Us Woman  

(Search results - 7)
  • Body Found Matching US Woman, 22, Who Vanished During Trip With Boyfriend

    INTERNATIONALSep 20, 2021, 11:24 AM IST

    బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ కు వెళ్లిన మహిళ అదృశ్యం.. అడవిలో విగతజీవిగా.. మిస్టరీ ఏంటంటే...

    సెప్టెంబర్ 11 తరువాత ఆమె కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. 22 యేళ్ల పెటిటో తన బాయ్‌ఫ్రెండ్‌తో రోడ్ ట్రిప్ కి వెళ్లింది. ఆ తరువాత ఆమె గురించిన సమాచారం లేదు. దీంతో ఆమె అదృశ్యం మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు వెతకడం ప్రారంభించారు.

  • 37 year old woman molested in Rishikesh

    NATIONALOct 9, 2020, 7:39 AM IST

    రిషికేష్ లో అమెరికా మహిళపై రేప్ కేసులో అసలు ట్విస్ట్ ఇదీ...

    రిషికేష్ లో అమెరికా మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. అయితే, ఆ ఘటనకు ముందు అతనితో అమెరికా మహిళ పలుమార్లు సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

  • Man Arrested For Allegedly Attempting To Sexually Assault US Woman In Tamil Nadu: Cops

    NATIONALAug 24, 2020, 11:42 AM IST

    విదేశీ యువతికి లైంగిక వేధింపులు... యువకుడి అరెస్ట్

    ఆమెను లైంగికంగా వేధించాడు. కాగా సదరు యువతి.. ఆలయాల సందర్శన కోసం అక్కడికి రావడం గమనార్హం.

  • USA wife files case against Hyderabadi husnband

    NRIJan 26, 2020, 8:32 AM IST

    బెంగళూరు భర్తపై అమెరికా భార్య కేసు: అతనిది హైదరాబాద్

    బెంగళూరు భర్తపై అమెరికా భార్య పోలీసులకు వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేసింది. చిలీకి చెందన మహిళ హైదరాబాదుకు చెందిన వ్యక్తిని బెంగళూరులో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో చిలీ వెల్లాక ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

  • US Woman Cut Off Husband's Genitals. Doctors Explain What Happens Next

    INTERNATIONALSep 13, 2019, 11:26 AM IST

    భర్తను తాళ్లతో కట్టేసి.. పురుషాంగం కోసేసిన మహిళ.. ఎందుకంటే...

    భర్త తీరుపై విక్టోరియా ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇద్దరు గొడవపడ్డారు. దీంతో కోపంతో రగిలిపోయిన విక్టోరియా భర్తను తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టింది. అనంతరం కత్తితో అతడి పరుషాంగాన్ని కోసేసింది. దీంతో జేమ్స్ బాధతో విలవిల్లాడిపోయాడు.

  • US woman caught trying to smuggle 6-day-old baby inside hand luggage at Manila airport

    INTERNATIONALSep 6, 2019, 3:42 PM IST

    ఆరు రోజుల పసికిందుని హ్యాండ్ బ్యాగులో కుక్కి...

    ఈ ఘటన గురించి పిలిఫ్పీన్స్‌ ఇమిగ్రేషన్‌ బ్యూరో ప్రతినిధి మాట్లాడుతూ.. 43 సంవత్సరాల ప్రయాణికురాలి బ్యాగులో ఓ పసిపాపను గుర్తించినట్లు తెలిపారు. అయితే ఎయిర్‌పోర్టులోకి మహిళ ఒంటరిగా ప్రవేశించిందని, తన వ్యక్తిగత పాస్‌పోర్టు అధికారులకు సమర్పించిన అనంతరం తనిఖీలు నిర్వహించే సమయంలో ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. 
     

  • US Woman Abuses, Assaults Pune Doctor Wearing Burqa; Charged: Police

    NATIONALSep 3, 2019, 11:40 AM IST

    బుర్ఖా వేసుకుందని డాక్టర్ పై విదేశీ మహిళ దాడి

    అమెరికాకు చెందిన 43ఏళ్ల మహిళ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. దానికే ఆమె చికిత్స తీసుకుంటోంది. కాగా... తాజాగా ఆమె ముస్లిం మహిళా వైద్యురాలిపై దాడికి పాల్పడింది. డాక్టర్ ని విపరీతంగా దూషించడంతోపాటు.. దాడిచేసి గాయపరిచింది. ఈ ఘటన ఓ షాపింగ్ మాల్ లో చోటుచేసుకోవడం గమనార్హం.