Asianet News TeluguAsianet News Telugu
76 results for "

Vajpayee

"
UP govt to start distribution of free tablets, smartphones todayUP govt to start distribution of free tablets, smartphones today

Uttar Pradesh : వేలాది విద్యార్థులకు Free Smartphone, Tablets పంపిణీ

Free Smartphone Tablets UP: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ పార్టీలు హీటెక్కాయి. అధికార బీజేపీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్ర‌చారం వ్యూహాలు ర‌చిస్తోన్నాయి.  వచ్చే ఏడాదిలో జ‌ర‌గ‌నున్న యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తామే గెలువాల‌ని సీఎం యోగి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోన్నారు. 

NATIONAL Dec 25, 2021, 8:09 PM IST

Help Make BJP And India Strong  PM Donates   Party FundHelp Make BJP And India Strong  PM Donates   Party Fund

BJP ని బ‌లోపేతం చేయండి.. ప్ర‌ధాని మోడీ పిలుపు.. Party Fund గా ₹ 1,000 ల‌ విరాళం

బీజేపీ, భారతదేశాన్ని బలోపేతం చేయండ‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. ప్ర‌ధాని త‌న వంతు స‌హాయంగా బీజేపీ పార్టీ ఫండ్‌కి ₹ 1,000 విరాళం ఇచ్చారు.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బీజేపీ సూక్ష్మ విరాళాల ( పార్టీ ఫండ్) సేక‌ర‌ణ‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ 25 నుంచి ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుందని ప్రధాని తెలిపారు. 
 

NATIONAL Dec 25, 2021, 4:09 PM IST

BJP leader Sunil Deodhar demands AP Home minister Sucharitha resignationBJP leader Sunil Deodhar demands AP Home minister Sucharitha resignation

హోం మంత్రి సుచరిత వెంటనే రాజీనామా చేయాలి.. ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మత మార్పిడిని పాలకులే ప్రోత్సహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ (Sunil Deodhar) ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్లతో పోటీ చేసి క్రైస్తవులుగా ఉన్నవారు రాజీనామా  చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

Andhra Pradesh Dec 25, 2021, 1:52 PM IST

President Kovind, PM Modi pay tribute to Atal Bihari Vajpayee on his birth anniversaryPresident Kovind, PM Modi pay tribute to Atal Bihari Vajpayee on his birth anniversary

Atal Bihari Vajpayee జయంతి.. ప్రముఖుల నివాళులు... సేవల్ని స్మరించుకున్న నేతలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) జయంతి నేడు. ఈ సందర్భంగా యావ‌త్ భార‌తం ఆయ‌న్ని స్మ‌రించుకుంటుంది. ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని అటల్ సమాధిని సంద‌ర్శించు కుంటున్నారు. ఆయ‌న‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ తదితరులు  స‌దైవ్ అట‌ల్ ను సంద‌ర్శించుకుని.. పూలమాలలు వేసి నివాళులర్పించారు.

NATIONAL Dec 25, 2021, 1:48 PM IST

Huzurabad MLA Itala Rajender unveiled the statue of Atal Bihari VajpayeeHuzurabad MLA Itala Rajender unveiled the statue of Atal Bihari Vajpayee

అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటెల రాజేందర్ (వీడియో)

ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 97 వ జయంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం లో వారి విగ్రహాన్ని ఆవిష్కరించామని ఈటెల రాజేందర్ తెలిపారు. మహనీయుల విగ్రహాలు.. జయంతులు.. రాబోయే కాలం వారికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

Telangana Dec 25, 2021, 1:20 PM IST

Siricilla Child Rape Incident... TRS PARTY Suspended Ellareddypet mandal Rythubandhu Convener ShankarSiricilla Child Rape Incident... TRS PARTY Suspended Ellareddypet mandal Rythubandhu Convener Shankar

ఆరేళ్ల చిన్నారిపై సిరిసిల్ల టీఆర్ఎస్ నేత అత్యాచారం... పార్టీ నుండి సస్పెండ్

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనలో నిందితుడయి టీఆర్ఎస్ లీడర్, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల రైతుబంధు కన్వీనర్ శంకర్ పై అధికార పార్టీ చర్యలు తీసుకుంది.  

Telangana Oct 31, 2021, 9:21 AM IST

BJP MP Varun Gandhi shares clip of Vajpayee's speech in support of farmersBJP MP Varun Gandhi shares clip of Vajpayee's speech in support of farmers

బీజేపీకి వరుణ్ గాంధీ మరో షాక్: వాజ్‌పేయ్ వీడియోను పోస్టు చేసిన ఎంపీ

కేంద్రంలోని Narendra Modi  సర్కార్ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది.ఈ చట్టాలను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతు సంఘాలకు విపక్షాలు మద్దతును ప్రకటించాయి.ఈ బిల్లులను పాస్ చేసే సమయలో రాజ్యసభలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

NATIONAL Oct 15, 2021, 10:05 AM IST

Atal Bihari Vajpayee poetry reviewed by Varala AnandAtal Bihari Vajpayee poetry reviewed by Varala Anand

అందుకున్నాను: అటల్ బిహారీ వాజ్ పేయి కవిత్వ తాత్వికత

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం అటల్ బిహారీ వాజ్ పేయీ “ ఎంపిక చేసిన కవితలు” (SELECTED POEMS by ATAL BIHARI VAAJPAYEE) అందిస్తున్నారు వారాల ఆనంద్ .

