Uyyalawada Narasimhareddy  

(Search results - 3)
  • Uyyalawada

    ENTERTAINMENT30, Sep 2019, 3:58 PM

    సైరా మెగా మూవీ: ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీరోచిత గాధ ఇదీ..

    1847లో ఈ ధీరుడిని అత్యంత దాష్టికంగా తెల్ల దొరలు చంపిన వైనాన్ని తెలుసుకున్న ప్రతిఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఇతని మరణం భవిష్యత్తులో తిరుగుబాటు చేయాలనుకునేవారికి ఒక గుణపాఠంగా నిలవాలని తలంచిన తెల్ల దొరలు ఈ రేనాటి వీరుడి తలను కోట గుమ్మానికి 30సంవత్సరాలపాటు వేలాడదీశారు. ఊహించడానికే చాలా భయమేస్తోంది కదా! 

  • syeraa

    ENTERTAINMENT27, Sep 2019, 1:22 PM

    కన్నడలో సైరా క్రేజ్.. ఈవెంట్ కి సిద్దమైన మెగా టీమ్

    కర్ణాటకలో చాలా వరకు తెలుగు సినిమాలు డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంటాయి. డబ్ కావడం అనేది చాలా రేర్. భారీ యాక్షన్ తెలుగు సినిమాలకు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. ఇక ఇప్పుడు సైరా సినిమాకు కూడా అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పైగా కన్నడ స్టార్ సుదీప్ కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించాడు. 

  • syeraa

    ENTERTAINMENT27, Sep 2019, 10:30 AM

    సైరా రిలీజ్: యూఎస్ లో మెగా ఫ్యాన్స్ హంగామా

    మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా పాల్గొంటోంది. ఇక అభిమానులు కూడా అదే తరహాలో సైరా రిలీజ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు.