Uv Creations  

(Search results - 69)
 • Rajamouli

  News19, Feb 2020, 9:58 PM IST

  'రాజమౌళి- మహేష్- ప్రభాస్' .. నిర్మాతలు కూడా ఫిక్స్ అయ్యారా ?

  దర్శకధీరుడు రాజమౌళి ఇకపై గ్యాప్ లేకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయబోతున్నారా అంటే.. సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. బాహుబలి చిత్రంతో రాజమౌళి దేశం మొత్తం తన తదుపరి చిత్రం కోసం ఎదురుచూసేంత క్రేజ్ సొంతం చేసుకున్నారు.

 • nag ashwin

  News18, Feb 2020, 2:52 PM IST

  మహానటి డైరెక్టర్ తో ప్రభాస్.. నిజమేనా?

  ప్రభాస్.. సాహో సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కోవడంతో నెక్స్ట్ ఎలాగైనా మరో హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ సినిమా తో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో మెరవనున్నాడు. 

 • సందీప్ వంగా: అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని మళ్ళీ అదే రేంజ్ లో బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ గా అర్జున్ రెడ్డి కథను రీమేక్ చేసిన సందీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే టీమ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. సందీప్ అయినా బాలీవుడ్ రెగ్యులర్ డైరెక్టర్స్ లా కొనసాగుతాడో లేదో చూడాలి.

  News18, Feb 2020, 11:49 AM IST

  అర్జున్ రెడ్డి డైరెక్టర్.. నెక్స్ట్ మూవీ టాలీవుడ్ స్టార్ తోనే?

  అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ వంగ అదే కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకేక్కించి తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు. అయితే తన తదుపరి సినిమాని కూడా ఈ దర్శకుడు బాలీవుడ్ లోనే రూపొందించే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

 • prabhas

  News22, Jan 2020, 12:03 PM IST

  ప్రభాస్ కి తల్లిగా సీనియర్ హీరోయిన్

  ప్రభాస్ కి సాహో సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. రాధ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

 • Prabhas

  News17, Jan 2020, 2:57 PM IST

  ధగధగ మెరుపులు, చుట్టూ విచిత్రమైన ఫోటోలు.. ప్రభాస్ 20 అప్డేట్!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. డబ్బుకు వెనుకాడకుండా 350 కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించినప్పటికీ సాహో మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

 • ప్రభాస్ జాన్ సినిమా 2020 దసరాకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ 150కోట్లకు చేరుతోంది. అంటే మరో 250కోట్ల లెక్కలతో ప్రభాస్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయవచ్చని టాక్.

  News13, Jan 2020, 6:32 PM IST

  ప్రభాస్ 20.. కన్ఫ్యూజన్ మొదలైంది?

  ప్రభాస్ గత ఏడాది భారీ స్థాయిలో సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా అభిమానులు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో ప్రభాస్ తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు

 • maruthi

  News8, Jan 2020, 7:40 PM IST

  'ప్రతిరోజూ పండగే' బ్లాక్ బస్టర్ హిట్.. మారుతికి కాస్ట్లీ గిఫ్ట్!

  డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే చిత్రం ఘనవిజయం సాధించింది. 2019 ఏడాది చివరి సూపర్ హిట్ గా సాయిధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ నిలిచింది. ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని అంచనా వేశారు.

 • Prathiroju Pandage first look

  News20, Dec 2019, 7:24 AM IST

  ప్రతిరోజూ పండగే.. ప్రీమియర్ షో టాక్

  చిత్రలహరితో కాస్త ఫామ్ లోకి వచ్చిన ఈ మెగా హీరో ఇప్పుడు ప్రతిరోజు పండగే సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. వరల్డ్ వైడ్ గా నేడు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కడంతో కామెడీ ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూసారు.

