V Movie
(Search results - 50)EntertainmentOct 22, 2020, 12:16 PM IST
ఇది బిజినెస్.. దిల్ రాజ్ ని అడిపోసుకోవటం వేస్ట్
దిల్ రాజు..బంగారు బాతుని ఒకేసారి కోసేసారు అని గోలెత్తిపోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే నిజానికి దిల్ రాజుకు సైతం ఇందులో ఏమీ అనటానికి లేదు. తన సినిమాని రిలీజ్ చేసారు. అలాగే ఆ సినిమాకు మంచి బిజినెస్ చేసుకున్నారు.
EntertainmentSep 12, 2020, 8:08 AM IST
‘వి’ : దిల్ రాజుకు ఎంత లాభమో తెలిస్తే కళ్లు తేలేస్తాం
ఈ సినిమాని దిల్ రాజు కావాలని వదిలించుకున్నాడని ప్రచారం మీడియాలో ఓ రేంజిలో జరిగింది. దిల్ రాజు ముందే ఈ సినిమా ప్లాఫ్ అని ఊహించాడని అన్నారు. అయితే ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా అనేది ప్రక్కన పెడితే.. నిర్మాత దిల్ రాజుకు మాత్రం ఈ సినిమా వల్ల పది కోట్లు లాభమని తెలుస్తోంది.
EntertainmentSep 11, 2020, 6:57 PM IST
అందుకే 'వి' మూవీ చేశా..!
బ్యూటిఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరి వి మూవీలో ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన రోల్, పాత్ర నిడివి, వి మూవీ చేయడానికి గల కారణాలు హీరోయిన్ అదితిరావ్ హైదరి తెలియజేశారు.
EntertainmentSep 11, 2020, 11:39 AM IST
కాపీ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన `వి` దర్శకుడు
అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ కావటంలో తమన్ మ్యూజిక్ కూడూ కీరోల్ ప్లే చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియో సూపర్ హిట్ కావటంతో తమన్ ఇమేజ్ తారా స్థాయికి చేరింది. అయితే ఆ సినిమాతో వచ్చిన పేరు వి సినిమాతో పోయిందన్న టాక్ వినిపిస్తోంది. వి సినిమాకు కేవలం నేపథ్య సంగీతాన్ని మాత్రమే అందించాడు తమన్.
EntertainmentSep 8, 2020, 10:47 AM IST
మహేష్ కు రిజల్ట్ ముందే తెలిసి ట్వీట్ చేయలేదా?
ఎంతో మంది అబిమానులను ఆ ఎక్కౌంట్ ని ఫాలో అవుతారు. ఎంతోమందికి ఆ ట్వీట్ లో కంటెంట్ రీచ్ అవుతుంది. అందుకే చాలా మంది తమ సినిమాని అలాంటి స్టార్ ఒక్క ట్వీట్ వేసి ప్రమోట్ చేసినా చాలనుకుంటారు.
EntertainmentSep 7, 2020, 10:37 AM IST
నివేథా ఇచ్చిన బిల్డప్పే.. ఆమె కొంప ముంచిందా?
నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ.. ఆ తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, 118 చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకొని ఆమెకి మంచి విజయాన్ని అందించాయి. తాజాగా నాని, సుదీర్ బాబు హీరోలుగా 'v' అనే చిత్రంలోనూ కనిపించింది.
EntertainmentSep 7, 2020, 10:21 AM IST
సుధీర్ లుక్, పర్ఫామెన్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్.. `వి`క్టరీలో కీ రోల్!
`వి` సినిమాలో హీరోగా నటించిన సుధీర్ బాబు లుక్, పర్ఫామెన్స్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ ఫైట్‌లో సుధీర్ హాలీవుడ్ హీరోల కనిపించాడంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించాడు. నాని లాంటి నేచులర్ యాక్టర్‌కు నటన పరంగా కూడా గట్టి పోటి ఇచ్చాడు సుధీర్ బాబు.
EntertainmentSep 6, 2020, 8:55 AM IST
'అల'తో వచ్చిన పేరు 'వి' తో పోగొట్టుకున్న థమన్
నాని హీరోగా నిన్న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన వి మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. కాగా వి మూవీకి బీజీఎమ్ అందించిన థమన్ నెటిజెన్స్ కి దొరికిపోయారు. వి మూవీ బీజీఎమ్ కాపీ అంటూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
EntertainmentSep 5, 2020, 6:23 PM IST
‘వి’ రిలీజ్...దిల్ రాజుకు 6 కోట్లు నష్టం?
ఈ సినిమాకు డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా, నిర్మాత దిల్ రాజు ఎంతకు ఈ సినిమాని అమ్మారు అనేది చర్చగా మారింది.
EntertainmentSep 5, 2020, 4:37 PM IST
నాని "వి" మూవీ ప్లాప్: తెలుగు సినిమా సెంటిమెంట్ ఇదీ....
వి చిత్రం విడుదలకు ముందు ఎంత హైప్ అయితే ఉండిందో... సినిమా విడుదలయిన తరువాత ఒక్కసారిగా నీరుగారిపోయింది. సినిమాలోని ఏ అంశాలు ఎవరికీ నచ్చలేదు అనే విషయాన్నీ పక్కనబెడితే... మోహనకృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుడి స్థాయిలో ఆ సినిమా లేదు అనేది నిర్వివాదాంశం.
EntertainmentSep 5, 2020, 8:04 AM IST
నాని 'వి' మూవీ రివ్యూ
నాని డిఫరెంట్ గా ఉంటూ వదిలిన ప్రోమోలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి...అంచనాలను అందుకుందా..రివ్యూలో చూద్దాం...
EntertainmentSep 4, 2020, 2:47 PM IST
మేకింగ్ వీడియో వదిలిన `వి` టీం
ఇటీవల వస్తున్న వచ్చేస్తున్న సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్, తాజాగా ఆ పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. నివేదా, సుధీర్ బాబులపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సాంగ్ ను శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేదిలు ఆలపించారు.
EntertainmentSep 4, 2020, 11:18 AM IST
నాని ముక్కు పగిలి రక్తం కారుతూ ఉన్నా....: ఇంద్రగంటి మోహన క్రిష్ణ
సినిమా అంటే ఓ కథను అందంగా, ఆకట్టుకునేలా చెప్పటం మాత్రమే అనే నమ్మే తెలుగు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.
EntertainmentSep 4, 2020, 11:02 AM IST
ఆడపిల్లలు బ్యాడ్ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని
ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్, అదితి రావ్ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
EntertainmentSep 3, 2020, 12:35 PM IST
వి మూవీ : ఆయనతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది.. నివేదా థామస్
నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`.