Users  

(Search results - 51)
 • Vijayawada8, Oct 2019, 8:27 AM IST

  ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపిన బ్యాంకర్ల సేవా మహోత్స‌వం

  ఖాతాదారులు తీసుకున్న రుణాలతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుని అభివృద్ధి చేందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదటి విడత లో సేవా మహోత్సవం నిర్వహించటానికి కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయని తెలిపారు. మొదటి విడతలో బ్యాంకర్లు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పారు.

 • child internetchild internet

  News27, Sep 2019, 1:50 PM IST

  అమ్మ బాబోయ్ కుర్రాళ్లు.. ఇంటర్నెట్ ఏలేస్తున్నారు

  పిల్లలు కాదు పిడుగులని భారత ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ (ఐఏఎంఏఐ) నిగ్గు తేల్చింది. భారత దేశ ఇంటర్నెట్‌ యూజర్లలో 15 శాతం మంది చిన్నారులేనని ఈ సంస్థ నిర్వహించిన సర్వే తేల్చింది. అంటే రమారమీ 6.6 కోట్ల మంది 11 ఏళ్లలోపు బాలలు ఇంటర్నెట్ చూస్తున్నారన్న మాట.
   

 • News19, Sep 2019, 1:12 PM IST

  జియోదే హవా.. జూలైలో అదనంగా 85.39 లక్షల యూజర్లు

  టెలికం రంగంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో హవా కొనసాగుతోంది. జూలై నెలలో 85.39 లక్షల మంది కొత్త మొబైల్‌ కస్టమర్లను ఈ కంపెనీ సంపాదించుకుంది

 • cyber

  News13, Sep 2019, 11:38 AM IST

  ప్రతి ముగ్గురిలో ఒక ఇంటర్నెట్​ యూజర్​పై సైబర్​ దాడి!

  2019 ఏప్రిల్-జూన్ మధ్య దేశీయంగా మొదటి శ్రేణి నగరాల్లో చెన్నై నగర పరిధిలో అత్యధికంగా 48 శాతం సైబర్ దాడులు జరిగాయి. 

 • TECHNOLOGY4, Sep 2019, 12:08 PM IST

  ఆ 20 కోట్ల యూజర్లే టార్గెట్.. హిందీలో ఫ్లిప్ కార్ట్ పోర్టల్


  హిందీ భాష మాట్లాడే ఇంటర్నెట్ యూజర్లే లక్ష్యంగా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ హిందీ ఇంటర్ ఫేస్‌ను ప్రవేశపెట్టనున్నది. 20 కోట్ల నూతన యూజర్ల దరికి చేరుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. 

 • jio

  TECHNOLOGY25, Aug 2019, 11:50 AM IST

  ల్యాండ్​లైన్ ఉంటే ఆరు స్మార్ట్​ఫోన్ల​ నుంచి కాల్స్​ ఫ్రీ!

  'జియో ఫిక్స్​డ్​ వాయిస్'​లో వినూత్న సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. జియో ల్యాండ్​లైన్ అనుసంధానంతో స్మార్ట్​ఫోన్ల నుంచి ఉచితంగా కాల్స్ చేసుకునే వసతి కల్పిస్తోంది 
   

 • జియో గిగా ఫైబర్‌ ద్వారా పరిమితి లేని వాయిస్‌ కాల్స్‌తోపాటు, 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, జియో హోం టీవీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), కొన్ని జియో యాప్స్‌కు ఉచిత చందా వంటి సౌకర్యాలు ఉన్నాయని ఒక జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఇంటర్నెట్, జియో హోం టీవీలతోపాటు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కింద ఉచితంగా జియో యాప్స్ పొందొచ్చు.

  TECHNOLOGY23, Aug 2019, 11:42 AM IST

  జియో గిగా ఫైబర్ ఎఫెక్ట్.. దిగొచ్చిన ఎయిర్ టెల్, టాటా స్కై

  టెలికం సర్వీసు ప్రొవైడర్లకు జర్కులిచ్చిన జియో.. దాని అనుబంధ గిగా ఫైబర్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీంతో టాటా స్కై, ఎయిర్ టెల్ సంస్థలు తమ బ్రాడ్ బాండ్ యూజర్లకు నూతన ఆఫర్లను ప్రారంభించాయి. 

 • కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడే దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయాడు.

