Usb  

(Search results - 9)
 • undefined

  Tech News8, Sep 2020, 6:38 PM

  కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో రెడ్‌మి కొత్త స్మార్ట్ బ్యాండ్.. రేపే లాంచ్..

  ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ కలర్ స్క్రీన్  టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. సులభంగా ఛార్జింగ్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ యుఎస్‌బి ప్లగ్‌ కూడా ఉంది. రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ హార్ట్ బీట్ సెన్సార్, స్లీప్ క్వాలిటి  ట్రాకింగ్‌ ను చూపిస్తుంది.

 • undefined

  Tech News20, Jun 2020, 3:28 PM

  ఫోన్ చార్జ‌ర్‌తో క‌రోనా వైర‌స్ కు చెక్...ఎలా అనుకుంటున్నారా ?

  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఎంతో ధాని బారిన పడి మృతి చెందారు అలగే లక్షల్లో కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారతదేశంలో నాలుగు లక్షల చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. అగ్రదేశాలతో సహ అన్నీ ఇతర దేశాలు కరోనా ని అరికట్టేందుకు వాక్సిన్ పై పరిశోధనలు కూడా చేస్తున్నారు. 

 • undefined

  Gadget6, Mar 2020, 4:37 PM

  కలర్ డిస్ ప్లేతో రియల్ మీ కొత్త బ్యాండ్... క్రికెట్ మోడ్ కూడా....

  ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి “హేట్-టు-వెయిట్” సేల్స్ ద్వారా రియల్‌ మి బ్యాండ్ కొనుగోలుకు అందుబాటులో వచ్చేసింది.ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌లో ఐదు పెర్సనలైజడ్ డయల్ ఫేసెస్ ఉన్నాయి. ఇంకా మార్చుకోవటానికి మూడు కలర్ ఆప్షన్స్ లో  బ్యాండ్  బెల్ట్స్ వస్తాయి.

 • smart phone charging condom

  Technology11, Dec 2019, 11:59 AM

  స్మార్ట్​ఫోన్​కు రక్షణ కల్పించే యూఎస్బీ కండోమ్​ గురించి తెలుసా?

  ప్రస్తుతం స్మార్ట్​ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్​ నేరగాళ్లు స్మార్ట్​ఫోన్లను లక్ష్యంగా చేసుకుని ఛార్జింగ్ పాయింట్లతో యూజర్ల విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. వీటి నివారణకు మార్కెట్లో యూఎస్​బీ కండోమ్స్ అనే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఎలా పని చేస్తాయో పరిశీలిద్దాం.

 • shiomi mi reader launch

  Technology19, Nov 2019, 12:08 PM

  6 inch హెచ్‌డి డిస్ప్లేతో షియోమి ఎం‌ఐ రీడర్

  షియోమి చివరకు ఎం‌ఐ రీడర్‌ను ప్రారంభించింది. ఈ డివైజ్ అమెజాన్ కిండిల్ లాగా ఉంటుంది. HD ఇ-ఇంక్ డిస్‌ప్లే కలిగి ఉంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రేపు ఎం‌ఐ రీడర్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.

 • o and b ear phones

  Technology26, Oct 2019, 3:46 PM

  B & O నుంచి కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌

   B & O నుండి జనాదరణ పొందిన ఉత్పత్తి బియో H4. ఇది ఇప్పుడు సెకండ్ జనరేషన్ అప్ డేట్ పై దృష్టి సారించింది. కొత్త  బియో H4 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా EUR 300 (సుమారు రూ. 23,700) ధరతో విడుదల చేశారు.

 • undefined

  NRI14, Aug 2019, 2:37 PM

  కాలేజీలో కంప్యూటర్ డ్యామేజ్... చిత్తూరు విద్యార్థికి యూఎస్ లో జైలు శిక్ష

  విశ్వనాథ్ కాలేజీలోని దాదాపు 66 కంప్యూటర్లు పాడు చేశాడు. కంప్యూటర్లు పాడుచేయాలనే ఉద్దేశంతో 66 కంప్యూటర్లలో యూఎస్బీ  కిల్లర్ డివైజ్ ని ఇన్సర్ట్ చేశాడు. 
   

 • usb killer

  News19, Apr 2019, 5:49 PM

  59 కంప్యూటర్ల ధ్వంసం: అమెరికాలో భారత విద్యార్థికి 10ఏళ్ల జైలు

  యూఎస్‌బీ కిల్లర్ అనే థంబ్ డ్రైవ్‌ను ఉపయోగించి న్యూయార్క్‌లోని ఓ కాలేజీలో 59 కంప్యూటర్లు ధ్వంసం చేశాడు భారత విద్యార్థి. ఈ మేరకు తన నేరాన్ని కూడా అంగీకరించాడు. అతడు ఉపయోగించిన డ్రైవ్ అమెజాన్‌లో లభిస్తుండటం గమనార్హం.

 • undefined

  Telangana17, Apr 2019, 9:03 AM

  పడక గదిలో ప్రియుడితో భార్య.. భర్త ఏంచేశాడంటే...

  తన ఇంట్లో.. భార్య ప్రియుడితో కలిసి సరసాలు ఆడుతుండగా.. ఓ భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వెంటనే కత్తి తీసుకొని.. భార్య ప్రియుడిని హత్య చేశాడు.  ఈ దారుణ సంఘటన బోనకల్ లో చోటుచేసుకుంది.