Literature Sep 13, 2021, 12:17 PM IST

India reports above 4 lakh new corona cases lnsIndia reports above 4 lakh new corona cases lns

కరోనాలో ఇండియా రికార్డు: 24 గంటల్లో 4 లక్షలు దాటిన కేసులు, 4 వేల మంది మృతి


దేశంలోని మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదౌతున్నాయి. 20 శాతానికి పైగా పాజిటివిటీ గల రాష్ట్రాల్లో  13వ స్థానంలో ఏపీ రాస్ట్రం నిలిచింది.  దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటడం ఈ ఏడాది ఇదే ప్రథమం.  కరోనాతో  దేశంలో 4 వేల మంది మరణించారు.

NATIONAL May 6, 2021, 9:25 AM IST

Irugu Porugu: Varala Anand translates Atal Bihari Vajpayee Hindi poem into TeluguIrugu Porugu: Varala Anand translates Atal Bihari Vajpayee Hindi poem into Telugu

అటల్ బిహారీ వాజ్ పేయి హిందీ కవిత: రెండు అనుభూతులు

ఇరుగు పొరుగు కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ అటల్ బిహారీ వాజ్ పేయి హిందీ కవితను రెండు అనుభవాలు పేరు మీద అందించారు. ఆ కవితను చదవండి.

Literature Apr 20, 2021, 4:15 PM IST

Dilip Gandhi, Union Minister in Vajpayee Govt, Dies Due To COVID-19 lnsDilip Gandhi, Union Minister in Vajpayee Govt, Dies Due To COVID-19 lns

కరోనాతో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ మృతి

అహ్మద్ నగర్ దక్షిణ ఎంపీ స్థానం నుండి దిలీప్ గాంధీ ఎంపీగా పనిచేశారు. 1999 ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఆయన మూడుసార్లు ఎంపీగా హాజరయ్యాడు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 

NATIONAL Mar 17, 2021, 1:15 PM IST

bjp mp gvl narasimha rao comments on new agri laws kspbjp mp gvl narasimha rao comments on new agri laws ksp

స్వామినాథన్ కమిటీ చెప్పిందే చేశాం: వ్యవసాయ చట్టాలపై జీవీఎల్ స్పందన

అనేక పదవులు అలంకరించినా ఒకేరకమైన వ్యక్తిత్వంతో వాజ్‌పేయి ఉన్నారని ప్రశంసించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శుక్రవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన రైతులతో సమావేశమయ్యారు.

Andhra Pradesh Dec 25, 2020, 5:47 PM IST

President PM Modi, ministers pay tribute to Atal Bihari Vajpayee on 96th birth anniversary  - bsbPresident PM Modi, ministers pay tribute to Atal Bihari Vajpayee on 96th birth anniversary  - bsb

వాజ్‌పేయి 96వ జయంతి : ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మంత్రుల నివాళి..

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి 96వజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి సతల్‌లోని ఆయన సమాది వద్ద నివాళి అర్పించారు. 

NATIONAL Dec 25, 2020, 12:28 PM IST

Modi becomes longest serving non Congress Prime Minister of IndiaModi becomes longest serving non Congress Prime Minister of India

ప్రధానిగా కొత్త చరిత్ర... వాజ్‌పేయ్‌ రికార్డును బద్ధలు కొట్టిన నరేంద్రమోడీ

వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుని సంచనల నిర్ణయాలతో దూసుకెళ్తున్న ప్రధాని నరేంద్రమోడీ మరో అరుదైన మైలురాయి అధిగమించారు. కాంగ్రెసేతర ప్రధానిగా అత్యథికకాలం పనిచేసిన ఘనతను అందుకున్నారు. 

NATIONAL Aug 13, 2020, 8:48 PM IST

India China border dispute When Atal Bihari Vajpayee drove 800 sheep to Chinese embassyIndia China border dispute When Atal Bihari Vajpayee drove 800 sheep to Chinese embassy

చైనా కుటిలనీతి: 800 గొర్రెలతో నోరు మూయించిన వాజ్‌పేయ్

డ్రాగన్‌ కుటిలనీతికి గట్టి సమాధానం చెప్పారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్. ఇండో చైనా వార్ ముగిసిన తర్వాత 1965 ప్రాంతంలో మరోసారి మనదేశంపై సైనిక చర్యకు దిగాలని డ్రాగన్ స్కెచ్ వేసింది

NATIONAL Jun 26, 2020, 7:32 PM IST