Vadivelu  

(Search results - 10)
 • <p>Vadivelu</p>

  Entertainment News3, Jun 2020, 11:59 AM

  30 ఏళ్ల స్నేహం మాది.. వడివేలుని కించపరచలేదు.. త్వరలో అన్నీ చెబుతా

  తమిళ స్టార్ కమెడియన్ వడివేలు మరోసారి వార్తల్లో నిలిచారు. వడివేలు ఎన్నో చిత్రాల్లో తన హాస్యంతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే. వడివేలు గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు.

 • vadivelu

  Entertainment28, May 2020, 3:00 PM

  లాక్ డౌన్ ఎఫెక్ట్..వడివేలుని ఇలా మార్చేసింది

  వైగైపులిగా పిలవబడే వడివేలు ఇప్పుడు తన ధోరణిలో మార్పుకు ఆహ్వానం పలుకుతున్నారు.  తనకు రాజకీయాలు వద్దని, ప్రజలను నవ్యించడమే తనకు ఇష్టం అని వడివేలు తేల్చుకున్నారు. అంతేకాదు  నిన్న మొన్నటివరకూ ఓటీటి కోసం ఏదన్నా చేద్దామంటే ఈ  తమిళ కమిడియన్ వడివేలు..నో అన్నారు. తను ఎంత కష్టపడినా పెద్ద తెరమీద కనపడటానికే ..అందుకోసం రెమ్యునేషన్ తగ్గించుకుంటాను కానీ ఓటీటి అనే పదం తన దగ్గర వినిపించవద్దన్నారట.

 • vadivelu

  Entertainment28, Mar 2020, 11:07 AM

  ఏడ్చినంత పనిచేసిన వడివేలు.. ఎందుకంటే?

  తాజా పరిణామాలు తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని అన్నాడు. పిల్లాపాపలతో అందరం ఇంట్లోనే ఉందామని, దీనిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 • Vadivelu

  News14, Mar 2020, 10:56 AM

  ఆ విషయం రజినీకి కూడా తెలియదు.. పాలిటిక్స్ పై వడివేలు సెటైర్స్!

  కమెడియన్ వడివేలు మరోసారి తన కామెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కాయమవుతున్న సమయంలో సూపర్ స్టార్ పై సెటైర్లు వేసి హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు. రజినీకాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో ఆయనకే తెలియదని, అలాంటిది నేనెలా ఉహించగలని ఒక మీడియా ప్రతినిధికి ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చారు.

 • vadivelu

  News9, Jan 2020, 10:05 AM

  డబ్బు కోసం వేధిస్తున్నాడు.. స్టార్ కమెడియన్ పై ఆరోపణలు!

  శంకర్ నిర్మాతగా శింబుదేవన్ దర్శకత్వంలో వడివేలు హీరోగా నటించిన 'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి' సినిమా మంచి విజయాన్ని సాధించడంతో హీరోగా వడివేలుకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో అదే కాంబినేషన్ లో 'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి 2' సినిమాను తీయలనుకున్నారు.

 • vadivelu

  ENTERTAINMENT12, Jun 2019, 5:05 PM

  వడివేలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సినీ ప్రముఖులు!

  కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు ఇటీవల దర్శకుడు చింబుదేవన్, శంకర్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

 • vadivelu

  ENTERTAINMENT12, Jun 2019, 9:02 AM

  వడివేలు అప్పీల్ తిరస్కరణ.. భారీ జరిమానా!

  కోలీవుడ్ సీనియర్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వడివేలుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాకిచ్చింది. ఆయన అప్పీల్ ని కొట్టివేయడమే కాకుండా జరిమానాను సకాలంలో చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. 

 • shankar

  ENTERTAINMENT5, Jun 2019, 10:41 AM

  స్టార్ డైరెక్టర్ శంకర్ పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

  తమిళ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ వడివేలుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

 • Nesamani

  ENTERTAINMENT30, May 2019, 4:02 PM

  పాక్ స్టూడెంట్స్ ఫూల్స్ అయ్యారు.. సమంత, సిద్దార్థ్ జోకులు!

  '#pray for nesamani' అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అనూహ్యంగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ హ్యాష్ ట్యాగ్ పై సెలబ్రిటీలు సైతం జోకులు పేల్చుతున్నారు. 

 • producer council show the red card for vadivelu

  ENTERTAINMENT15, Sep 2018, 3:50 PM

  ప్రముఖ కమెడియన్ పై బ్యాన్!

  కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. తమిళంలో ఆయన లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండేవి కాదు.