Uranium  

(Search results - 27)
 • సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ జనసమితి, టీడీపీ నేతలతో కూడ సీపీఎం నేతలు చర్చించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తమ అభ్యర్ధిని బరిలో దింపుతున్నట్టుగా సీపీఎం నేతలకు తేల్చి చెప్పారు.

  Andhra Pradesh14, Nov 2019, 7:37 AM

  భూమా అఖిలప్రియను ఆకాశానికెత్తిన చంద్రబాబు

  మాజీ మంత్రి భూమా అఖిలప్రియను చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. యురేనియం తవ్వకాలపై ఆళ్లగడ్డలో అఖిలప్రియ చేసిన పోరాటం యువతకు ఆదర్శం కావాలని ఆయన అన్నారు.

 • bhuma akhilapriya

  Districts3, Oct 2019, 7:55 PM

  ప్రజలే ముఖ్యం.. అవసరమైతే గంగుల నానితో భేటీ: భూమా అఖిలప్రియ

  పార్టీలకతీతంగా యురేనియం పై యుద్ధం చేద్దామన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూల్ జిల్లా  రుద్రవరం మండలం లో జరుగుతున్న యురేనియం తవ్వకాలను  పార్టీలకు అతీతంగా అడ్డుకుందామని ఆమె పిలుపునిచ్చారు

 • పవన్ కళ్యాణ్ - ఆల్ పచినో, రాబర్ట్ డీ నీరో, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సావిత్రిలంటే పవన్ కి ఎంతో అభిమానం.

  Andhra Pradesh29, Sep 2019, 10:59 AM

  యురేనియం మైనింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్

  ఆళ్లగడ్డ దగ్గర యాదవడలో జరుగుతున్న యురేనియం డ్రిల్లింగ్ పనుల ఫోటోను పోస్టు చేసి ఏమిటిది అని ప్రశ్నించారు? దీనికి జగన్ సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 

 • bhuma akhilapriya

  Andhra Pradesh29, Sep 2019, 9:01 AM

  అధికారులపై మాజీ మంత్రి అఖిలప్రియ ఫైర్

  సర్వే జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అక్కడకు చేరుకున్నారు. శనివారం రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అఖిలప్రియ అక్కడకు చేరుకున్నారు. 

 • pawan kalyan

  Andhra Pradesh19, Sep 2019, 10:58 AM

  గడ్డిపరకతో విప్లవం: పవన్ కళ్యాణ్ ట్వీట్

  ప్రకృతిమాత గురించిన లోతైన నిజాలను అర్థమయ్యేలా గడ్డిపరకతో విప్లవం పుస్తకం చేస్తుందని తెలిపారు.  జపాన్‌కు చెందిన మసనోబు తన జీవితమంతా ప్రకృతి వ్యవసాయానికే కేటాయించారని తెలిపారు. 
   

 • Pawn - Revanth Reddy

  Telangana18, Sep 2019, 9:23 PM

  సెల్ఫీకి పవన్ అవకాశం ఇవ్వలేదనే..: సంపత్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

  మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సెల్ఫీ దిగేందుకు సంపత్ కుమార్ కు అవకాశం ఇవ్వలేదని, ఆ కోపాన్ని తనపై చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 • చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్

  Andhra Pradesh18, Sep 2019, 2:34 PM

  ఎందుకు తీసేశారు: ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ పై పవన్ కల్యాణ్ మండిపాటు

  తమ పార్టీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. నిస్సహాయుల పక్షాన నిలబడడమే తప్పా అని ఆయన అడిగారు. వాటిని ఎందుకు నిలిపేశారో అర్థం కావడం లేదని అన్నారు.

 • pawan kalyan with vh

  Telangana18, Sep 2019, 8:40 AM

  పవన్ కల్యాణ్ తో దోస్తీపై నిరసన: హీరోను చేయడమేమిటని ప్రశ్న

  సేవ్ నల్లమల పేరు మీద యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిర్వహించిన అఖిల పక్ష భేటీకి నేతలు వెళ్లడంపై తెలంగాణ కాంగ్రెసులో అసమ్మతి వ్యక్తమవుతోంది. సంపత్ కుమార్ తెలంగాణ నేతలను నిలదీశారు.

 • Pawn - Revanth Reddy

  Telangana17, Sep 2019, 7:00 AM

  సేవ్ నల్లమల: తనవేమీ చిల్ల రాజకీయాలు కావన్న పవన్ కల్యాణ్

  యురేనియం తవ్వకాలకు వ్యతిరేకం్గా జరిగిన అఖిల పక్ష సమావేశం తర్వాత జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. సేవ్ నల్లమల ఉద్యమానికి ఊతం ఇస్తూ అడవులను ధ్వంసం చేస్తే సహించబోమని అన్నారు.

 • kcr pawan

  Telangana16, Sep 2019, 6:09 PM

  సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ ను తిప్పికొట్టిన కేసీఆర్ వ్యూహం

  యురేనియం తవ్వకాలపై తెలంగాణలోని ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమం లేవదీయడం ద్వారా తెలంగాణ సిఎం కేసీఆర్ చిక్కుల్లో పడేద్దామని తలచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పరిస్థితి ఎదురుతిరిగింది. ఆయన ప్రయత్నాన్ని కేసీఆర్ తిప్పికొట్టారు.

 • undefined

  Telangana16, Sep 2019, 5:47 PM

  సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ పై మంత్రి శ్రీనివాస గౌడ్ కామెంట్

  సేవ్ నల్లమల పేరుతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి పూనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యురేనియం తవ్వకాలపై ఆయన బిజెపి, కాంగ్రెసులపై నిందలు మోపారు.

 • కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైతే అసెంబ్లీలో బీజేపీ అనుబంధ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ విషయమై రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  Telangana16, Sep 2019, 12:45 PM

  యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

  నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని... రాష్ట్ర శాసనసభ సైతం జనం ఆందోళనతో ఏకీభవిస్తుందన్నారు. 

 • Nadendla Manohar-VH

  Telangana16, Sep 2019, 7:20 AM

  సేవ్ నల్లమల: రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొనే నేతలు వీరే...

  సేవ్ నల్లమలలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొంటారు.

 • kcr

  Telangana15, Sep 2019, 5:48 PM

  సేవ్ నల్లమల: తాతపై హిమాన్షు ట్వీట్, బిజెపిపై కేసీఆర్ అస్త్రం అదే...

  సేవ్ నల్లమల అంటూ తెలంగాణ సిఎం కేసీఆర్ కుమారుడు హిమాన్షు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు. అది కేసీఆర్ కు వ్యతిరేకమని అనిపిస్తుంది. కానీ కేసీఆర్ బిజెపిని ఎదుర్కోవడానికి రచించిన వ్యూహంలో భాగమేనని అనిపిస్తోంది.

 • all party meeting

  Telangana15, Sep 2019, 4:47 PM

  యురేనియం వ్యతిరేక అఖిలపక్షం... ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాదెండ్ల, వీహెచ్ (ఫోటోలు)

  నల్లమల అడవుల్లో యురేనియం కోసం తవ్వకాలను జరపడాన్ని తెెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు జనసేన ఆద్వర్యంలో హైదరాబాద్ లో సోమవారం అఖిలపక్ష  సమావేశం జరగనుంది. ఇందుకోసం దసపల్లా హోటల్లో జరుగుతున్న ఏర్పాట్లను జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, జనసేన నాయకులు నేమూరి శంకర్ గౌడ్,  పి.హరి ప్రసాద్ లు పరిశీలించారు.