Us Consulate General
(Search results - 3)GunturOct 16, 2019, 7:21 PM IST
ఏపి సీఎం జగన్ తో అమెరికన్ కాన్సులేట్ జనరల్ భేటీ...
ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమెరికా కాన్సులేట్ జనరల్ రిఫ్మాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య సలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
HyderabadSep 11, 2019, 5:01 PM IST
కెటిఆర్‌ను కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్
అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ బుధవారం నాడు పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావుతో మర్యాదపూర్వకంగా కలిసారు. ఇవాళ మసాబ్ ట్యాంక్ లోని పురపాలక భవనంలో మంత్రిని ఆయన కలిశారు. రెండోసారి మంత్రిగా పదవీభాద్యతలు స్వీకరించినందుకు కెటిఆర్ కు కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు తెలిపారు
TelanganaFeb 1, 2019, 8:46 PM IST
యూఎస్ ఫేక్ వర్సిటీ వివాదం: కేథరిన్ హడ్డాతో కేటిఆర్ చర్చలు
అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ యూనివర్సిటీ వలలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇలా
దేశం కానీ దేశంలో చిక్కుల్లో పడిన తెలుగు విద్యార్థులకు సాయం చేయడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. హైదరాబాద్ లో యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాతో కేటీఆర్ సమావేశమై ఈ విషయం చర్చించారు.