Uyyalavada  

(Search results - 20)
 • chiranjeevi

  NewsOct 15, 2019, 9:35 AM IST

  మోడీతో చిరంజీవి భేటీ.. ఢిల్లీకి ప్రయాణం..?

  మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీ వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి గంటా శ్రీనివాస్ కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసే అవకాశం ఉంది.

 • chiru

  ENTERTAINMENTSep 30, 2019, 3:38 PM IST

  చిరు అబద్ధం చెబుతున్నారు.. ఉయ్యాలవాడ వారసులు!

  'సైరా' సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్ లు తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వారు ఆరోపణలు చేశారు. ఈ వివాదం అనేక మలుపు తీసుకుంది. 

 • రామ్ చరణ్ - టామ్ హాంక్స్, శ్రీదేవిలకు చరణ్ వీరాభిమాని.

  ENTERTAINMENTSep 27, 2019, 10:30 AM IST

  'ఉయ్యాలవాడ' కాంట్రవర్సీ.. రామ్ చరణ్ డెసిషన్!

  సైరా సినిమా విషయమై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకు రాయల్టీ లేదా సాయం అందించే విషయంలో రగడ జరుగుతోంది. ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కింది.

 • syeraa

  ENTERTAINMENTSep 24, 2019, 10:58 AM IST

  సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు

  ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఆనాడు తెల్ల దొరలను ఎదురిస్తూ పలికిన మాటలు. నేటికీ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కి సంబంధించిన ఏ నాటిక విన్నా ఈ మాటలు ఖచ్చితంగా వినబడుతాయి. ఈ పలుకులు ఎంతగా అక్కడ ప్రాచుర్యం పొందాయంటే అక్కడ స్కూల్ నాటకాలలో కూడా ఈ డైలాగ్స్ వాడేంతలా!

   

 • syeraa passes

  gossipsSep 19, 2019, 12:30 PM IST

  సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక మారడానికి కారణమిదే!

  మెగాస్టార్ కేరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22న గ్రాండ్ గా నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.

 • సైరా నరసింహారెడ్డి - ఈ సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లో 352k లైక్స్ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అయితే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది.

  ENTERTAINMENTSep 18, 2019, 3:08 PM IST

  మెగా ఫీవర్: సైరా ట్రైలర్ నిడివి ఇంతే..

  భారీ అంచనాల మధ్య విడుదల కానున్న సైరా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది.

 • syeraa

  ENTERTAINMENTSep 17, 2019, 4:35 PM IST

  సైరా మానియా: ఫ్యాన్స్ ఎదురుచూపులకు నాలుగు కారణాలివే...

  సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిని గనుక మీరు సైరా సినిమా ట్రైలర్ కోసం ఎందుకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఒక 4 కారణాలు చెప్పండి అని అడిగితే వారు తడుముకోకుండా చెప్పే సమాధానం 

  1. మెగాస్టార్ చిరంజీవి 

  2.  మెగాస్టార్ చిరంజీవి 

  3.  మెగాస్టార్ చిరంజీవి 

  4.  మెగాస్టార్ చిరంజీవి 

 • syeraa

  ENTERTAINMENTSep 14, 2019, 3:04 PM IST

  'సైరా' : ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌, అరెస్ట్

  స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మ‌స్తున్నారు. 

 • ప్రస్తుతం చిరు నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా డబ్బింగ్ ని కేవలం ఇరవై గంటల్లో పూర్తి చేసిన ఘనత ఆయన సొంతం.

  ENTERTAINMENTSep 9, 2019, 12:21 PM IST

  ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి దేశభక్తి లేదు.. చ‌రిత్ర‌కారుల ఆరోపణలు!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా.. రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కొందరు చరిత్రకారులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు.

 • ఇక మెగాస్టార్ సైరా 40కోట్ల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం

  ENTERTAINMENTSep 7, 2019, 12:44 PM IST

  సైరా డబుల్ డోస్.. భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్

  ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జన్మస్దలం అయ్యిన కర్నూల్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జరిపి, ఆ తర్వాత హైదరాబాద్ లో చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఈవెంట్ ని రిలీజ్ సమయం దగ్గరపడ్డాక చేస్తారు. ఈ లోగా కర్నూల్ లో ఈవెంట్ ని పూర్తి చేస్తారు.

 • ratnavelu

  ENTERTAINMENTSep 6, 2019, 5:50 PM IST

  సైరా షూటింగ్ లో కోపం వచ్చింది.. స్టార్ టెక్నీషియన్ షాకింగ్ కామెంట్స్

  ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన రత్నవేలు రోబో - ఖైదీ నెంబర్ 150  రంగస్థలం వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలకు వర్క్ చేశారు. ఇక నెక్స్ట్ ఆయన పని చేసిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా నరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 • SYE RAA

  ENTERTAINMENTAug 13, 2019, 4:52 PM IST

  మెగా ఫ్యాన్స్ కి సైరా అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

  మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉంది.  

   

 • sye raa

  ENTERTAINMENTJul 6, 2019, 9:03 AM IST

  చిరుకి అంత సీన్ ఉందా..?

  'బాహుబలి' సినిమా స్ఫూర్తితో తెలుగులో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

 • sye raa

  ENTERTAINMENTMay 17, 2019, 2:41 PM IST

  టార్గెట్ సెట్ చేసుకున్న సైరా..!

  టాలీవుడ్ లో బాహుబలి తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న చిత్రాల్లో సైరా ఒకటి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 

 • Sye Raa Narasimha Reddy

  ENTERTAINMENTNov 19, 2018, 4:52 PM IST

  సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

  సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?