Us Man  

(Search results - 6)
  • undefined

    INTERNATIONAL22, May 2020, 11:40 AM

    జూమ్ వీడియో కాల్ లైవ్ లో తండ్రిని పొడిచి చంపిన కొడుకు

    ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన డ్వైట్‌ పవర్స్‌ కొడుకు స్కల్లీ పవర్స్‌(32) కత్తితో తండ్రిపై దాడి చేసి చంపేశాడు. 
     

  • Dollars

    INTERNATIONAL26, Dec 2019, 11:30 AM

    బ్యాంకును దోచేసి డబ్బులు వెదజల్లాడు: మెర్రీ క్రిస్మస్ చెప్పాడు

    ఓ వృద్ధుడు అమెరికాలో బ్యాంకును దోచేసి డబ్బులు జనంపైకి వెదజల్లి మెర్రీ క్రిస్మస్ చెప్పాడు. నిందితుడు అలివర్ ను పోలీసులు పట్టుకున్నారు. 

  • sex general

    Relations5, Oct 2019, 1:06 PM

    భార్యతో ప్రియుడి రాసలీలు... భర్తకు రూ.5కోట్ల బంపర్ ఆఫర్

    సడెన్ గా తనకు కెవిన్ నచ్చడం లేదంటూ కోర్టుకి ఎక్కింది. కెవిన్ భార్య అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఎప్పుడూ పనిలో మునిగిపోయే కెవిన్..తనను సరిగా పట్టించుకోవట్లేదని విడాకుల సందర్భంగా ఆమె పేర్కొంది. దీంతో కెవిన్ షాకయ్యాడు. అయితే... భార్య ఇష్టాన్ని గౌరవించి ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే... భార్య అలా విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కారణం తెలుసుకోవాలని భావించాడు.
     

  • aliens

    INTERNATIONAL27, Jun 2019, 4:14 PM

    ఏలియన్స్ కిడ్నాప్ చేశారు: సంచలన విషయాలు వెల్లడించిన అమెరికన్

    మనిషి దశాబ్ధాలుగా గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

  • beer

    Lifestyle7, May 2019, 4:48 PM

    46రోజుల్లో 20కేజీలు తగ్గాడు... ఆహారం బీరు మాత్రమే

    ఎండాకాలం వచ్చిందంటే చాలు... మద్యం ప్రియుల చూపులన్నీ.. బీరుపైనే ఉంటాయి. చల్లటి బీరు తాగి ఎండ నుంచి ఉపశమనం పొందుతుంటారు. అయితే... ఈ బీర్లు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

  • us

    INTERNATIONAL23, Jan 2019, 12:36 PM

    నేనింకా వర్జిన్‌నే...అందుకే అమ్మాయిలను చంపుతా: ఫేస్ బుక్‌లో యువకుడి పోస్ట్

    తనను ప్రేమించకుండా తిరస్కరించి అమ్మాయిలపై రివేంజ్ తీర్చకుంటానని...కేవలం వారిపైనే కాదు కనిపించిన ప్రతి అమ్మాయిని హతమార్చుతానంటూ ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. అయితే మరో వారం రోజుల్లో వాషింగ్టన్ లో మహిళలతో కూడాన భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ యువకుడి పోస్ట్ ఆందోళన కలిగించింది. అయితే ముందుగానే అప్రమత్తమైన అమెరికా పోలీసులు సదరు యువకున్ని అరెస్ట్ చేయడంతో ఆ గందరగోళానికి తెరపడింది.