Asianet News TeluguAsianet News Telugu
118 results for "

Uttarakhand

"
Jyoti Nainwal wife of Kulgam martyr Naik Deepak Nainwal joins Indian army as officerJyoti Nainwal wife of Kulgam martyr Naik Deepak Nainwal joins Indian army as officer

భర్త చివరి కోరిక తీర్చిన సైనికుడి భార్య.. ఆర్మీ ఆఫీసర్‌గా భారత సైన్యంలోకి

దేశ సేవలో అమరుడైన భర్త అడుగుజాడల్లో భార్య కూడా సైన్యంలో చేరి ఆయనపై ప్రేమను చాటుకున్నారో భార్య. 2018లో జమ్మూ కాశ్మీర్‌లో (jammu and kashmir) జరిగిన ఆపరేషన్ సమయంలో అమరుడైన నాయక్ దీపక్ నైన్వాల్ (Naik Deepak Nainwal) భార్య జ్యోతి నైన్వాల్ (Jyoti Nainwal) భారత సైన్యంలో చేరారు

NATIONAL Nov 20, 2021, 9:15 PM IST

congress leader salman khurshid house set on fire in nainitalcongress leader salman khurshid house set on fire in nainital

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు.. ‘హిందూత్వ’పై వ్యాఖ్యలే కారణం?

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఉత్తరాఖండ్‌లో నైనిటాల్‌లోని ఖుర్షీద్ నివాసంలో ఈ రోజు మంటలు చెలరేగాయి. అయోధ్యపై ఆయన రాసిన పుస్తకంలో హిందూత్వపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంతరి సల్మాన్ ఖుర్షీద్ నివాసానికి మంటలు పెట్టారు.

NATIONAL Nov 15, 2021, 8:47 PM IST

Uttarakhand : Four men gouge out fish sellers eyes with steel rod, push him from 2-storey house for refusing to give free fishUttarakhand : Four men gouge out fish sellers eyes with steel rod, push him from 2-storey house for refusing to give free fish

స్టీల్ రాడ్ తో కళ్లు పీకి చేపల వ్యాపారి హత్య... ఫ్రీగా ఇవ్వలేదని దారుణం...

నలుగురు వ్యక్తులు భగవాన్ మీద కిరాతకంగా దాడి చేసి స్టీల్ రాడ్ తో అతని eyesను కోశారు. ఆ తరువాత అతన్ని రెండంతస్తుల ఇంటిపైకప్పు పైకి లాగి.. కిందకు తోసేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. 

NATIONAL Nov 13, 2021, 1:46 PM IST

PM Modi offers prayers at Kedarnath templePM Modi offers prayers at Kedarnath temple

ఆదిశంకరాచార్యుల సూత్రాలు నేటికి వర్తిస్తాయి: కేదార్‌నాథ్ లో మోడీ ప్రత్యేక పూజలు

2013లో వరదల కారణంగా ఉత్తరాఖండ్ లో దెబ్బతిన్న ప్రాంతాల్లో సుమారు రూ. 130 కోట్ల అభివృద్ది పనులను చేపట్టారు. ఈ పనులను ప్రధాని సమీక్షిస్తారు

NATIONAL Nov 5, 2021, 9:18 AM IST

PM Narendra Modi To Visit Kedarnath Tomorrow Inaugurate Infra ProjectsPM Narendra Modi To Visit Kedarnath Tomorrow Inaugurate Infra Projects

రేపు కేదార్‌‌నాథ్‌కు ప్రధాని మోడీ.. పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోడీ (Pm narendra modi) రేపు కేదార్‌నాథ్‌లో (Kedarnath)పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అనంతరం కొత్తగా నిర్మించిన ఆదిశంకరాచార్య సమాధిని (adi shankaracharya samadhi) , విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు

NATIONAL Nov 4, 2021, 8:47 PM IST

12 Killed in road accident in Uttarakhand Chakrata12 Killed in road accident in Uttarakhand Chakrata

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం.. 12 మంది మృతి..

ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 12 మంది మృతిచెందగా.. మరో నలుగురు గాయపడినట్టుగా అధికారులు తెలిపారు. 

NATIONAL Oct 31, 2021, 11:56 AM IST

11 Trekkers Dead In Uttarakhand, Massive Air Force Rescue Ops Underway11 Trekkers Dead In Uttarakhand, Massive Air Force Rescue Ops Underway

ఉత్తరాఖండ్ విషాదం.. 11మంది ట్రెక్కర్లు మృతి, కొనసాగుతున్న సహాయకచర్యలు

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను Uttarakhandలోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో ఒకటైన లంఖాగా పాస్‌కు వెళ్లే ప్రాంతం నుండి ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు.

