Vaani Kapoor  

(Search results - 23)
 • <p>Vaani Kapoor&nbsp;</p>

  Entertainment21, Oct 2020, 7:05 AM

  నాని హీరోయిన్ కి కరోనా..అసలు నిజం ఇదీ


   మీడియా కూడా ఈ విషయమై భారీ ఎత్తున ఎక్సక్లూజివ్ అంటూ న్యూస్ లు స్ర్పెడ్ ఛేసింది. అయితే అసలు అలాంటిదేమీ లేదని  బాలీవుడ్ కు చెందిన మరో మీడియా సంస్ద జూమ్ స్పష్టం చేసింది. అంతేకాదు వాణి కపూర్ సైతం..తనకు కరోనా రాలేదనే విషయాన్ని డైరక్ట్ గా చెప్పకుండా తాను షూటింగ్ కు ప్రిపేర్ అవుతున్నట్లు ఓ ఫొటో తన ఇనిస్ట్ర ఎక్కౌంట్ లో షేర్ చేసింది. అయితే మరి ఈ కరోనా సోకిందనే వార్త ఎలా స్ర్పెడ్ అయ్యినట్లో అర్దం కాలేదు. గడిచిన ఎనిమిది నెలలుగా క‌రోనా వైరస్ దేశ వ్యాప్తంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని ప్రభావంతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. 

 • undefined

  Entertainment7, Oct 2020, 2:35 PM

  ఇన్నాళ్ళు దాచిన అందాలను కొద్దికొద్దిగా విప్పుతూ.. వాణి కపూర్‌ హాట్‌ షో!

  ఇటీవల బాలీవుడ్‌లో `వార్‌` సినిమాతో పాపులర్‌ అయిన వాణి కపూర్‌.. తనలోని గ్లామర్‌ కోణాన్ని ఆవిష్కరించింది. ఇన్నాళ్ళు దాచిన అందాలను కొద్దికొద్దిగా విప్పింది.

 • <p>वाणी कपूर और हुमा कुरैशी मस्ती के मूड में नजर आईं।</p>

  Lifestyle18, Sep 2020, 3:07 PM

  కరోనా వేళ.. ఈ సెలబ్రెటీలంతా రోడ్లపై ఏం చేస్తున్నారో తెలుసా?

  కరోనా నుంచి కోలుకున్న తర్వాత అమితాబ్ కొత్త కారు కొన్నారు. ఆ కారును ఆయన డ్రైవ్ చేస్తూ మీడియాకు చిక్కారు. కాగా.. ప్రస్తుతం ఆయన కేబీసీ షూటింగ్ ప్రారంభించారు.
   

 • undefined

  Entertainment3, Jun 2020, 4:04 PM

  B*** అంటూ రెచ్చిపోయిన నెటిజెన్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

  సోషల్ మీడియా ఎదుగుతున్న దగ్గర నుంచి దాని వల్ల లాభాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో.. సమస్యలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మంది ఆకతాయిలు స్టార్స్ మీద అభ్యంతరకర కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే ఓ బాలీవుడ్‌ ముద్దుగుమ్మకు ఎదురైంది.

 • Vaani Kapoor

  News12, Feb 2020, 3:02 PM

  నాని హీరోయిన్ రెచ్చిపోతోందిగా.. హాట్ ఫొటోస్ వైరల్!

  బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది. వాణి కపూర్ గత ఏడాది నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వాని కపూర్ తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించింది. 

 • pawan

  News7, Feb 2020, 4:37 PM

  పవన్ కోసం బికినీ బ్యూటీ.. క్రిష్ ఛాయిస్ కరెక్టేనా..?

  ఇప్పటికే  వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పింక్‌ రీమేక్‌ లో నటిస్తోన్న పవన్.. క్రిష్, హరీష్ శంకర్ లాంటి దర్శకుల చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించబోయే సినిమాలో అతడు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.

 • Vaani Kapoor

  News25, Jan 2020, 5:51 PM

  షర్ట్ బటన్ తీసేసి సెక్సీ ఫోజులు.. రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!

  బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది. వాణి కపూర్ గత ఏడాది నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

 • Vaani Kapoor

  News7, Jan 2020, 5:30 PM

  క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?

  హృతిక్ రోషన్ నటించిన వార్ మూవీ రిలీజ్ ముందు వరకు వాణి కపూర్ కు అంతగా క్రేజ్ లేదు. వార్ మూవీ సూపర్ హిట్ కావడంతో వాణి కపూర్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

 • vani kapoor

  News22, Nov 2019, 12:57 PM

  హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ బ్లౌజ్.. కేసు నమోదు!

  లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని తన ఎద అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ లో పాల్గొంది వాణీ కపూర్. బ్లౌజ్ వేసుకొని ఫోటోషూట్ లో aపాల్గొంటే సమస్య ఏంటి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది ట్విస్ట్.. 

 • vaani kapoor

  News17, Nov 2019, 10:24 AM

  పబ్లిసిటీ కోసం హాట్ బ్యూటీ కక్కుర్తి.. పళ్లు రాలాయి

   బయిట క్రేజ్ ఉన్నంతవరకే తాము సినిమాల్లో వెలుగుతామని నమ్ముతూంటారు. దాంతో ఏదో ఒక కాంట్రవర్శీ కొని తెచ్చుకుంటూంటారు. అయితే ఆ వివాదం ముదిరితేనే ప్రమాదం. అలాంటి పరిస్దితే వాణికపూర్ తెచ్చుకుంది. వాణి కపూర్ అంటే గుర్తు వచ్చిందా.. హీరో నానితో కలిసి ‘ఆహా కల్యాణం’లో సందడి చేసిన హీరోయిన్‌. ప్రస్తుతం వాణీ ఓ వివాదంలో చిక్కుకుని నెటిజన్ల ఆగ్రహానికి గురౌతోంది.

 • Vaani Kapoor

  News29, Oct 2019, 8:53 PM

  సెక్సీ ఫోజులతో మతిపోగొడుతున్న వాణి కపూర్.. ఫొటోస్ వైరల్!

  బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది. వాణి కపూర్ రీసెంట్ గా నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

 • vaani kapoor

  ENTERTAINMENT12, Oct 2019, 5:16 PM

  వార్ బ్యూటీ హాట్ షో.. క్లిక్కయిన గ్లామర్

  బాలీవుడ్ లో ఎంత మంచి స్టార్ హీరోయిన్స్ ఉన్నా వాణి కపూర్ కి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బేబీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. 

 • undefined

  News9, Oct 2019, 4:50 PM

  వార్ డబుల్ సెంచరీ.. టార్గెట్ 300కోట్లు!

  టైగర్ ష్రాఫ్ -హృతిక్ రోషన్ మొత్తానికి దసరా బరిలో సాలిడ్ హిట్ అందుకున్నారు. వార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్టార్ హీరోల కెరీర్ లో అత్యధిక వేగంగా వందల కోట్ల కలెక్షన్స్ అందుకుంటున్న సినిమాగా వార్ నిలుస్తోంది.

 • Vaani Kapoor

  ENTERTAINMENT16, Sep 2019, 5:44 PM

  మతిపోగొడుతున్న హీరోయిన్.. పోల్ డాన్స్ లో ఆమె కష్టం చూశారా!

  ఈ ఏడాది ఇండియన్ స్క్రీన్ పై వరుసగా భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆగష్టు 30న ప్రభాస్ నటించిన సాహో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 2న మెగాస్టార్ సైరా చిత్రం విడుదల కానుంది. అదే రోజున బాలీవుడ్ నుంచి ఓ భారీ యాక్షన్ ఫిలిం వస్తోంది. 

 • Vaani Kapoor

  ENTERTAINMENT7, Sep 2019, 3:43 PM

  మతిపోగొట్టే భంగిమలతో డాన్స్.. గాయాలపాలైన హీరోయిన్!

  పొడుగు సుందరి వాణి కపూర్ ప్రస్తుతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ చిత్రంలో నటిస్తోంది. క్రేజీ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న వార్ చిత్రంలో వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్  ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు.