Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Urine

"
haryana doctor consumes cow dung in a viral videoharyana doctor consumes cow dung in a viral video

ఆవు పేడ తిన్న హర్యానా డాక్టర్.. తనువు, మనస్సు పవిత్రమవుతుందని వ్యాఖ్యలు.. వైరల్ వీడియో ఇదే

హర్యానాకు చెందిన ఓ డాక్టర్ ఆవు పేడ తింటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఆవు పేడు చాలా సాధారణంగా నోట్లో వేసుకుని దాని లాభాలను వివరిస్తున్న వైనం చాలా మందిని ఇబ్బందిలోకి నెట్టింది. ఆ వీడియోలో ఆ డాక్టర్ చెప్పిన విషయాలను కొందరు సమర్థిస్తుండగా మెజార్టీ ప్రజలు తప్పుపట్టారు. ఇంకొందరు ఆ వీడియోపై జోకులు వేశారు.
 

NATIONAL Nov 18, 2021, 6:12 PM IST

if women has urinary tract infection with this symptoms its very dangerous to health says specilistsif women has urinary tract infection with this symptoms its very dangerous to health says specilists

ప్రతి ఇద్దరు మహిళలల్లో ఒకరికి ఇన్ఫెక్షన్.. తరచుగా వస్తే డేంజర్?

మానవ జీవితంలో అనేక ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా మూత్ర కోశ మార్గాలలో (Urinary tract) వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేయరాదు. 

Health Oct 22, 2021, 8:45 PM IST

Guwahati Vendor Caught Adding Urine In Paanipuri Water; Riles Up InternetGuwahati Vendor Caught Adding Urine In Paanipuri Water; Riles Up Internet

ఈ వీడియో చూస్తే.. మళ్లీ పానీపూరీ తినరు..!

20 సెకన్లు ఉన్న ఈ వీడియో చూసిన వారు ఎవ్వరూ మళ్లీ పానీపూరీ ముట్టుకోవండానికి కూడా ఇష్టపడరేమో.  

NATIONAL Aug 25, 2021, 10:25 AM IST

Forced to Drink Urine': Dalit Youth Accuses Karnataka Cop of Torture in Custody, Inquiry OrderedForced to Drink Urine': Dalit Youth Accuses Karnataka Cop of Torture in Custody, Inquiry Ordered

మహిళ తో వివాదం.. స్టేషన్ కి పిలిపించి మూత్రం తాగించి..

ఓ యువకుడి పట్ల పోలీసు అధికారులు దారుణంగా ప్రవర్తించారు. బలవంతంగా పోలీస్ స్టేషన్ లో మూత్రం తాగించారు

NATIONAL May 24, 2021, 7:31 AM IST

cartoon punch on Cow urine cures Covid says BJP MP kspcartoon punch on Cow urine cures Covid says BJP MP ksp

గోమూత్రం తాగుతుందట..అందుకే కోవిడ్ రాలేదట..!!

గోమూత్రం తాగుతుందట..అందుకే కోవిడ్ రాలేదట..!!

Cartoon Punch May 18, 2021, 7:07 PM IST

I Drink Cow Urine Every Day, So Don't Have Covid: BJP MP Pragya Thakur lnsI Drink Cow Urine Every Day, So Don't Have Covid: BJP MP Pragya Thakur lns

నేను ఆవు మూత్రం తాగుతా, అందుకే కరోనా రాలేదు: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్

కరోనాను అరికట్టేందుకు ఆవు పేడ లేదా ఆవు మూత్రం సహాయపడుతుందని శాస్త్రీయంగా ఆధారాలు లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.  కరోనాకు వ్యతిరేకంగా ఆవుపేడ లేదా మూత్రం రోగనిరోధక శక్తిని పెంచుతుందని శాస్త్రీయ ఆధారాలు లేవని  డాక్టర్ జె.ఎ. జయలాల్ మీడియాతో చెప్పారు.

NATIONAL May 17, 2021, 5:36 PM IST

What Does urine color tells About Your HealthWhat Does urine color tells About Your Health

మూత్రం రంగుతోనే మీ ఆరోగ్యం ముడిపడి ఉంది..!

మన శరీరం తక్కువ నీరు తీసుకుంటోందని అర్థం. ఇది డీ హైడ్రేషన్ కి సంకేతం. మూత్రం అలా ఉందని గమనించగానే.. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాజుల నీరు తాగాలని అర్థం చేసుకోవాలి.

Health May 4, 2021, 12:32 PM IST

Bihar Dalit man forced to lick spit, drink urine at panchayat for eloping with woman - bsbBihar Dalit man forced to lick spit, drink urine at panchayat for eloping with woman - bsb

అమానుషం : దళిత యువకుడితో ఉమ్మి నాకించి, మూత్రం తాగమంటూ..

