V The Movie  

(Search results - 8)
 • Entertainment9, Jul 2020, 8:50 AM

  చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నా... కాస్టింగ్‌ కౌచ్‌పై హీరోయిన్‌

  అదితి నటించిన మూవీ సుఫియమ్‌ సుజాతయుమ్‌ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ కారణంగా ఇండస్ట్రీలో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంత మంది ఈ సమస్యల నుంచి బయటపడితే మరికొందరు మాత్రం వేదింపులు భరించలేక ఇండస్ట్రీని వదిలిపెడుతున్నారని చెప్పింది.

 • Entertainment30, Jun 2020, 11:20 AM

  గాయనిగా మారిన నాని భార్య

  తాజాగా నాని భార్య అంజనా తనలోని మరో టాలెంట్‌ను కూడా చూపించింది. తాజాగా అంజనాకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుదేవా, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రేమికులు సినిమాలోని అందమైన ప్రేమరాణి పాటను అంజనా తన స్నేహితురాలితో కలిసి పాడింది.

 • Entertainment News17, Apr 2020, 4:06 PM

  నా 50 మీరు.. మీ 25 నేను చేయాలి: నాని

  ఏప్రిల్‌ 17 దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు హీరో నాని. ట్విటర్‌ వేదికగా వీ సినిమా కొత్త పోస్టర్‌ను ట్వీట్ చేసిన నాని.. ` మోహన్ సర్... నా 50th మీరే చేయాలి... మీ 25th నేనే చేయాలి... త్వరలోనే మనం సెలబ్రేట్ చేసుకుందాం` అంటూ కామెంట్ చేశాడు.

 • News30, Mar 2020, 1:08 PM

  ఆ మల్టీ స్టారర్‌ పవన్‌, మహేష్ చేయాల్సింది..?

  నాని, సుధీర్‌ బాబు హీరోలుగా తెరకెక్కిన తాజా చిత్రం `వి ద మూవీ`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్‌ లను తీసుకోవాలని భావించారట. అయితే అది కుదరకపోవటంతో నాని, సుధీర్‌ లతో సినిమాను రూపొదించారు.

 • News21, Mar 2020, 3:23 PM

  మహేష్, పవన్ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు

  సూపర్ స్టార్ పవర్ స్టార్ సినిమా అంటే ఇక ఎవరు ఊహించని విధంగా ఉంటుందేమో.. మహేష్, పవన్ కళ్యాణ్ ఆఫ్ స్క్రీన్ లో మంచి మిత్రులని అందరికి తెలిసిన విషయమే.  అయితే వారిద్దరు కలిసి నటిస్తే బావుంటుంది అని ఎవరైనా సినీ ప్రముఖులు మాట్లాడుకుంటే అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.

 • v movie

  News17, Feb 2020, 5:23 PM

  నాని 'వి' టీజర్.. 'దమ్ముంటే నన్ను ఆపు'!

  'అష్టా చమ్మా' సినిమాతో హీరో నానిని తెలుగు తెరకి పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జెంటిల్‌మన్' కూడా సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి 'వి' సినిమా కోసం పని చేస్తున్నారు. 

 • nan v movie

  News4, Nov 2019, 11:50 AM

  వైలెన్స్ కావాలన్నారుగా.. సాలిడ్ గా ఇస్తా: నాని

  జెర్సీ సినిమాతో స్పోర్ట్స్ డ్రామాని టచ్ చేసిన న్యాచురల్ స్టార్ ఆ తరువాత చేసిన గ్యాంగ్ లీడర్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇక నాని నుంచి ఆడియెన్స్ ఒక యాక్షన్ మూవీ రావాలని కోరుకున్నారు.  వైలెన్స్ గట్టిగా ఉండేలా మంచి థ్రిల్లర్ మూవీ చేస్తే బావుండు అని అనుకున్నారు. ఇక వారి ఊహలకు తగ్గట్టుగానే వి సినిమాతో సిద్దమవుతున్నట్లు నాని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. 

 • sudheer babu

  ENTERTAINMENT14, Sep 2019, 12:22 PM

  ఆగిపోయిన కారును నెట్టుకున్న సుదీర్ బాబు

  రోడ్డుపై వర్కౌట్స్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా. అది కూడా కారుతో సామర్ధ్యాన్ని పెంచుకోవడం చాలా రేర్. అయితే టాలీవుడ్ లో ఎవరు ట్రై చేయని విధంగా హీరో సుధీర్ బాబు వందల టన్నుల్లో ఉన్న తన కారును తోస్తు వర్కౌట్ చేశాడు