 • prabhas

  News19, Dec 2019, 3:44 PM IST

  ప్రభాస్ జాన్ కోసం రామ్ చరణ్ సాయం

  ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా జాన్ సినిమా విషయంలోజాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ - యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 • Prathiroju Pandage first look

  News13, Dec 2019, 3:14 PM IST

  'ప్రతిరోజు పండగే'ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ఎవరు?

  సాయి ధరమ్ తేజ్. సాయి తేజ్ అని పేరు మార్చుకున్నప్పటి నుంచి ఈ మెగా మేనల్లుడికి అన్ని కలిసొస్తున్నట్టున్నాయి. చిత్రలహరి కమర్షియల్ గా పెద్దగా లాభాల్ని అందించలేకపోయినప్పటికి సినిమా మాత్రం చాలా మంది మనసులను తాకింది. దీంతో సాయి ఎదో విధంగా హిట్ అయితే అందుకున్నాడు.

 • ప్రభాస్ - కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ ని పరిచయం చేయడానికి ఓ కొత్త దర్శకుడిని ఎంపిక చేసుకున్నారట. కానీ ఫైనల్ గా అనుభవం ఉన్న డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో 'ఈశ్వర్' సినిమా తీశారు.

  News4, Dec 2019, 10:58 AM IST

  ప్రభాస్ సినిమాలో చందమామ గెస్ట్ రోల్?

  ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్రం జాన్. సాహో సినిమాతో మెప్పిస్తాడని అనుకున్న ప్రభాస్ తీవ్రంగా నిరాశపరచడంతో నెక్స్ట్ సినిమాతో అయినా మెప్పిస్తాడని అభిమానులు జాన్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకున్నారు. ఇకపోతే ఆ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది.

 • prabhas

  News27, Nov 2019, 8:27 AM IST

  ప్రభాస్ ఎవరికైనా నచ్చేస్తారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

  రుసగా ఆఫర్స్ అందుకుంటున్న స్టార్ బ్యూటీ పూజా హెగ్డే. గ్లామర్ బ్యూటీలు ఎంత మంది ఉన్నా కూడా స్టార్ హీరోల సినిమాలలో ఇప్పుడు ఈ బ్యూటీనే కనిపిస్తోంది. ఇక సీనియర్ హీరోయిన్స్ అవకాశాలను కూడా పూజానే లాగేసుకుంటోందని టాక్ వస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.

 • sujith

  News22, Nov 2019, 11:36 AM IST

  సాహో దెబ్బకొట్టినా మళ్లీ అదే తంతు..?

  భాస్ నుంచి వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీ సాహో ఊహించని విధంగా బయ్యర్స్ ని దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో వల్ల నిర్మాతలైతే సేవ్ అయ్యారు గాని మధ్యలో బయ్యర్స్ స్ట్రిబ్యూటర్స్ కి కోలుకోలేని దెబ్బ పడింది. యువ దర్శకుడు సుజిత్ పై నమ్మకంతో చేసిన ప్రయోగం హిందీలో తప్పితే మరెక్కడా వర్కౌట్ కాలేదు.

 • prabhas

  News15, Nov 2019, 9:17 AM IST

  ప్రభాస్ 20: జాన్ కోసం భారీ సెట్స్.. మళ్ళీ బడ్జెట్ పోటు?

  ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొత్తానికి సాహో అయితే పెట్టిన బడ్జెట్ ని వెనక్కి తెచ్చేసింది. అయితే ఇక నుంచి బిగ్ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా చేయనని చెప్పిన ప్రభాస్ మళ్ళీ అదే బాటలో అడుగులు వేయక తప్పడం లేదు.

 • prabhas

  News6, Nov 2019, 10:47 AM IST

  ప్రభాస్ కోసం రైలు సెట్.. రూ.2 కోట్లకు పైగానే!

  యువి క్రియేషన్, కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు జరిపారు. అమెరికాలో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. 'సాహో' కారణంగా ఈ సినిమాకి కాస్త బ్రేక్ వచ్చింది