Uttham  

(Search results - 13)
 • bollu kishan

  Telangana20, Nov 2019, 3:10 PM IST

  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు... ఎవరీ బొల్లు కిషన్

  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎవరైనా కాగలరని, అన్ని సామాజిక వర్గాల్లో బలమైన నేతలున్నారని అన్నాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో ఎవరికైనా అధ్యక్షుడు కాగలడని, అవసరమైతే బొల్లు కిషన్ కూడా టీపీసీసీ చీఫ్ కాగలదన్నారు. ఇంతకీ ఈ బొల్లు కిషన్ ఎవరు... 

 • అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిస్తే తాను ప్రచారానికి వెళ్తానని రేవంత్ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి పార్టీ ముఖ్యమని రేవంత్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే రేవంత్ ప్రచారం చేయడం వల్ల హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచిందన్న మాట వినిపించకూడదని సీనియర్లు భావిస్తున్నారట. మరి ఇలాంటి పరిస్ధితుల్లో మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్‌ను ఉత్తమ్ ప్రచారానికి పిలుస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

  Opinion15, Nov 2019, 6:43 PM IST

  రాష్ట్రాల పార్టీ నేతలతో సోనియా భేటీ: రేవంత్ కోరిక తీరేనా?

  జవసత్వాలను కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి, అంతర్గత విభేదాలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో శివసేన బీజేపీల వైరం కొత్త ఊపిరులు ఊదింది.  ఈ అందివచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఉపయోగించుకునే దిశగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. 

   

 • అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిస్తే తాను ప్రచారానికి వెళ్తానని రేవంత్ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి పార్టీ ముఖ్యమని రేవంత్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే రేవంత్ ప్రచారం చేయడం వల్ల హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచిందన్న మాట వినిపించకూడదని సీనియర్లు భావిస్తున్నారట. మరి ఇలాంటి పరిస్ధితుల్లో మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్‌ను ఉత్తమ్ ప్రచారానికి పిలుస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

  Opinion18, Oct 2019, 1:41 PM IST

  ఉత్తమ్ తో చేతులు కలిపిన రేవంత్: పద్మావతి జాతకం మారుతుందా...

  తెరాస గెలుపు నల్లేరు మీద నడక అనుకున్న వారంతా ఇప్పుడు ఉత్తమ్ స్ట్రాటెజిని చూసి ఔరా అంటున్నారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో కెసిఆర్ కు ఎదురులేదు అంటారంతా. కానీ అలంటి కెసిఆర్ వ్యూహాన్నీ కూడా తుత్తనీయలు  చేస్తూ ఉత్తమ్ దూసుకుపోతుండడం రాజకీయంగా గొప్ప విషయమే.  

 • uttham Kumar Reddyuttham Kumar Reddy

  Telangana13, Oct 2019, 7:22 AM IST

  కెసిఆర్ కు ఆర్టీసీ కార్మికుల ఉసురు తగిలి తీరుతుంది: ఉత్తమ్

  ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కెసిఆర్ దే బాధ్యత అని తెలిపారు. కార్మికుల ఆకలి కేకలు కెసిఆర్ కు వినిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

 • sanjay

  Telangana12, Oct 2019, 3:33 PM IST

  కెసిఆర్ మెడలు వంచే గోల్డెన్ ఛాన్స్, మిస్ చేసుకోకండి : బండి సంజయ్

  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి రామారావు తరుపున ప్రచారం చేసారు. కెసిఆర్ మెడలు వంచే అద్భుత అవకాశం హుజూర్ నగర్ ప్రజలకు దక్కిందని సంజయ్ అన్నారు. 

 • RTC strike: all party meeting

  Telangana9, Oct 2019, 6:07 PM IST

  ముంచుకొస్తున్న హుజూర్ నగర్ ఎన్నిక: ఆర్టీసిపై కేసీఆర్ వ్యూహం ఇదీ

  ఆర్టీసీ కార్మికులు ప్రజల పన్నుల నుంచి జీతాలు పొందుతూ ఎప్పుడు కూడా సక్రమంగా పనిచేయలేదని, పై పెచ్చు పండగపూట ప్రజలను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కెసిఆర్. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వాదనలనే తెరాస అనుకూల హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి. 

 • హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. అక్టోబర్ 1వ తేదీన జరిగే సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొంటామని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేశారు.

  Telangana1, Oct 2019, 6:23 PM IST

  హుజూర్ నగర్ లో సిపిఐ మద్దతు: కేసీఆర్ కు ధీమా లేదా?

  సామాన్యుడికి కలిగే ప్రశ్న ఎందుకు తెరాస సిపిఐ మద్దతు కోరుతుంది? ఇంతవరకు మాకు ప్రజల మద్దతు తప్ప ఇతర పార్టీల మద్దతు అవసరం లేదన్న కెసిఆర్ ఇప్పుడెందుకిలా సిపిఐ మద్దతు కోసం ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు. 

 • huzuranagar
  Video Icon

  Telangana1, Oct 2019, 6:00 PM IST

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక: విజయం కోసం సిద్దాంతాలు చిత్తు (వీడియో)

  రాష్ట్రంలో ఇంత జోరు వానల మధ్యకూడా కాక పుట్టిస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది నిస్సంకోచంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికే. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. తెరాస నాయకత్వం మండలానికో మంత్రిని ఇంచార్జిగా నియమించి ప్రచారంలో దూసుకుపోతుంది. మరోపక్క కాంగ్రెస్ ఏమో సహజంగానే నల్గొండ జిల్లాపై తమకున్న పట్టును ఉపయోగించుకొని గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది.

 • cpi

  Telangana1, Oct 2019, 4:25 PM IST

  హుజూర్ నగర్ ఉపఎన్నిక: కారు వెనక సీట్లో సిపిఐ ఎందుకంటే..

  సిపిఐ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఏ ఎన్నికల్లోనైనా పోటీ మాత్రమే చేస్తే సరిపోదు. సీట్లను కూడా గెలవాలి. అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన సిపిఐ ఆ దిశలోనే అడుగులు వేస్తుంది. 

 • కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థికి తాము సహకరించినట్టుగా టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ స్థానంలో ని చాలా చోట్ల బీజేపీ అభ్యర్ధికి టీఆర్ఎస్ క్యాడర్ మద్దతుగా ప్రచారం నిర్వహించిందని ఆయన ఆరోపించారు.

  Telangana29, Sep 2019, 5:20 PM IST

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక:తెరాసను నేలకు దించాల్సింది ప్రజలే

  ఉప ఎన్నికల్లో గనుక అధికార తెరాస గెలిస్తే వారికి అహంకారం మరింతపెరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలవడం కేవలం హుజూర్ నగర్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణకు ఇది ఎంతో అవసరమని పొన్నం వ్యాఖ్యానించారు. 

 • undefined

  Telangana29, Sep 2019, 3:53 PM IST

  నియంత పాలనకు తెలంగాణ ఆడపడుచులే బుద్ధి చెబుతారు: కోమటిరెడ్డి

  కోమటి రెడ్డి వెంకటరెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ కెసిఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణ ఆడపడుచుకు నియంత పాలనకు మధ్య జరుగుతున్న యుద్ధంగా ఈ ఉప ఎన్నికను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివర్ణించారు. 

 • kamal hassan

  ENTERTAINMENT26, Sep 2019, 12:15 PM IST

  కమల్ హాసన్ పై అగ్ర నిర్మాత ఫిర్యాదు!

  లోకనాయకుడు కమల్‌ హాసన్‌పై ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేయి జ్ఞానవేల్‌ రాజా నిర్మాతల మండలి కంప్లయింట్‌ ఇచ్చారు. 
   

 • harish utthaman

  ENTERTAINMENT23, Nov 2018, 4:29 PM IST

  గర్ల్ ఫ్రెండ్ తో నటుడి రహస్య వివాహం!

  తమిళ నటుడు హరీష్ ఉత్తమన్ 'భైరవ', 'తని ఒరువన్', 'తొడారి' వంటి సినిమాలతో కోలివుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా ఈ నటుడు జిల్, శ్రీమంతుడు, మిస్టర్ ఇలా చాలా చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. రీసెంట్ గా ఇతడు తన గర్ల్ ఫ్రెండ్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.