Urea  

(Search results - 12)
 • <p>Police raid illicit liquor making units in&nbsp;Vijayanagaram</p>
  Video Icon

  Andhra Pradesh29, Apr 2020, 5:42 PM

  యూరియాతో నాటుసారా తయారీ.. దాడి చేసిన పోలీసులు...

  జయనగరం జిల్లా, కన్నయ్య గూడ సమీపంలో నాటుసారా స్థావరాలపై ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, టాస్క్ ఫోర్స్ సి ఐ చంద్రమౌళి దాడి చేశారు. 

 • Scuffle broke out between farmers allegedly over shortage of urea-
  Video Icon

  NATIONAL11, Dec 2019, 12:12 PM

  Video : నిరసనకు వచ్చి..వాళ్లలో వాళ్లే గొడవపడ్డ రైతులు...

  మధ్యప్రదేశ్ లో యూరియా కొరతమీద నిరసనకు దిగిన రైతుల మధ్య గొడవ జరిగింది.

 • Niranjan Reddy
  Video Icon

  Telangana9, Sep 2019, 5:15 PM

  యూరియా సమాచారం రైతులకు అందించాలి (వీడియో)

  రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి రబీ సాగుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

  సోమవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ సమావేశంలో రబీకి అవసరమయిన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలన్నారు.

 • niranjan reddy

  Telangana8, Sep 2019, 12:59 PM

  అధిక ధరకు యూరియాను విక్రయిస్తే చర్యలు: మంత్రి నిరంజన్ రెడ్డి

  యూరియాను ఎక్కడైనా అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
   

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana6, Sep 2019, 6:16 PM

  యూరియా కొరతపై కేసీఆర్ దృష్టి, లక్ష టన్నులు రప్పించేందుకు ప్లాన్: ఏపీమంత్రి పేర్ని నానికి ఫోన్

  నాలుగు రోజుల్లో లక్ష టన్నుల యూరియా తెలంగాణ రైతులకు అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను సీం కేసీఆర్ ఆదేశించారు. సమస్యపరిష్కారమయ్యే వరకు రాత్రింబవల్లు పనిచేయాలని మంత్రులను ఆదేశించారు. 

 • ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ.. బీజేపీ నేత రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే వాదనలు వినపడుతున్నాయి. అధికారికంగా అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పలేదు.

  Telangana6, Sep 2019, 5:08 PM

  యూరియా కోసం అన్నదాత చనిపోవడం కలచివేసింది: పవన్ కళ్యాణ్

  యూరియా కోసం క్యూలో గంటల తరబడి నిలబడి గుండెపోటుతో చనిపోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం రైతాంగానికి అవసరమైన ఎరువులు యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. 

 • woman farmer

  Telangana6, Sep 2019, 2:38 PM

  తెలంగాణలో యూరియా కష్టాలు: క్యూ లైన్లో స్పృహ కోల్పోయిన మహిళా రైతు

  సిద్ధిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ వద్ద ఎల్లయ్య అనే రైతు మృతి చెందిన ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇందల్వాయి సహకార సంఘం వద్ద ఓ మహిళా రైతు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే స్థానిక రైతులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

 • మల్లు భట్టి విక్రమార్క, సీతక్క , శ్రీధర్ బాబు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నిరసనకు దూరంగా ఉన్నారు.

  Telangana6, Sep 2019, 1:36 PM

  రైతులను అవమానపర్చాడు: మంత్రి నిరంజన్ రెడ్డిపై భట్టి ఫైర్

  రైతులను అవమానపర్చే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.  అవమానపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

 • Niranjan Reddy
  Video Icon

  Telangana5, Sep 2019, 6:05 PM

  యూరియా కొరత లేదు: స్పష్టం చేసిన నిరంజన్ రెడ్డి (వీడియో)

  రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లో వరదల కారణంగా ఒకసారి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కర్ణాటకకు కేంద్రం పంపిందన్నారు. ఈ కారణంగానే యూరియా మరింత ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.

 • farmer died at dubbaka

  Telangana5, Sep 2019, 4:42 PM

  విషాదం: యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతు మృతి

  సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డు వద్ద యూరియా కోసం రైతు ఎల్లయ్య లైన్ లో నిలబడ్డాడు. యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్న ఎల్లయ్యకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు రైతు ఎల్లయ్య. 

 • undefined

  14, Nov 2017, 8:57 AM

  మూత్రం సేకరణకు బ్యాంకులు

  బ్లడ్ బ్యాంకులవంటివన్న మాట.  ఇప్పటి వరకూ సేకరిస్తున్న గోమూత్రం లాగే   మనుషుల మూత్రాన్ని కూడా సేకరించేందుకు బ్యాంకులు ఏర్పాటు చేయాలని గడ్కరీ సంచలన సూచన చేశారు.