Us Elections 2020
(Search results - 17)INTERNATIONALNov 11, 2020, 11:57 AM IST
కమలా హ్యారీస్ గెలుపు : భర్త ఏమన్నాడంటే..
తన భార్య కమలాహారిస్ ను చూస్తూ చాలా గర్వంగా ఉందంటూ ఆమె భర్త డౌగ్ ఎమ్హాఫ్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కమలాహ్యారీస్ ను గట్టిగా కౌగిలించుకున్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.INTERNATIONALNov 9, 2020, 11:03 AM IST
ట్రంప్ ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి.. మెలానియా సంచలనం
దీనిమీద అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్ ఇప్పటికై ట్రంప్ ఓటమినిమి అంగీకరించాలని కోరుకుంటున్నా అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిన ట్రంప్ అంగీకరించలేకపోతున్నాడు. జో బిడెన్ ను ఉద్దేశించి విజేతనని అబద్దం చెప్పుకుంటున్నాడని కామెంట్ చేశాడు. దీనిమీద స్పందిస్తూ మెలానియా అలా అన్నారు.
CricketNov 9, 2020, 10:20 AM IST
వైరల్: బైడెన్ విజయంపై ఆరేళ్ల ముందే జోఫ్రా ఆర్చర్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం గురించి క్రికెటర్ జోప్రా ఆర్చర్ ముందుగానే ఊహించాడు. ఆరేళ్ల క్రితం బైడెన్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
INTERNATIONALNov 9, 2020, 9:41 AM IST
షాక్ మీద షాక్: డోనాల్డ్ ట్రంప్ నకు మెలానియా విడాకులు?
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాల్సిన తరుణంలో డోనాల్డ్ ట్రంప్ నకు మరో షాక్ తగలనుంది. జో బైడెన్ చేతిలో ఓటమి పాలైన ట్రంప్ కు విడాకులు ఇవ్వడానికి మెలానియా సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
INTERNATIONALNov 7, 2020, 4:20 PM IST
బైడెన్‌కు తిలకం దిద్దుతున్న తెలంగాణ పూజారి, ఫోటో వైరల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
INTERNATIONALNov 7, 2020, 4:03 PM IST
ట్రంప్ మద్దతు ర్యాలీపై కాల్పులు.. ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు..
ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు నిర్వహించిన ఓ ర్యాలీపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్డేల్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు శుక్రవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెడుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.
INTERNATIONALNov 6, 2020, 2:02 PM IST
ట్రంప్ కు గ్రెటా కౌంటర్.. చిల్ డొనాల్డ్ చిల్ అంటూ ట్వీట్...
గతంలో తనను అపహాస్యం చేసిన ట్రంప్‌కు స్వీడిష్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ సోషల్‌మీడియాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఓటమి ఖాయంగా తెలుస్తున్న తరుణంలో పదిహేడేళ్ల గ్రెటా చిల్, డోనాల్డ్, చిల్ అంటూ ట్వీట్ చేసింది. అయితే దీనికోసం ఇలా ప్రతీకారం తీర్చుకోవడానిక గ్రెటా 11 నెలలు వేచి చూడాల్సి వచ్చింది.
INTERNATIONALNov 6, 2020, 10:05 AM IST
ట్రంప్ కు కోర్టులోనూ చుక్కెదురు... పిటిషన్ల కొట్టివేత...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో కూడా చుక్కెదురయ్యింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ వివిధ రాష్ట్రాల్లోని కోర్టులో ట్రంప్ అనుచరులు వేసిన పిటిషన్ లను కోర్టు కొట్టివేసింది.
INTERNATIONALNov 5, 2020, 3:26 PM IST
అమెరికా ఎలక్షన్స్ : మేయర్ గా ఎన్నికైన బుల్ డాగ్.. అక్కడది మామూలేనట..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతున్న కొద్దీ టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అమెరికాలోని ఓ చిన్న పట్టణం మాత్రం విల్బర్ బీస్ట్ అనే కుక్కను తన మేయర్‌గా ఎన్నుకుంది.
INTERNATIONALNov 5, 2020, 9:32 AM IST
ట్రంప్‌పై విరుచుకుపడ్డ కేఏ పాల్.. ఓటమిని ముందే పసిగట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ వ్యవహారంపై కేఏ పాల్ విరుచుకుపడ్డారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడైన కేఏ పాల్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదని అన్నాడు. పూర్తిగా కాకముందే తాను గెలిచినట్టు ట్రంప్ ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు.
INTERNATIONALNov 4, 2020, 1:13 PM IST
మనమే గెలిచాం, సుప్రీంకోర్టుకు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
బుధవారం నాడు ఉదయం ఆయన వైట్‌హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వారు గెలవలేరని డెమోక్రట్లకు తెలుసు.. అందుకే కోర్టుకు వెళ్తారని అన్నారన్నారు. ఈ విషయాన్ని తాను చాలా రోజుల క్రితమే గుర్తించినట్టుగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
businessNov 4, 2020, 12:25 PM IST
యు.ఎస్ ఎలెక్షన్స్.. దూసుకెళ్తున్నా డొనాల్డ్ ట్రంప్.. గూగుల్ సెర్చ్ డాటా ప్రకటన..
ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికలలో ఎవరు గేలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి జో బిడెన్ అప్రూవల్ రేటింగ్స్ పరంగా ముందున్నారు.
INTERNATIONALNov 4, 2020, 10:16 AM IST
అమెరికా ఎన్నికల ఫలితాలు: భయాందోళనలో అమెరికా ప్రజలు
అమెరికా ప్రజలు ఎన్నిక ప్రారంభమవడంకంటే ముందు నుండే భయాందోళనలు వ్యక్తం చేసారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడుతుండడంతో అంతా కూడా ఇండ్లకే పరిమితమవుతూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
INTERNATIONALNov 4, 2020, 6:46 AM IST
యు.ఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2020: జమ్ము కాశ్మీర్ ని ఇండియా నుండి వేరుగా చూపించిన ట్రంప్ కుమారుడు..
యునైటెడ్ స్టేట్స్ లో జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ విజయవంతం అవుతారని సూచించడానికి రిపబ్లికన్ పార్టీ రంగు ఎరుపు రంగుతో నిండిన మెజారిటీ దేశాలతో ప్రపంచ పటాన్ని డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పోస్ట్ చేశారు.
INTERNATIONALNov 4, 2020, 4:54 AM IST
us presidential elections 2020: అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారంటే...
అమెరికా అధ్యక్షా ఎన్నికల ఫలితాలకై యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.