Us Election
(Search results - 45)INTERNATIONALJan 7, 2021, 3:19 PM IST
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్: కాంగ్రెస్ అధికారిక ప్రకటన
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ప్రకటించింది.
INTERNATIONALNov 24, 2020, 9:41 AM IST
ఎట్టకేలకు దిగొచ్చిన డోనాల్డ్ ట్రంప్: అధికార మార్పిడికి అంగీకారం
కీలక అధికార యంత్రాంగం 'ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని ట్రంప్ చెప్పారు. అదే సమయంలో ఎన్నికల ఫలితాలను సవాలు చేయడమూ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
INTERNATIONALNov 12, 2020, 10:13 AM IST
విడాకులతో కళ్లు తిరిగే మొత్తాన్ని అందుకోబోతున్న మెలానియా..!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వైట్ హౌజ్ నుండి బైటికి రాగానే ఆయన సతీమణి మెలినాయా ట్రంప్ అంతనికి విడాకులు ఇవ్వబోతున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
INTERNATIONALNov 11, 2020, 11:57 AM IST
కమలా హ్యారీస్ గెలుపు : భర్త ఏమన్నాడంటే..
తన భార్య కమలాహారిస్ ను చూస్తూ చాలా గర్వంగా ఉందంటూ ఆమె భర్త డౌగ్ ఎమ్హాఫ్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కమలాహ్యారీస్ ను గట్టిగా కౌగిలించుకున్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.INTERNATIONALNov 11, 2020, 11:01 AM IST
ట్రంప్ కు మెలానియా విడాకులు.. ఆమె ఏమన్నారంటే..
అధ్యక్షుడు ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ 'నిమిషాలు లెక్కిస్తోంది’ అంటూ డొనాల్డ్ ట్రంప్ మాజీ సహాయకుడు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
INTERNATIONALNov 9, 2020, 11:03 AM IST
ట్రంప్ ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి.. మెలానియా సంచలనం
దీనిమీద అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్ ఇప్పటికై ట్రంప్ ఓటమినిమి అంగీకరించాలని కోరుకుంటున్నా అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిన ట్రంప్ అంగీకరించలేకపోతున్నాడు. జో బిడెన్ ను ఉద్దేశించి విజేతనని అబద్దం చెప్పుకుంటున్నాడని కామెంట్ చేశాడు. దీనిమీద స్పందిస్తూ మెలానియా అలా అన్నారు.
CricketNov 9, 2020, 10:20 AM IST
వైరల్: బైడెన్ విజయంపై ఆరేళ్ల ముందే జోఫ్రా ఆర్చర్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం గురించి క్రికెటర్ జోప్రా ఆర్చర్ ముందుగానే ఊహించాడు. ఆరేళ్ల క్రితం బైడెన్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
INTERNATIONALNov 9, 2020, 9:41 AM IST
షాక్ మీద షాక్: డోనాల్డ్ ట్రంప్ నకు మెలానియా విడాకులు?
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాల్సిన తరుణంలో డోనాల్డ్ ట్రంప్ నకు మరో షాక్ తగలనుంది. జో బైడెన్ చేతిలో ఓటమి పాలైన ట్రంప్ కు విడాకులు ఇవ్వడానికి మెలానియా సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
INTERNATIONALNov 9, 2020, 9:28 AM IST
కమలా హ్యారిస్ టీమ్‌లో శతృఘ్నసిన్హా అన్న కూతురు..
శతృఘ్న సిన్హా తన సోదరుడు లఖన్ సిన్హా కుమార్తె ప్రీతీ సిన్హా కమలా హ్యారీస్ కు బాగా దగ్గర అని చెబుతూ ఒక ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో కమలా హ్యారిస్... ప్రీతి సిన్హా పక్కపక్కనే నిలుచుని కనిపిస్తున్నారు.
INTERNATIONALNov 7, 2020, 4:20 PM IST
బైడెన్‌కు తిలకం దిద్దుతున్న తెలంగాణ పూజారి, ఫోటో వైరల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
INTERNATIONALNov 7, 2020, 4:03 PM IST
ట్రంప్ మద్దతు ర్యాలీపై కాల్పులు.. ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు..
ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు నిర్వహించిన ఓ ర్యాలీపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్డేల్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు శుక్రవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెడుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.
Cartoon PunchNov 7, 2020, 2:35 PM IST
ట్రంప్- బిడెన్: విజయం ఎవరిదీ..?
ట్రంప్- బిడెన్: విజయం ఎవరిదీ..?
INTERNATIONALNov 6, 2020, 5:01 PM IST
నువ్వూ కూడ అధ్యక్షురాలివి కావొచ్చు: మేన కోడలితో కమలా హరీస్
ఎన్నికల కౌంటింగ్ సాగుతున్న సమయంలో తీరిక సమయంలో మేనకోడలితో కమలా హరీస్ సంభాషించారు. మేనకోడలిని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడారు. నాలుగేళ్ల అమరా అజాగు తనకు అధ్యక్షురాలు కావాలని ఉందని కమలా హరీస్ తో చెప్పారు.
INTERNATIONALNov 6, 2020, 3:59 PM IST
ఓట్ల లెక్కింపు సాగుతుంది, ఓపికగా ఉండండి: గెలుపుపై బైడెన్ ధీమా
బైడెన్ సహా, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హరీస్ లు విజయం సాధిస్తారని ఆశాభావంతో ఉన్నారు.ఓట్ల లెక్కింపు జరుగుతుంది... లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండాలని ఆయన కోరారు. తుది ఫలితం త్వరలోనే తేలుతుందని బైడెన్ చెప్పారు.
INTERNATIONALNov 6, 2020, 2:35 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: 120 ఏళ్లలో రికార్డ్ స్థాయి ఓటింగ్
2020 అధ్యక్ష ఎన్నికల్లో 120 ఏళ్లలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్ పి మెక్ డొనాల్డ్ చెప్పారు.