Vakeelsaab
(Search results - 3)EntertainmentNov 2, 2020, 7:36 AM IST
`వకీల్ సాబ్` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్
కరోనా లాక్ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
EntertainmentOct 29, 2020, 7:47 AM IST
‘వకీల్ సాబ్’:భారీ రేటుకు శాటిలైట్ రైట్స్ ,కానీ ఒక కండీషన్?
ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజవడం అవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు. మధ్యలో యాడ్స్ తలనొప్పి లేకపోవటం, హెడ్ డీ క్వాలిటీ ఉండటం కలిసొస్తోంది. దీంతో ఆ తర్వాత టీవీలో సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. ఆ మధ్య కాలంలో నవీన్ చంద్ర సినిమా ‘భానుమతి రామకృష్ణ’ , సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీవిల్లో కూడా ఆశించిన స్పందన లేదు. ఈ నేపథ్యంలో శాటిలైట్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఓ కండీషన్ తప్పనిసరి అని భావిస్తున్నారట. ఇక వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ రూ. 15 నుంచి రూ. 17 కోట్ల వరకు రేటు ఫిక్సైనట్లు వినపడుతోంది.
NewsMar 2, 2020, 5:08 PM IST
'వకీల్ సాబ్'గా పవర్ స్టార్ ఆగయా.. ఫస్ట్ లుక్ అదిరింది!
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న PSPK26 చిత్ర ఫస్ట్ లుక్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.