Uyyalawada Narasimhaa Reddy  

(Search results - 2)
  • రామ్ చరణ్: మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150సినిమాని నిర్మించి మంచి లాభాలని అందుకున్న రామ్ చరణ్ ఆ తరువాత సైరా సినిమాను 280కోట్లకు పైగా ఖర్చు చేసి భారీగా నిర్మించారు. కానీ సినిమా అనుకున్నంతగా లాభాలని ఇవ్వలేకపోయింది. 30%శాతం వరకు నష్టాలని మిగిల్చినట్లు టాక్.

    News18, Dec 2019, 9:07 AM

    పొలిటికల్ ఎఫెక్ట్.. సైరాకి 20కోట్ల ట్యాక్స్ దెబ్బ?

    అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా నరసింహా రెడ్డి. మునుపెన్నడు లేని విధంగా మెగాస్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది. బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రమోషన్స్ తో ఐదు భాషల్లో సినిమాను రిలీజ్ చేశారు. కానీ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

  • అయితే  ఫస్టాఫ్ ని పూర్తిగా కథా సెటప్ కే వినియోగించటంతో చాలా స్లో గా సాగినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ దగ్గరకు వచ్చేసరికి పికప్ అవుతుంది. ఇంటర్వెల్ సీన్ సైతం మనకు ఛత్రపతి ఇంట్రవెల్ టైప్ లో డిజైన్ చేసి రాజమౌళిని గుర్తు చేస్తాడు దర్శకుడు.  సెకండాఫ్ లో ...ఇక పుంజుకుంది అనుకుంటే వరస ఒకే రకం ఎపిసోడ్స్ వచ్చాయి. అయినా చూస్తున్నంతసేపు ఆ విషయం గుర్తుకు రాదు. అలా చిరంజీవి,సురేంద్రరెడ్డి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. క్లైమాక్స్ మాత్రం పూర్తిగా ఎమోషన్ పై ఆధారపడి చేసారు. అది ఎంతవరకూ క్లిక్ అవుతుందనేది చూడాలి.

    ENTERTAINMENT14, Oct 2019, 1:28 PM

    సైరా లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. మెగాస్టార్ న్యూ రికార్డ్

    చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకుంటున్న చిత్రంగా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. కొణిదెల ప్రొడక్షన్ మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల 2న రిలీజైన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్ - మలయాళం - కన్నడ - హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు.