వేవ్ పుణ్యమా అని సినిమాలు వరుసగా డౌన్ అవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ పోస్ట్ పోన్ మత్రం జపిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి అజిత్ వాలిమై కూడా చేరింది.

Entertainment Jan 6, 2022, 12:35 PM IST

Ajith Valimai Trailer out nowAjith Valimai Trailer out now

Valimai Trailer: అబ్బురపరిచేలా ఛేజింగ్ సీన్లు, విజువల్స్.. అజిత్ తో సై అంటున్న కార్తికేయ

అజిత్ పేరు వింటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాట అజిత్ కు ఉన్న క్రేజ్ అది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ నుంచి వస్తున్న మరో చిత్రం 'వాలిమై'. తెలుగులో 'బలం' అనే టైటిల్ తో విడుదల కానుంది.

Entertainment Dec 30, 2021, 7:21 PM IST

Ajith Valimai  Title And Release Movie UpdateAjith Valimai  Title And Release Movie Update

Ajith Valimai : వాలిమై మూవీకి తెలుగులో క్రేజీ టైటిల్..? ఫ్యాన్స్ కు అజిత్ న్యూ ఇయర్ ట్రీట్

తమిళ స్టార్ హీరో అజిత్(Ajith) వాలిమై(Valimai) సినిమా రిలీజ్ కు అంతా రెడీ అవుతుంది. క్రేజీ టైటిల్ తో తెలుగులో కూడా అజిత్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు టీమ్.

Entertainment Dec 30, 2021, 8:09 AM IST

Valimai will be releasing simultaneously in Tamil, Telugu & HindiValimai will be releasing simultaneously in Tamil, Telugu & Hindi

Valimai: అజిత్‌ ‘వాలిమై’ తెలుగు టైటిల్ ఫిక్స్

తెలుగులోనూ ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో తెలుగు టైటిల్ ని ఖరారు చేసారు నిర్మాతలు. ‘వాలిమై’ చిత్రానికి తెలుగులో  టైటిల్ ఫిక్స్ చేసారు. 

Entertainment Dec 26, 2021, 4:01 PM IST

boney kapoor return gift to rajamouli with valimaiboney kapoor return gift to rajamouli with valimai

రాజమౌళికి బోనీ కపూర్ రిటర్న్ గిఫ్ట్... దసరా లెక్క సంక్రాంతికి సెట్ చేయాలని హీరో అజిత్ తో ప్లాన్

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి అన్ని భాషల్లో లైన్స్ క్లీయర్‌, ఇక సోలో రిలీజ్‌ ఉంటుందని అంతా భావించారు. సంక్రాంతి మొత్తం దున్నుకోవచ్చని ఫీలయ్యారు. కానీ లెక్క మారిపోయింది. బోనీ కపూర్‌, అజిత్‌ రంగంలోకి దిగారు. 

Entertainment Dec 24, 2021, 11:30 PM IST

Karthikeya In Ajay Bhupathi Movie AgainKarthikeya In Ajay Bhupathi Movie Again

మళ్లీ కలవబోతున్న RX 100 కాంబినేషన్.. ఈసారి అంతకు మించి ఉంటుందట

సెన్సేషనల్ ఆర్ ఎక్స్ 100 కాంబినేషన్ మరోసారి కలవబోతోంది.  సక్సెస్ కోసం చూస్తున్న హీరో కార్తికేయ, డైరెక్టర్ అజయ్ భూపతి మరోసారి కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Entertainment Dec 24, 2021, 1:35 PM IST

Ajith valimai and Pawan bheemla nayak same day releaseAjith valimai and Pawan bheemla nayak same day release

సీన్ లో అదే రోజు పవన్ ఉన్నాడని డబ్బింగ్ ఆపారా?