  Andhra Pradesh16, Aug 2019, 4:18 PM IST

  డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

  డ్రోన్లతో విజువల్స్ తీస్తున్న వారిని తాము పట్టుకున్న పోలీసులు వారిని తప్పించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. ఇకపోతే తనపై ఓ సీఐ దైర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ టీడీ జనార్థన్. చంద్రబాబు నివాసంలోకి పోలీసు అధికారితోపాటు మరో ఇద్దరు వెళ్లారని వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రోన్ల వినియోగం వెనుక మర్మం ఏంటో స్పష్టం చేయవాలని జనార్థన్ డిమాండ్ చేశారు. 

 • whatsapp

  TECHNOLOGY15, Aug 2019, 4:28 PM IST

  వాట్సాప్ లో ఇక ప్రైవసీకి నో ప్రాబ్లం.. అందుకే ఫింగర్ ప్రింట్

  వాట్సాప్ తన యూజర్ల కోసం సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమ ఫింగర్ ప్రింట్ తో మాత్రమే తెరిచే వెసులుబాటు కలిగి ఉండటం వల్ల ప్రైవసీకి ఇబ్బందులు ఉండవ్

 • srinivas goud
  Video Icon

  Telangana3, Aug 2019, 3:07 PM IST

  థాయ్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

  కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతన్న 11వ జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌ పోటీలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలకు 25 రాష్ట్రాల నుంచి 1,000 క్రీడాకారులు పాల్గొన్నారు.

 • whatsapp

  TECHNOLOGY3, Aug 2019, 2:59 PM IST

  ఎక్కువ ఫార్వర్డ్‌ చేస్తే ‘వాట్సాప్‌’ ఇలా అలర్ట్ చేస్తుంది!

  మెసేజింగ్ వేదిక ‘వాట్సాప్’ నుంచి పరిమితిని మించి మెసేజ్‌లు పంపితే బూడిద రంగులో డబుల్‌ యారోలతో కూడిన అలర్ట్ సందేశం వస్తుంది. మరీ పరిమితి పెంచితే ట్యాప్ అనే సందేశం కూడా వస్తూ ఉంటుంది. 

 • Smart phones

  TECHNOLOGY1, Aug 2019, 11:04 AM IST

  పాప్-ఆప్.. మల్లీ కెమెరా స్మార్ట్ ఫోన్లకే యూజర్ల మొగ్గు

  ప్రారంభంలో కెమెరా ఫోన్ అంటే ఎంతో ఆసక్తి చూపారు. కానీ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు నాలుగు, ఐదు కెమెరాలతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మల్టీ కెమెరా ఫోన్లకే కస్టమర్లు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికల పుణ్యమా? అని పాప్-అప్- మోడల్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.  

 • data

  News23, Jun 2019, 3:41 PM IST

  డేటా యూసేజ్‌లో మనమే ఫస్ట్.. డిజిటల్‌లో పట్టుకు అమెజాన్ పే పాట్లు

  స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ డేటా వాడుతున్నది ఇండియన్లే. అత్యధిక జనాభా గల చైనాలో సగటున 7.1 జీబీ రాం వాడుతుంటే ఇండియన్లు 9.8 జీబీ డేటా వాడుతున్నారని ఎరిక్సన్ మొబిలిటీ జూన్ నివేదిక వెల్లడించింది.

 • Facebook

  TECHNOLOGY29, Apr 2019, 11:16 AM IST

  50 ఏళ్ల హిస్టారికల్ రీసెర్చ్‌కు ‘ఫేస్‌బుక్‌’ ఒక బేస్

  మన నిత్య జీవితంతో పెనవేసుకున్న సోషల్ మీడియా వేదిక ‘ఫేస్ బుక్’ 50 ఏళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనానికి పునాదిగా మారనున్నది. ఈ శతాబ్ది ముగిసే నాటికి యూజర్ల కంటే మరణించి వారి సంఖ్యే ఎక్కువవుతుందని ఆక్స్ ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
   

 • password

  News22, Apr 2019, 2:50 PM IST

  1-6: 2.3 కోట్ల స్మార్ట్ ఫోన్ల పాస్ వర్డ్ ఇదే! 9అంకెలు కూడా..

  అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల వినియోగంతోపాటు పాస్‌వర్డ్‌ల వినియోగం పెరుగుతోంది. దాదాపు 2.30 కోట్ల మంది 123456 అనే నంబర్‌ను పాస్ వర్డ్‌గా వాడుతున్నారని యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ నిర్వహించిన అధ్యయనం తేల్చింది.