V.h  

(Search results - 38)
 • pawan kalyan

  Telangana11, Sep 2019, 7:22 PM IST

  యురేనియంపై పోరాటానికి పవన్ సై: బంగారు తెలంగాణ లేక కాలుష్య తెలంగాణ ఇస్తారా అంటూ ట్వీట్

  తెలంగాణలో యురేనియం తవ్వకాలపై స్పందించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. భావితరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా...? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా...? అని నిలదీశారు. ఈ అంశంపై ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 

 • vh with pawan kalyan

  Telangana9, Sep 2019, 5:45 PM IST

  ప్రజాసమస్యలపై పోరాటం అంటే ముందుండే నాయకుడు పవన్ కళ్యాణ్: కాంగ్రెస్ నేత వీహెచ్

  ప్రజా సమస్యలపై పోరాటం అంటే ముందుండే నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పుకొచ్చారు. అందుకే తాను ముందుగా ఆయన్ను కలసి పోరాటానికి మద్దతు కోరినట్లు వీహెచ్ తెలిపారు. తన విన్నపంపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. 

 • pawan kalyan with vh

  Districts9, Sep 2019, 5:20 PM IST

  యురేనియం తవ్వకాలు తెలుగు రాష్ట్రాలకు ముప్పు: జనసేనాని పవన్ కళ్యాణ్

  యురేనియం తవ్వకాల వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయని తెలిపారు. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. రేడియేషన్‌తో మహిళల్లో గర్భసంచి సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు.

 • vh with pawan

  Telangana9, Sep 2019, 2:28 PM IST

  పవన్ కళ్యాణ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భేటీ

  సుమారు గంటన్నరపాటు పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు వి.హనుమంతరావు. పార్టీ ఫిరాయింపులు, కాపు రిజర్వేషన్ల అంశం, తెలుగు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు నేతలు చర్చించారు. 
   

 • V Hanumath rao

  Telangana19, Aug 2019, 5:00 PM IST

  ఆ ఉద్యమానికి అవసరమైతే జగన్ ను కూడా కలుస్తాం: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

  తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారంటూ మండిపడ్డారు. కేవలం ప్రెస్మీట్లతోనే సరిపెట్టుకుంటున్నారని పోరాటాన్ని మరచిపోయినట్లున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

   

 • Kuntia

  Telangana14, Aug 2019, 12:59 PM IST

  కొప్పుల రాజుకు బాసటగా కాంగ్రెస్ నేతలు

  లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్ధుల ఎంపికలో  కొప్పుల రాజు జోక్యం చేసుకోలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ప్రకటించారు.
   

 • ys

  Telangana12, Aug 2019, 1:35 PM IST

  వైఎస్‌ను పీసీసీ చీఫ్‌ను చేసింది నేనే: వీహెచ్

  వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసింది నేనే.... బతికున్నంత కాలం వైఎస్ఆర్ తనను పల్లెత్తు మాట అనలేదని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు గుర్తు చేసుకొన్నారు.
   

 • Telangana12, Aug 2019, 1:02 PM IST

  టీఆర్ఎస్ నుంచి నాకు ఆఫర్లు, పార్టీ నుంచి పంపాలనుకుంటున్నారు: విహెచ్

  టీఆర్ఎస్‌లో చేరాలని  తనకు పలు మార్లు ఆఫర్లు వచ్చాయని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  వి.హనుమంతరావు చెప్పారు. తనది కాంగ్రెస్ రక్తమన్నారు. పార్టీలో పొమ్మనలేక తనకు పొగబెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 • V Hanumath rao

  Telangana12, Aug 2019, 12:11 PM IST

  కోమటిరెడ్డి రాజగోపాల్ పై విహెచ్ పరోక్ష దండయాత్ర

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాదు... నల్గొండ కాంగ్రెస్ పార్టీ....  అంటూ ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు  తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి నష్టం చేసే నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

 • V Hanumath rao

  Telangana20, Jul 2019, 3:59 PM IST

  కోమటిరెడ్డిని ఎన్నిసార్లు వదిలేస్తారు, ఇదేమైనా నల్గొండ కాంగ్రెస్సా..?: వీహెచ్ ఫైర్

  రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. రాజగోపాల్ రెడ్డి అంతటి వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో స్పష్టం చేయాలని నిలదీశారు. నల్గొండ నాయకులు ఏమైనా మాట్లాడొచ్చా అంటూ విమర్శించా

 • Andhra Pradesh3, Jul 2019, 3:26 PM IST

  అది మంచిది కాదు, జగన్ కు ఎవరైనా మంచి సలహాలు ఇవ్వండి: కాంగ్రెస్ నేత వీహెచ్ వ్యాఖ్యలు

  వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే అందుకు తానే కారణమని స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఆనాటి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా తాను మాత్రం మద్దతు పలికానని తెలిపారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీని ఒప్పించి పీసీసీ చీఫ్ గా వైయస్ రాజశేఖర్ రెడ్డిని నియమించుకున్నామని తెలిపారు. 

 • Telangana29, Jun 2019, 3:51 PM IST

  కాంగ్రెస్ పదవికి వీహెచ్ రాజీనామా

  రాహుల్ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. గాంధీ కుటుంబం పక్కకి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమన్నారు. పారాచూట్లకు టికెట్లు ఇవ్వడం వల్లే నష్టం వాటిల్లిందనిలేని చెప్పుకొచ్చారు. 

  హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన నెలకొందని వీహెచ్ ఆరోపించారు. 

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీని ఒక్కరినే బాధ్యుడును చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన ప్రతీ ఒక్కరూ బాధ్యులేనని తెలిపారు. 

  రాహుల్ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. గాంధీ కుటుంబం పక్కకి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమన్నారు. పారాచూట్లకు టికెట్లు ఇవ్వడం వల్లే నష్టం వాటిల్లిందనిలేని చెప్పుకొచ్చారు. 

  ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం రాజీనామా చేశారు. తన హయాంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయిందని, రాహుల్ గాంధీ తరహాలోనే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేశారు.

 • Telangana27, Jun 2019, 10:54 AM IST

  కాంగ్రెస్ నేత వీహెచ్ హౌస్ అరెస్ట్

  తెలంగాణ కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావుని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తలపెట్టాయి.

 • Telangana25, Jun 2019, 5:13 PM IST

  ఇప్పుడెందుకు మౌనం: ఉత్తమ్ పై విహెచ్ పరోక్ష సమరం

  పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. అలా ఒత్తిడి చేసిన వాళ్లు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. మెుదటి నుంచి పార్టీకి లాయల్ గా ఉన్నవాళ్లకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి పీసీసీ బీసీలకే ఇవ్వాలని కోరారు

 • Telangana19, Jun 2019, 4:19 PM IST

  నా వల్లే వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు: కాంగ్రెస్ నేత వీహెచ్


  వైయస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ చీఫ్ ను చేసింది తానేనని చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ కావడం వల్లే వైయస్ రెండుసార్లు సీఎం కాగలిగారన్నారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యారంటూ స్పష్టం చేశారు.