Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Upsc Ranker

"
UPSC 103rd Ranker Anmole About His SuccessUPSC 103rd Ranker Anmole About His Success

యూపీఎస్సీ గొప్పదే కానీ..గ్లామరైజ్ చేయద్దు.. 103వ ర్యాంకర్ అన్మోల్..!

యూపీఎస్సీ కోసం ప్రయత్నించడం తప్పులేదని.. అయితే.. ఇది సాధించకపోతే.. వేరే రంగాల్లో  ఉద్యోగం సాధించవచ్చని అన్మోల్ చెబుతున్నాడు. ఇదొక్కటే ప్రపంచం కాదని..  సివిల్స్ లో రాకపోతే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నాడు.
 

Career Guidance Nov 16, 2021, 4:42 PM IST

UPSC 491 ranker Keshav kumar About his interviewUPSC 491 ranker Keshav kumar About his interview

UPSC 2020: పేషెన్స్, హార్డ్ వర్క్.. ఇవే.. ఈ యూపీఎస్సీ ర్యాంకర్ సక్సెస్ సీక్రెట్..!

ఒక్కసారి లక్ష్యం తప్పితే.. విజయం సాధించలేని కేశవ్ చెబుతున్నాడు. ఒక్కోసారి ఇన్ని ప్రయత్నించడం అవసరమా అనే ఫీలింగ్ కలుగుతూ ఉండేదని.. అలాంటప్పుడు ఒక వారం రోజుల అటు నుంచి విరామం తీసుకునేవాడట. ఆ వారం తర్వాత.. మళ్లీ తన యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించేవాడు. 

Career Guidance Nov 12, 2021, 5:07 PM IST

UPSC 67th ranker Vasu jain about His InterviewUPSC 67th ranker Vasu jain about His Interview

యూపీఎస్సీలో 67వ ర్యాంకు.. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించిన వాసు జైన్..!

యూపీఎస్సీ ప్రయాణం తనకు రోలర్ కోస్టర్ లాంటిదని వాసు జైన్ చెప్పారు. ఒక్కోసారి సులభంగా ఉన్నా.. మరోసారి కష్టంగా ఉండేదన్నాడు. ప్రిపరేషన్ కోసం తాను చాలా కష్టపడినట్లు వాసు పేర్కొన్నాడు.

Career Guidance Nov 10, 2021, 3:45 PM IST

UPSC  18th Ranker Radhika About her interviewUPSC  18th Ranker Radhika About her interview

అత్యంత తక్కువ అఅక్షరాస్యత ఉన్న జిల్లా నుంచి ఐఏఎస్ సాధించిన యువతి..!

యూపీఎస్సీలో 18వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యింది. ఆమె రాధిక. తొలిసారి ఆ జిల్లా నుంచి ఓ ఐఏఎస్  రావడం గమనార్హం. రాధిక చరిత్ర సృష్టించింది. మరి ఈ ర్యాంకు సాధించడానికి రాధిక ఎంత కష్టపడిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

Career Guidance Nov 8, 2021, 4:10 PM IST

Muslim Woman sadaf Got 23rd Rank in UPSC 2020Muslim Woman sadaf Got 23rd Rank in UPSC 2020

UPSC 2020 లో 23వ ర్యాంకు సాధించిన ముస్లిం మహిళ..!

తాను చిన్నతనంలో వార్తాపత్రికలు ఎక్కువగా చదివేదానిని ఆమె చెప్పారు. వాటి ద్వారా ప్రజలకు ఏది కావాలన్నా..  కలెక్టర్ దగ్గరకే వెళ్తారనే విషయం అర్థం అయ్యింది. అందుకే.. తనకు కూడా కలెక్టర్ కావాలనే నిర్ణయం అప్పుడే తీసుకుంది. చివరకు అనుకున్నది సాధించింది. 

Career Guidance Nov 1, 2021, 4:24 PM IST

UPSC 2020 98th ranker Aayush About his interviewUPSC 2020 98th ranker Aayush About his interview

IIT నుంచి IPS వరకు.. ఆయుష్ గుప్తా విజయ గాథ..!

 మిగిలిన వారితో పోలిస్తే.. ఆయూష్ కి యూపీఎస్సీ సాధించడం కాస్త సులభం అయ్యిందనే చెప్పాలి. చాలా మంది మూడు, నాలుగు ప్రయత్నాల్లో విజయం సాధించగా.. ఆయుష్ రెండో ప్రయత్నంలోనే  సాధించడం విశేషం. చిన్న తనం నుంచే లక్ష్యాలను పెట్టుకొని దాని కోసమే కష్టపడినట్లు ఆయుష్ చెబుతున్నాడు.

