Search results - 59 Results
 • rape

  NATIONAL15, Apr 2019, 6:09 PM IST

  కన్నతల్లిముందే కూతురిపై గ్యాంగ్‌రేప్

   ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది.   కన్నతల్లి ముందే  కూతురిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.   ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది

 • Road Accident

  NATIONAL11, Apr 2019, 2:34 PM IST

  యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది దుర్మణం

  ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఫతేబాద్ వద్ద వేగంగా వెళుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. 

 • Priyanka Gandhi vadra start temple politics in up, will visit kashi vishwanath and vindhyavasini devi temple

  NATIONAL18, Mar 2019, 5:12 PM IST

  మూడు రోజుల బోటు యాత్రను ప్రారంభించిన ప్రియాంక

  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ గంగానదిలో బోటు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

 • polling

  News15, Mar 2019, 10:48 AM IST

  42 ఏళ్లుగా పోటీ..16 సార్లు ఘోర పరాజయం: అయినా మళ్లీ బరిలోకి

  ఉత్తరప్రదేశ్‌కు చెందిన 75 ఏళ్ల ఫక్కడ్ బాబా ఎన్నికలు జరిగినప్పుడల్లా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతుంటారు. 1977లో మధుర లోక్‌సభ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 

 • Alliance between SP-BSP

  Key states కీలక రాష్ట్రాలు28, Feb 2019, 3:24 PM IST

  కేంద్రంలో పాగాకు ఉత్తర్‌ప్రదేశ్ కీలకం

  వచ్చే ఎన్నికల్లో  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఏ పార్టీ లేదా కూటమి ఎక్కువ సీట్లు కైవసం చేసుకొంటే కేంద్రంలో ఆ పార్టీకి  లేదా కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

 • yogi

  NATIONAL23, Feb 2019, 8:26 PM IST

  పుల్వామా గురించి మాట్లాడుతూ... కంటతడి పెట్టిన ఆదిత్యనాథ్ (వీడియో)

  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. లక్నోలో ‘యువకే మాన్‌కీబాత్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంజనీరింగ్ విద్యార్ధులతో మాట్లాడిన ఆయన దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోడీ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఓ విద్యార్ధి ప్రశ్నించాడు

 • bootleg

  NATIONAL10, Feb 2019, 1:57 PM IST

  యూపీ కల్తీ మద్యం కేసు: 175 మంది అరెస్ట్

  ఉత్తరప్రదేశ్‌లో 77 మందిని పొట్టనపెట్టుకున్న కల్తీ మద్యం కేసులో పోలీసులు 175 మందిని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్, యూపీ ప్రాంతాల్లో శనివారం కల్తీసారా సేవించి 77 మంది మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 • triple talaq

  NATIONAL30, Jan 2019, 12:01 PM IST

  ఆలస్యాన్ని సహించని భర్త.. 10 నిమిషాలు లేటైనందుకు తలాక్

  ముస్లిం మహిళల జీవితాలను బలి తీసుకుంటున్న ట్రిపుల్ తలాక్‌పై కేంద్రప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినప్పటికీ దేశంలో చిన్న చిన్న విషయాలకే భార్యలకు విడాకులు ఇస్తున్న ఘటనలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కేవలం 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందన్న కారణం చేత భార్యకు తలాక్  చెప్పాడు

 • nsui

  NATIONAL21, Jan 2019, 12:50 PM IST

  ‘‘మూడేళ్లు ఇక్కడే చదవాలి జాగ్రత్త’’: విద్యార్థినికి కాంగ్రెస్ విద్యార్థి నేత బెదిరింపులు

  ఓ విద్యార్ధిని కాంగ్రెస్ విద్యార్ధి విభాగానికి చెందిన నాయకుడు బెదిరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు ఇర్ఫాన్ హుస్సేన్ జూనియర్ విద్యార్థినితో ఏదో విషయంలో గొడవ పడ్డాడు

 • fire accident

  NATIONAL14, Jan 2019, 2:11 PM IST

  ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో  సోమవారం నాడు  అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో  ఈ ప్రమాదం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

 • jio

  News8, Jan 2019, 8:28 AM IST

  ‘కుంభ్‌ జియో ఫోన్‌’ ఆవిష్కరణ

  15 నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ నగరంలో జరిగే కుంభమేళా వేడుకల సందర్భంగా రిలయన్స్ జియో ‘కుంభ్ జియో’ఫోన్ ప్లస్ ఫ్యామిలీ లొకెటేర్ పేరిట యాప్ ఆవిష్కరించింది. కుంభమేళా ముగిసే వరకు అన్ని రకాల విశేషాలను తెలియజేసే ఈ యాప్.. జియో ఫోన్ నుంచి ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యం పొందొచ్చు. 

 • women

  NATIONAL31, Dec 2018, 7:36 AM IST

  యూపీలో దారుణం.. మహిళను బట్టలు ఊడదీసి ఊరంతా పరుగెత్తించారు

  ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళపై దాడి చేసి ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరిగెత్తించారు. వివరాల్లోకి వెళితే... భదోహి జిల్లా గోపిగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో మహిళను లాలాచంద్ర అనే ఆకతాయి వేధించాడు..

 • suicide

  NATIONAL24, Dec 2018, 10:28 AM IST

  ముగ్గురు పిల్లలతో కలిసి ఉరేసుకున్న తల్లి...పరారీలో భర్త, మామ

  ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆగ్రా సమీపంలోని ఫాతేబాద్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ముగ్గురు పిల్లలతో కలిసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

 • pak

  NATIONAL20, Dec 2018, 5:06 PM IST

  యూపీ జైలులో మహ్మాద్ అలీ జిన్నా ఫోటో... బీజేపీ ఫైర్

  ఉత్తరప్రదేశ్‌లోని జైలులో పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు, పాక్ తొలి అధ్యక్షుడు మహ్మద్ అలీ జిన్నా ఫోటో కనిపించడం వివాదానికి దారి తీసింది. జైలు ప్రాంగణంలో స్వాతంత్ర్య సమరయోధుడు అష్ఫకుల్లాఖాన్క స్మారక దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు.