Usa Former President
(Search results - 2)INTERNATIONALNov 17, 2020, 6:20 PM IST
బిన్ లాడెన్‌ను అలా మట్టుబెట్టాం: ఏ ప్రామిస్డ్ ల్యాండ్ బుక్ లో ఒబామా
పాకిస్తాన్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులో గల ఓ సురక్షిత ప్రాంతంలో లాడెన్ ఉన్నట్టుగా తమకు కచ్చితమైన సమాచారం అందిందన్నారు. ఈ విషయమై అప్పటి జాతీయ భద్రతా సలహాదారు టామ్ డోనిలన్, అప్పటి సీఐఏ అధికారి జాన్ బ్రెన్నన్ లను అడిగినట్టుగా చెప్పారు.INTERNATIONALNov 13, 2020, 10:24 AM IST
రాహుల్ గాంధీ టీచర్ ను ఇంప్రెస్ చేసే విద్యార్థిలాంటివాడు: ఒబామా
అమెరికాలోని పలువురు నాయకులతో పాటు ఇతర దేశాలకు చెందిన పలువురి నేతల గురించి ఈ పుస్తకంలో ఒబామా ప్రస్తావించారు. న్యూయార్క్ టైమ్స్ ఈ పుస్తకం గురించి ప్రచురించింది.2009 నుండి 2017 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఒబామా కొనసాగిన విషయం తెలిసిందే.