భారతరత్న దళితుల ఆరాధ్యదైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాడే బీహార్ లో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి అతని దారుణంగా అవమానించారు.

NATIONAL Apr 14, 2021, 6:37 PM IST

man jumped from running bus and spot dead in vikarabad - bsbman jumped from running bus and spot dead in vikarabad - bsb

మూత్రం ప్రాణం తీసింది.. బస్సు ఆపకపోవడంతో దూకి..

కొన్నిసార్లు మృత్యువు ఎంత విచిత్రంగా పలకరిస్తుందో, ఎంతలా వెన్నంటి ఉంటుందో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. బతుకు తెరువు కోసం పుట్టిపెరిగిన ఊరు వదిలి వేరే రాష్ట్రానికి బయల్దేరిన ఓ వ్యక్తిని కాలకృత్యం కర్షషంగా కాటేసింది. 

Telangana Feb 11, 2021, 9:17 AM IST

Urine found in female teachers lunch box In UP school kspUrine found in female teachers lunch box In UP school ksp

మహిళా టీచర్ లంచ్ బాక్స్‌లో మూత్రం: నిందితుడు తోటి ఉపాధ్యాయుడే

ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఒక అనాగరిక సంఘటన జరిగింది. ఒక మహిళా ఉపాధ్యాయురాలు తన లంచ్ బాక్స్‌లో మూత్రాన్ని గుర్తించింది. దీనికి బాధ్యుడిగా తన సహోద్యోగిపై ఆరోపణలు చేసింది

NATIONAL Dec 18, 2020, 10:37 PM IST

Ragini Dwivedi mixes water in urine sample to 'cheat' drug testRagini Dwivedi mixes water in urine sample to 'cheat' drug test

డ్రగ్స్ కేసు.. సినీ నటి రాగిణి ద్వివేదికి షాక్, జైలులోనే...

రాగిణి డోప్ టెస్ట్ శాంపిల్స్‌ను ట్యాంపర్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. యూరిన్ పరీక్ష చేయాలని భావించగా.. ఆమె అందులో నీరు కలిపినట్లు తెలుస్తోంది

NATIONAL Sep 15, 2020, 1:43 PM IST

Ragini mix water in her urine sample?Ragini mix water in her urine sample?

డ్రగ్స్ కేసు: యూరిన్ శాంపిల్ అడిగితే రాగణి ద్వివేది నీళ్లిచ్చింది

 డోప్ టెస్ట్ కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్ విషయంలో రాగిణి చీటింగ్ చేసినట్టు తెలుస్తోంది. తన యూరిన్ లో కొంత నీటిని ఆమె మిక్స్ చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

Entertainment Sep 13, 2020, 8:41 AM IST

Akshay Kumar Drinks  Cow Urine  Everyday!Akshay Kumar Drinks  Cow Urine  Everyday!

అక్షయ్ కామెంట్...సెన్సేషన్ అయ్యిపోయిందిగా

స్టార్ ఏం చేస్తారో అదే అభిమానులు అనుసరించటానికి ప్రయత్నిస్తూంటారు. వాళ్లేమి మాట్లాడుతూంటారో దానిపై డిస్కషన్స్ పెట్టడానికి మీడియా ప్రయత్నిస్తూంటుంది. తాజాగా అక్షయ్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారాయి.

Entertainment Sep 11, 2020, 8:59 AM IST

Man holds urine for 18 hours after drinking 10 beers, his bladder rupturesMan holds urine for 18 hours after drinking 10 beers, his bladder ruptures

10 బీర్లు తాగి.. 18 గంటలు యూరిన్ ఆపుకోవడంతో...

దాదాపు ఆ మత్తులో యూరిన్ కు వెళ్లకుండా 18గంటలు పడుకున్నాడు. 18గంటల తరువాత కడుపులో తీవ్రంగా నొప్పిరావడంతో..ఆ నొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. 

Viral News Jun 26, 2020, 12:31 PM IST

Punishment for love: Rajasthan man forced to drink urine for being in relationship with a womanPunishment for love: Rajasthan man forced to drink urine for being in relationship with a woman

తమ కులం అమ్మాయిని ప్రేమించాడని.. మూత్రం తాగించి..

మైన‌ర్ బాలుడు స‌హా ఐదుగురు వ్య‌క్తులు అత‌డిని చిత‌క‌బాదుతూ, చెప్పుతో దండిస్తూ హింసించారు. మూత్రం నింపిన బాటిల్‌ను ఇచ్చి బ‌ల‌వంతంగా తాగించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 

NATIONAL Jun 17, 2020, 1:42 PM IST