Uppena Movie  

(Search results - 25)
 • Asianet News Silver Screen: Cheating Case filed against Hero AryaAsianet News Silver Screen: Cheating Case filed against Hero Arya
  Video Icon

  EntertainmentAug 12, 2021, 4:57 PM IST

  Silver Screen: హీరోకి రేచీకటి..... మోసం చేశాడంటూ కోర్టులో కేసు

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Buchi babu in talks with Allu ArjunBuchi babu in talks with Allu Arjun
  Video Icon

  Entertainment NewsJun 10, 2021, 6:39 PM IST

  ఎన్టీఆర్ తో కాదు..అల్లు అర్జున్ ని లైన్లో పెట్టిన బుచ్చిబాబు

   

   ‘ఉప్పెన’ సక్సెస్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు బుచ్చి బాబు సానాల‌. 

 • Ticket rates hike sreekaram follows uppena movie jspTicket rates hike sreekaram follows uppena movie jsp

  EntertainmentMar 9, 2021, 12:30 PM IST

  దారుణం: 'ఉప్పెన' దారిలోనే 'శ్రీకారం'


  మహా శివరాత్రి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న శర్వానంద్ శ్రీకారం కూడా టిక్కెట్లు పెంచబోతున్నట్టు తెలిసింది. సింగల్ స్క్రీన్లలో 150 రూపాయలు, మల్టీ ప్లెక్సుల్లో 200 రూపాయల దాకా టికెట్ ధర పెంచుకునే పర్మిషన్ ఇప్పటికే ఇచ్చినట్టు టాక్. అలాగే ప్రసాద్ లార్జ్ స్క్రీన్ లో మొన్నే 350 రూపాయల టికెట్ ధరను పెట్టే అడ్వాన్స్ బుకింగ్ మొదలెట్టేసారు. మిగిలిన స్క్రీన్లు కూడా ఈ రోజు నుంచి అప్ డేట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ రేట్లు చూసి సామాన్య ప్రేక్షకుడు కంగారు పడుతున్నాడు. ఓటీటిలో చూడచ్చులే అని ఫిక్స్ అవుతున్నాడు. 

 • Vaishnav Tej's Uppena roars at BO, becomes one of the most successful debut outing of Telugu herVaishnav Tej's Uppena roars at BO, becomes one of the most successful debut outing of Telugu her
  Video Icon

  Entertainment NewsMar 8, 2021, 4:28 PM IST

  ఇప్పటివరకు 100 కోట్లు ..డెబ్యూతోనే రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టాడుగా..!

  చిరంజీవి హీరోగా దర్శకుడు జయంత్ సి పరాంజీ తెరకెక్కించిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. 

 • Uppena Movie Uppena movie cross 100 crore gross jspUppena Movie Uppena movie cross 100 crore gross jsp

  EntertainmentMar 7, 2021, 7:26 AM IST

  ''ఉప్పెన'' 100 కోట్ల పోస్టర్ పడింది,ఇక మూసుకుంటారా?

   మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ''ఉప్పెన''. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని రూపొందించిన ఈ చిత్రం పిబ్రవరి 12 న రిలీజైంది. మార్నింగ్ షో నుంచే అదిరిపోయే టాక్ తో దూసుకుపోతోంది. ఊహకు అందని క్లైమాక్స్ తో పాటు, హీరోహీరోయిన్ల నటన - విజయ్ సేతుపతి సెటిల్డ్ ఫెరఫార్మెన్స్,  దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ తెలుపుతూ మొదటి నుంచి పోస్టర్స్ వేస్తూ వస్తున్నారు నిర్మాతలు.

 • Shocking Remuneration Of Vaishnav Tej For Uppena Movie jspShocking Remuneration Of Vaishnav Tej For Uppena Movie jsp

  EntertainmentFeb 25, 2021, 1:58 PM IST

  ‘ఉప్పెన’ హీరో షాకింగ్ రెమ్యునేషన్


  మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్  అందుకున్న ఈ మూవీ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సామాన్యూలు కాక సినిమావాళ్లంతా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే  బాలయ్య,మహేష్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హీరో వైష్ణవ్‌తేజ్‌ ఇండస్ట్రీకు హాట్ ప్రాపర్టీగా మారారు.   

 • Uppena Movie Collections fake? jspUppena Movie Collections fake? jsp

  EntertainmentFeb 23, 2021, 9:01 PM IST

  ''ఉప్పెన'' ఫేక్ కలెక్షన్స్ టాక్, 100 కోట్ల పోస్టర్ కు చెక్?

  ఉప్పెన సినిమా కలెక్షన్స్ గురించి చెప్తూ నిర్మాతలు తొలి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ పోస్టర్ విడుదల చేశారు. ఆ తర్వాత  ఫస్ట్ వీక్ లోనే 70 కోట్లు వసూలు చేసినట్లు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ కొత్త హీరోకు ఈ స్దాయి కలెక్షన్స్ రావటం ఎవరూ ఊహించని విషయం. దాంతో  ఇది ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 

   

 • mahesh lauds uppena movie team says vaishnav is a star ksrmahesh lauds uppena movie team says vaishnav is a star ksr

  EntertainmentFeb 23, 2021, 9:39 AM IST

  ఆ మెగా హీరో స్టార్ అంటున్న మహేష్!

  ఉప్పెన చిత్రాన్ని అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసించగా... ఈ లిస్ట్ లో మహేష్ కూడా చేరారు. ఉప్పెన మూవీ గురించి సోషల్ మీడియాలో మహేష్ చాలా ఎగ్జైటింగ్ గా స్పందించారు. హీరో హీరోయిన్స్, దర్శకుడు మరియు నిర్మాతలను ఆకాశాన్ని ఎత్తివేశాడు. 
   