NATIONAL Oct 23, 2021, 8:06 AM IST

amit shah conducts aerial survey of rain ravaged uttarakhand as rescue ops continueamit shah conducts aerial survey of rain ravaged uttarakhand as rescue ops continue

వరదలు, వర్షాలతో అతలాకుతలం: ఉత్తరాఖండ్‌లో అమిత్ షా ఏరియల్ సర్వే.. సహాయక చర్యలపై ఆరా

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో (Uttara Khand) ఏరియల్ సర్వే నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (amit shah). సీఎం పుష్కర సింగ్‌ ధామీ (pushkar singh dhami), గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ (gurmeet singh) తో కలిసి ఆయన గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు

NATIONAL Oct 21, 2021, 4:04 PM IST

16 dead as rains wreck havoc in uttarakhand16 dead as rains wreck havoc in uttarakhand

ఉత్తరాఖండ్‌లో వర్షాలకు 16 మంది మృతి.. నైనితాల్‌కు రాకపోకలు బంద్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురవడంతో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్క రోజే 11 మంది మరణించారు. భీకర వర్షాలతో రోడ్లు, బ్రిడ్జీలు, ఇళ్ళు ధ్వంసమైపోయాయి. కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. టూరిస్ట్ స్పాట్ నైనితాల్‌కు రాష్ట్రం నుంచి రాకపోకలు బంద్ అయిపోయాయి. 

NATIONAL Oct 19, 2021, 5:15 PM IST

Uttarakhand Battered By Rain, Flooding, PM Speaks To Chief MinisterUttarakhand Battered By Rain, Flooding, PM Speaks To Chief Minister

ఉత్తరాఖండ్ ని ముంచెత్తిన వరదలు.. పరిస్థితి ఆరా తీసిన ప్రధాని..!

ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ప్రధాని నరేంద్రమోదీ.. ఆరా తీశారు. మంగళవారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో  ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.

NATIONAL Oct 19, 2021, 11:53 AM IST

Charadham Yatra to begin from today, Restrictions Andhra poligrimsCharadham Yatra to begin from today, Restrictions Andhra poligrims

ఛార్ ధామ్ యాత్ర నేటి నుంచే: ఆంధ్రప్రదేశ్ యాత్రికులపై ఆంక్షలు

ఉత్తరాఖండ్ లో ఛార్ ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ యాత్ర జరుగుతుంది.

NATIONAL Sep 18, 2021, 9:45 AM IST

4.6 magnitude earthquake hits Joshimath, Uttarakhand4.6 magnitude earthquake hits Joshimath, Uttarakhand

ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదు..

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా దీనికి ముందు గురువారం హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. కాంగడా జిల్లాలో సంభవించిన భూకంప ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కనిపించింది. 

NATIONAL Sep 11, 2021, 9:44 AM IST

Baby Rani Maurya resigns as Uttarakhand GovernorBaby Rani Maurya resigns as Uttarakhand Governor

ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా: రెండేళ్ల ముందే బేబీ రాణి మౌర్య రిజైన్


2018 ఆగష్టు మాసంలో బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్ గవర్నర్ గా  నియమితులయ్యారు. అంతకుముందు ఆమె ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా మేయర్ గా పనిచేశారు.  2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్మాద్‌పూర్ స్థానం నుండి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత రాజకీయ జీవితంలో ఆమె వెనుకడుగు వేశారు.

NATIONAL Sep 8, 2021, 3:48 PM IST

ABP Cvoter Survey BJP Likely To Retain Power In Uttarakhand Goa Manipur UPABP Cvoter Survey BJP Likely To Retain Power In Uttarakhand Goa Manipur UP

ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే : ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీవే, పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఆశలు గల్లంతు

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జనం నాడిపై ఏబీపీ సీఓటర్‌ సర్వే నిర్వహించింది. ఇందులో యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోన్నుట్లు సర్వేలో వెల్లడించింది. పంజాబ్‌లో అధికారంలో వున్న కాంగ్రెస్‌కు షాక్ తగిలే అవకాశం వుందని సర్వేలో తేలింది. ఇక్కడ అప్ అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని అందుకోనుందని సర్వేలో తెలిపింది.

NATIONAL Sep 3, 2021, 9:20 PM IST

dehradun rishikesh bridge collapses due to heavy rainfall in uttarakhanddehradun rishikesh bridge collapses due to heavy rainfall in uttarakhand

ఉత్తరాఖండ్‌‌లో దంచికొడుతున్న వర్షాలు, కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్‌

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రడూన్‌ సమీపంలోని జఖాన్ నది వద్ద ఉన్న డెహ్రాడూన్-రిషికేష్ వంతెన శుక్రవారం నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్పకూలింది.  ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది. 

NATIONAL Aug 27, 2021, 7:36 PM IST