Career Guidance Oct 20, 2021, 3:17 PM IST

UPSC Ranker Kisley About his InterviewUPSC Ranker Kisley About his Interview

తండ్రి దూరమైనా.. తల్లి సపోర్ట్ తో.. UPSC సాధించాడు..!

యూపీఎస్సీ లో మంచి ర్యాంకు సాధించడానికి నాలుగుసార్లు ప్రయత్నించినట్లు కిస్లాయ్ తెలిపాడు. తొలి మూడు ప్రయత్నాలు విఫలమైన తర్వాత నాలుగో ప్రయత్నంలో సాధించినట్లు చెప్పాడు

Career Guidance Oct 19, 2021, 4:29 PM IST

UPSC Ranker Vaibhav Jindal About his InterviewUPSC Ranker Vaibhav Jindal About his Interview

UPSC2021: కుటుంబం కాదు.. గ్రామం కల నేరవేర్చిన వైభవ్ జిందాల్..!

అదే అతని లక్ష్యంగా మారింది. అన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, అతను తన చదువును క్రమపద్ధతిలో కొనసాగించాడు. బంధువులు కూడా మద్దతు ఇచ్చారు మరియు అతను తన స్థానాన్ని సాధించాడు.
 

Career Guidance Oct 18, 2021, 5:17 PM IST

UPSC ranker Abhishek singh About his interviewUPSC ranker Abhishek singh About his interview

యూపీఎస్సీ ర్యాంకర్.. అభిషేక్.. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నాడో తెలుసా?

 2019లో యూపీఎస్సీ పరీక్ష రాసినప్పుడు.. మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మొయిన్స్ లో పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూకి కూడా వెళ్లాడు. కానీ.. సెలక్ట్ కాలేకపోయాడు. అందుకే రెండోసారి మరింత కష్టపడి ప్రిపేర్ అయ్యాడు

Career Guidance Oct 16, 2021, 4:51 PM IST

UPSC ranker kajal Interview with asianetUPSC ranker kajal Interview with asianet

UPSC2020: విజయం సాధించాలంటే కష్టాలను ఓడించాలి.. అదృష్టమూ ఉండాలి..!

కాజల్ యూపీఎస్సీ కోసం ఎంత కష్టపడిందో.. చదువు కోసం ఇంట్లో ఒప్పించుకోవడానికి అంతే కష్టపడింది. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీలో ఉన్నత చదువులు చదివినవారు ఎవరూ లేకపోవడం గమనార్హం

Career Guidance Oct 12, 2021, 5:09 PM IST

UPSC Ranker Divyanshu lost his father in Interview timeUPSC Ranker Divyanshu lost his father in Interview time

UPSC2020:ఇంటర్వ్యూ సమయంలో కరోనాతో తండ్రి మరణం.. పట్టుదలతో IAS కల నెరవేర్చుకొని..

రెండవ ప్రయత్నంలో ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు కానీ ఇంటర్వ్యూకి చేరుకోలేకపోయారు. అతను మూడవ ప్రయత్నంలో ఈ విజయం సాధించాడు. 

Career Guidance Oct 11, 2021, 5:09 PM IST

UPSC Ranker Bhanu pratap Singh Success StoryUPSC Ranker Bhanu pratap Singh Success Story

ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ ర్యాంక్.. ఇది భాను ప్రతాప్ సింగ్ విజయ గాథ..!

భాను ప్రతాప్ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి ఉత్తమ్ సింగ్ రైతు , తల్లి గంగా దేవి గృహిణి. ఉమ్మడి కుటుంబం. వారు ఉండేది కూడా చిన్న పట్టణణంలో కాబట్టి UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అతనికి అతి పెద్ద సవాలుగా మారింది.

Career Guidance Oct 7, 2021, 1:57 PM IST

The Interview questions faced by UPSC ranker sumithThe Interview questions faced by UPSC ranker sumith

యూపీఎస్సీ ర్యాంకర్ కి .. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయంటే.?

కాగా..ఆయన ఈసారి ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయో మనకు వివరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Career Guidance Oct 5, 2021, 5:10 PM IST

UPSC Ranker Anjali About Interview QuestionsUPSC Ranker Anjali About Interview Questions

సమాధానం లేని ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడిగారు.. అంజలి విశ్వకర్మ

తన ఇంటర్వ్యూ అనుభవాన్ని పంచుకుంటూ, ఇంటర్వ్యూలో తనను చాలా ప్రశ్నలు అడిగినట్లు అంజలి చెప్పింది. 

Career Guidance Oct 4, 2021, 3:36 PM IST