Uttam Kumar
(Search results - 595)TelanganaJan 19, 2021, 2:23 PM IST
గులాబీ కండువా కప్పుకోలేదంతే.. వాళ్లూ టీఆర్ఎస్ నేతలే: పోలీసులపై వివేక్ వ్యాఖ్యలు
పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్. కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా పోలీసులు మారారని వివేక్ ఆరోపించారు. మంగళవారం బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు
TelanganaJan 19, 2021, 11:54 AM IST
ఛలో రాజ్‌భవన్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
హైద్రాబాద్ లుంబినీ పార్క్ నుండి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ర్యాలీగా రాజ్ భవన్ కు వెళ్లాలని భావించారు. లుంబినీ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు.
TelanganaJan 10, 2021, 2:56 PM IST
జైలుకి వెళ్లినొళ్లే లీడర్లా: వీహెచ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు
మట్టపల్లి బ్రిడ్జికి కాంగ్రెస్ హయాంలోనే రూ.50 కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అప్రోచ్ రోడ్డు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని ఎద్దేవా చేశారు
TelanganaJan 7, 2021, 6:39 PM IST
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక: అభ్యర్ధిగా జానారెడ్డి.. కాంగ్రెస్ ప్రకటన
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి జానారెడ్డిని అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గురువారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మాణిక్యం ఠాగూర్.. ఈ విషయాన్ని తెలిపారు.
TelanganaJan 7, 2021, 6:16 PM IST
సాగర్ ఉపఎన్నిక వరకు ఉత్తమ్‌దే బాధ్యత: కొత్త పీసీసీపై ఠాగూర్ ప్రకటన
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీకి కొత్త చీఫ్ నియామకం ఉంటుందన్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.
TelanganaJan 6, 2021, 10:40 AM IST
కొనసాగుతున్న సస్పెన్స్: టీపీసీసీ చీఫ్ కొత్త నేత ఎంపికకు తాత్కాలిక బ్రేక్
కీలకమైన రెండు పదవులను రెడ్డి సామాజిక వర్గానికే కేటాయిస్తే ఎలా అంశంపై పార్టీకి చెందిన సీనియర్ నేత జానారెడ్డి ఎఐసీసీ నేతలతో మాట్లాడినట్టుగా సమాచారం. ఈ విషయమై ఎఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో జానారెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
TelanganaDec 29, 2020, 2:43 PM IST
నియంత్రిత రద్దు.. నీ అసమర్థతే, సీఎంగా అర్హత లేదు: కేసీఆర్‌పై ఉత్తమ్ వ్యాఖ్యలు
నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రైతులను అవమానపరిచేలా ఉందన్నారు కాంగ్రెస్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
TelanganaDec 28, 2020, 2:55 PM IST
రాష్ట్ర ద్రోహి కేసీఆర్.. ఆయన శేష జీవితం చర్లపల్లి జైలులోనే : పొన్నాల
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతారని, ఆయన శేష జీవితం చర్లపల్లి జైల్లోనే గడుపుతారని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాత్రికి రాత్రే ఎత్తేస్తామని ప్రకటించారని.. అవివేకం, అహంకారం, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
TelanganaDec 20, 2020, 8:30 PM IST
ధరణి పోర్టల్ ద్వారా ఆదాయం ఎంత వచ్చిందంటే..?
ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.106.15 కోట్లు ఆదాయం సమకూరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది
TelanganaDec 20, 2020, 7:55 PM IST
హైదరాబాద్‌లో మిస్సయ్యింది.. తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్స్ తప్పదు: బండి సంజయ్
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయాలతో టీఆర్ఎస్- బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు
TelanganaDec 19, 2020, 6:54 PM IST
స్లాట్ బుకింగ్‌లు అడగొద్దు.. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు: కేసీఆర్
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే జరగనునున్నాయి. ఎల్లుండి నుంచి ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. కార్డ్ (సి.ఎ.ఆర్.డి) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా జరగనున్నాయి
TelanganaDec 18, 2020, 4:00 PM IST
ఏపీ ప్రాజెక్ట్‌లు: కేంద్రానికి టీ. కాంగ్రెస్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లపై తెలంగాణ కాంగ్రెస్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో వున్న టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కేంద్ర జలశక్తి జాయింట్ సెక్రటరీని కలిశారు
TelanganaDec 16, 2020, 7:34 PM IST
మజ్లిస్‌కు మద్ధతు.. మాపై దాడులా, డీసీపీని పంపింది కేసీఆరే: సంజయ్
కాళీమాత భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. హైదరాబాద్ పాతబస్తీలో కాళీమాత దేవాలయ భూములపై వివాదం నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
TelanganaDec 16, 2020, 3:23 PM IST
టీపీసీసీ సెగలు: మాకే ఇవ్వాలంటూ ఢిల్లీలో పోటాపోటీ లాబీయింగ్‌లు
తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ పంచాయతీ కాకలు రేపుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను చేపట్టిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ఇటీవలే రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
TelanganaDec 16, 2020, 2:26 PM IST
లీగ్ ఓడితే కప్ గెలవలేమా.. సోనియా చేతుల్లోనే అంతా: మాణిక్యం ఠాగూర్
త్వరలోనే టీపీసీసీ చీఫ్ నియామకంపై ఓ అంచనాకు వస్తామన్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేలా పటిష్టమైన జట్టును రూపొందిస్తామని ఆయన వివరించారు