 • uppena movie climax sensation arjuppena movie climax sensation arj

  EntertainmentFeb 12, 2021, 2:29 PM IST

  దుమారం రేపుతున్న `ఉప్పెన` క్లైమాక్స్.. సోషల్‌ మీడియాలో అనుకున్నదే నిజమైంది

  వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా సుకుమార్‌ అసిస్టెంట్‌ బుచ్చిబాబు రూపొందించిన `ఉప్పెన` చిత్రం క్లైమాక్స్ అంతా ఊహించినట్టుగానే ఉంది. సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే ఉంది. అదే సమయంలో కథ కూడా చాలా రొటీన్‌గా ఉంది. దీంతో సినిమాపై, ముఖ్యంగా క్లైమాక్స్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో సినిమా ఎండింగ్‌ పెద్ద దుమారం రేపుతుంది.

 • uppena movie public talk: an intense fresh theme grips the audience emotionallyuppena movie public talk: an intense fresh theme grips the audience emotionally
  Video Icon

  ReviewsFeb 12, 2021, 2:28 PM IST

  ఉప్పెన ప్రాణం తోకలో.... ఆఖరి అర్ధగంటలోనే అంతా

  ఇక హీరోయిన్‌ కృతి శెట్టికి గుండెల్లో గూడు కట్టుకోవచ్చని, అంత బాగుందని, అంతే అందంగా చేసిందనే టాక్‌ వినిపిస్తుంది. 

 • uppena movie public talk: an intense fresh theme grips the audience emotionallyuppena movie public talk: an intense fresh theme grips the audience emotionally
  Video Icon

  ReviewsFeb 12, 2021, 2:18 PM IST

 • Vaishnav Tej Uppena Movie Review and rating jspVaishnav Tej Uppena Movie Review and rating jsp

  EntertainmentFeb 12, 2021, 1:10 PM IST

  'ఉప్పెన' మూవీ రివ్యూ

  ప్రతీ సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు లాంచ్ అవుతూంటారు. అయితే వాళ్లంతా సదరు లాంచింగ్ సినిమా రిలీజ్ అయ్యి..హిట్ కొట్టేదాకా వెలుగులోకి రారు.కానీ ఈ సినిమా ప్రత్యేకం. ఈ హీరో అంతకన్నా ప్రత్యేకం. మెగా ఫ్యామిలీ అండతో వస్తున్న మెగా మేనల్లుడు ఈ సినిమా హీరో. టాలీవుడ్ లో పెద్ద బ్యానర్, స్టార్ డైరక్టర్ సుకుమార్ రైటింగ్స్, దేవిశ్రీప్రసాద్ సంగీతం,సూపర్ హిట్టైన సాంగ్.. కలిసి ట్రైలర్, టీజర్ రిలీజ్ నాటి నుంచే ఈ సినిమా జనాల్లో నానేలా చేసాయి.  ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి అయితే ఓ రేంజిలో జరుగుతోంది. ఈ స్దాయి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉంది, క్లైమాక్స్ జనాలకు నచ్చిందా,అసలు కథేంటి, మెగా మేనల్లుడు ఎలా చేసాడు,విజయ్ సేతుపతి పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Uppena Movie Pre Release Business is Breath Taking jspUppena Movie Pre Release Business is Breath Taking jsp

  EntertainmentFeb 9, 2021, 5:30 PM IST

  బాక్స్ బద్దలైంది: ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌

   మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా ప్రొడక్షన్ హౌజ్ బ్యాక్ చేయడం.. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తుండటంతో ఉప్పెనపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అందరికీ షాక్ ఇస్తున్నాయి. 2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఉప్పెనదే హైయ్యస్ట్. క్రాక్ సినిమా బిజినెస్ కూడా క్రాస్ చేసింది ఉప్పెన. ఫిబ్రవరి 12న వాలెంటైన్ డే వీకెండ్ కానుకగా విడుదల కానుంది ఉప్పెన. 

 • here is the most awaiting teaser of uppena movie ksrhere is the most awaiting teaser of uppena movie ksr

  EntertainmentJan 13, 2021, 4:59 PM IST

  ఉప్పెన టీజర్: మనమద్యలోకి ప్రేమ కూడా రాకూడదు... అందుకే పక్కన పెట్టా!

  పేద ధనిక వర్గాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే ప్యూర్ లవ్ డ్రామాగా ఉప్పెన తెరకెక్కింది. టీజర్ లో ముఖ్యంగా హీరోయిన్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ''మన మధ్య లవ్ కూడా ఉండ కూడదు... అందుకే పక్కన పెట్టాను'' అన్న డైలాగ్ ఆకట్టుకుంది. కృతి శెట్టి క్యూట్ లుక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయనడంలో సందేహం లేదు. చాలా కాలం తరువాత టాలీవుడ్ లో తెరకెక్కిన సీరియస్ లవ్ డ్రామా ఉప్పెన అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

 • Hero VijaySethu accepted the GreenIndiaChallenge given by Uppena director BuchiBabuSana and planted saplings at his homeHero VijaySethu accepted the GreenIndiaChallenge given by Uppena director BuchiBabuSana and planted saplings at his home
  Video Icon

  EntertainmentJul 27, 2020, 1:58 PM IST

  మొక్కలు నాటిన విజయ్ సేతుపతి.. దానికోసం ఎదురుచూసే అందరికీ ఛాలెంజ్..

  ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖ హీరో విజయ్ సేతుపతి స్వీకరించాడు.