Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Vaisshnav Tej

"
Kondapolam posts low numbers in the first weekendKondapolam posts low numbers in the first weekend

‘కొండ‌పొలం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంత దారుణం అంటే...

క్రిష్ దర్శకత్వంలో ఇటీవల 'కొండ పొలం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్ తేజ్ - రకుల్ జంటగా రూపొందిన ఈ సినిమా, కథాకథనాల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కీరవాణి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం నీరు గార్చేసింది.

Entertainment Oct 12, 2021, 10:28 AM IST

Bigg boss 5 telugu 9 oct episode, Director krish and vaisshnav tej surpriseBigg boss 5 telugu 9 oct episode, Director krish and vaisshnav tej surprise

శ్రీరామ్ కి హమీద బానిస.. టార్గెట్ చేసిన షణ్ముఖ్, మానస్.. సర్ ప్రైజ్ చేసిన క్రిష్, వైష్ణవ్ తేజ్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. నేడు శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడుతూనే అడగాల్సిన ప్రశ్నలు సంధించారు.

Entertainment Oct 9, 2021, 11:02 PM IST

Vaisshnav Tej  Kondapolam Telugu Movie ReviewVaisshnav Tej  Kondapolam Telugu Movie Review

వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ రివ్యూ

అడుగడుక్కీ పాఠకులను అబ్బురపరుస్తూ సాగుతుంది. ఈ రచన అదే స్దాయిలో ప్రేక్షకుడుకు అనుభూతిని అందించగలిగేలా సినిమా రూపొందిందా..అసలు ఈ చిత్రం కథేంటి, వైష్ణవ్ తేజ్ కెరీర్ కు ఈ సినిమా ఏ మేరకు కలిసొస్తుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Reviews Oct 8, 2021, 1:46 PM IST

Vaisshnav Tej interesting comments on prabhas and commercial moviesVaisshnav Tej interesting comments on prabhas and commercial movies

ప్రభాస్ లాగా కొట్టాలనిపిస్తుంది, కానీ.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేసిన వైష్ణవ్

డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తన రెండవ చిత్రంతో అలరించేందుకు 'కొండపొలం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Entertainment Oct 7, 2021, 7:51 PM IST

Vaisshnav Tej reveals good news about Sai Dharam Tej HealthVaisshnav Tej reveals good news about Sai Dharam Tej Health

సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్.. డిశ్చార్జ్ అయ్యేది ఎప్పుడంటే.. ప్రకటించిన వైష్ణవ్ తేజ్

గత నెల వినాయక చవితి రోజున సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. కొన్ని వారాలుగా సాయి ధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Entertainment Oct 3, 2021, 10:25 AM IST

Rakul Preet Singh new avatar in Kondapolam goes viralRakul Preet Singh new avatar in Kondapolam goes viral

'కొండ పొలం'లో రకుల్ కొత్త అవతారం.. ఓబులమ్మ అందాలు వైరల్

వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం కొండ పొలం (Konda Polam). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Entertainment Oct 2, 2021, 11:16 AM IST

Panja Vaisshnav Tej's next titled Kondapolam storylinePanja Vaisshnav Tej's next titled Kondapolam storyline

‘కొండపొలం’: మొదట అనుకున్న టైటిల్ వేరే, స్టోరీ లైన్

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కొండపొలం’. ఇందులో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎమ్‌ఎమ్‌ కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ వేరే. 

Entertainment Oct 2, 2021, 7:11 AM IST

Vaisshnav Tej Konda Polam trailer releasedVaisshnav Tej Konda Polam trailer released

వైష్ణవ్ తేజ్ 'కొండ పొలం' ట్రైలర్: 'నల్లమల అడవిలో ట్రైన్ అయ్యా సర్'

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం 'కొండ పొలం'. ప్రతిభగల క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. 

Entertainment Sep 27, 2021, 4:32 PM IST

Vaishnav Tej To pair up with Panja movie directorVaishnav Tej To pair up with Panja movie director
Video Icon

కృష్ణంరాజు ఆరోగ్య విషయంలో కొత్త ట్విస్ట్... కట్టలు తెంచుకున్న మంచు మనోజ్ ఆగ్రహం

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Sep 15, 2021, 3:00 PM IST

Deal closed for Vaisshnav Tej and Krish Film jspDeal closed for Vaisshnav Tej and Krish Film jsp

వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా బిజినెస్ క్లోజ్, ఎంత తక్కువకి అంటే..


తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.  కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని, అలసట లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేకులు లేకుండా ఉప్పెన ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఆయన నెక్ట్స్ సినిమాపై ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. అయితే ఇప్పటికే తొలి సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసేసారు.
 

Entertainment Feb 26, 2021, 7:15 AM IST

Vaisshnav Tejs next for Nagarjuna Manam Entertainments jspVaisshnav Tejs next for Nagarjuna Manam Entertainments jsp

'ఉప్పెన' హీరో నెక్ట్స్ ఖరారు, డైరక్టర్, బ్యానర్ డిటేల్స్


ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హాట్ స్టార్ గా మారారు వైష్ణ‌వ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా.. మొద‌టి సినిమాతోనే తానేంటో నిరూపించుకుని సొంత ఐడింటిటీని నిలబెట్టుకున్నాడు ఈ హీరో. ఉప్పెన‌లో వైష్ణ‌వ్ అద‌ర‌గొట్టేయటంతో .. ఇప్పుడు ఈ హీరో కోసం అనేక మంది డైరక్టర్స్ క్యూలు కడుతున్నారు. అంతేనా మొద‌టి సినిమా విడుద‌ల అవ్వ‌క‌ముందే క్రిష్‌తో ఓ మూవీని కంప్లీట్ చేసిన వైష్ణ‌వ్.. ఇప్పుడు ఆ మూవీ విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపధ్యంలో వైష్ణవ్ తేజ తదుపరి చిత్రం ఎవరితో కమిటయ్యారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. 

Entertainment Feb 25, 2021, 8:05 PM IST

Uppena Movie DhakDhakDhak Video songUppena Movie DhakDhakDhak Video song

టీ గ్లాసుతో మెగా హీరో రచ్చ.. వీడియో సాంగ్ అదిరిందిగా!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉప్పెన. తొలి చిత్రంతోనే మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో నటించే అవకాశం వైష్ణవ్ కు దక్కింది.

News Mar 9, 2020, 8:21 PM IST

latest posters from Panja Vaisshnav Tej's Uppena Movielatest posters from Panja Vaisshnav Tej's Uppena Movie

ఎట్టకేలకు మెగా హీరో ముఖం చూపించాడు.. అతడి ప్రేయసి కూడా..

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడే ఈ వైష్ణవ్. వైష్ణవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. తన డెబ్యూ చిత్రంలోనే వైష్ణవ్ క్రేజీ టీంతో వర్క్ చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడు.

News Feb 14, 2020, 6:00 PM IST

heroine look from Panja Vaisshnav Tej's Uppena movieheroine look from Panja Vaisshnav Tej's Uppena movie

'ఉప్పెన'లో హీరోయిన్ లుక్.. ముఖాలు దాచిపెట్టి ఈ ఆటలేంటో!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

News Jan 25, 2020, 5:08 PM IST

Panja Vaisshnav Tej's Uppena first look is herePanja Vaisshnav Tej's Uppena first look is here

మెగా హీరో 'ఉప్పెన' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. చిరు మేనల్లుడికి బిగ్ టాస్క్!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. చిరు మేనల్లుడు, సుప్రీ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. 

News Jan 23, 2020, 4:32 PM IST