బైక్ రేసర్‌గా అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి అజిత్‌తో  చిత్రమైన విన్యాసాలు చేయించి, గాల్లో బైకును నడిపిస్తే ఎలా ఉంటుందో  గ్లింప్స్  లో చూపించింది చిత్రయూనిట్.  అర్జున్ నువ్ నా ఈగోను టచ్ చేశావ్.. అంటూ కార్తికేయ చెప్పడం.. నా ఆట ఎప్పుడో మొదలెట్టేశాను తంబి అంటూ అజిత్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

Entertainment Nov 27, 2021, 8:42 PM IST

karthikeya latest action entertainer rajavikramarka locks release datekarthikeya latest action entertainer rajavikramarka locks release date

ఎన్ఐఏ ఏజెంట్ వచ్చేస్తున్నాడు... రాజావిక్రమార్కు రిలీజ్ డేట్ ఫిక్స్డ్

దర్శకుడు శ్రీసరిపల్లి రాజావిక్రమార్క చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నేడు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 12వ తేదీన రాజావిక్రమార్క చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. 
 

Entertainment Oct 20, 2021, 12:39 PM IST

A woman tried to set herself on fire in front of Thala Ajiths house recentlyA woman tried to set herself on fire in front of Thala Ajiths house recently

అజిత్ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం!

తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Entertainment Oct 19, 2021, 12:35 PM IST

a women tries to commit suicide in front of hero ajith kumar housea women tries to commit suicide in front of hero ajith kumar house

వీడియో: హీరో అజిత్ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం, కారణం ఏంటంటే?

గత ఏడాది అజిత్ తన భార్య షాలినీతో పాటు ఓ ప్రైవేట్ హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది. కాగా వాళ్ళ విజిట్ కి సంబంధించిన వీడియోలు, నర్స్ ఫర్జానా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Entertainment Oct 6, 2021, 1:33 PM IST

allu arjun sister vaishnavi cute poses shake internet she got crazy role in ajith valimaiallu arjun sister vaishnavi cute poses shake internet she got crazy role in ajith valimai

`వాలిమై` ఆఫరొచ్చిన ఆనందంలో క్యూట్‌ అండ్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోతున్న బన్నీ సిస్టర్‌.. ఆ నడుముకి అంతా ఫిదా

అల్లు అర్జున్ హీరోగా నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలో ఐకాన్ స్టార్‌కి సిస్టర్‌గా మెరిసింది వైష్ణవి చైతన్య. ఇప్పుడు ఏకంగా అజిత్‌తో కలిసి నటిస్తుంది.ఈ ఆనందంలో తన గ్లామర్‌ పిక్స్ తో కుర్రాళ్లని హంట్‌ చేస్తుంది. 

Entertainment Sep 29, 2021, 7:02 PM IST

crazy update ajith kumar valimai will be released in 2022 pongalcrazy update ajith kumar valimai will be released in 2022 pongal

క్రేజీ అప్డేట్... సంక్రాంతి బరిలో అజిత్ వలిమై

2022 సంక్రాంతి కానుకగా వలిమై(Valimai) విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. వలిమై నిర్మాత బోనీకపూర్ ట్విట్టర్ వేదికగా వలిమై 2022 పొంగల్ బరిలో దిగుతున్నట్లు స్పష్టత ఇచ్చాడు.

Entertainment Sep 22, 2021, 2:32 PM IST

valimai update hero karthikeya looks killing rises expectationsvalimai update hero karthikeya looks killing rises expectations

కార్తికేయ కిల్లర్ లుక్.. వలిమై నుండి ఫస్ట్ లుక్ ఔట్!

అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న వలిమై. ఈ చిత్రం లో  కార్తికేయ ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నారు. నేడు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వలిమై టీమ్ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Entertainment Sep 21, 2021, 2:09 PM IST

the wait is over here is ajith kumar valimai motion poster ksrthe wait is over here is ajith kumar valimai motion poster ksr

పవర్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్... దుమ్మురేపుతున్న వాలిమై మోషన్ పోస్టర్

పవర్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్... అనే క్యాప్షన్ తో వాలిమై మోషన్ పోస్టర్ దుమ్మురేపింది. బైకర్ గా అజిత్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అజిత్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయనున్నట్లు విడుదలైన మోషన్ పోస్టర్ ద్వారా అర్థం అవుతుంది. 
 

Entertainment Jul 11, 2021, 6:56 PM IST