Uppal Stadium  

(Search results - 19)
 • team india

  Cricket6, Dec 2019, 1:10 PM IST

  Hyderabad T20: డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్ పై పోరుకు టీమిండియా రెడీ

  భారత్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టుపై ఇంకా ఓ స్పష్టతకు రావాల్సి ఉంది. మరో వైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కోణంలో ఈ పొట్టి సవాల్‌ కీలకంగా మారింది. నేడు ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, వెస్టిండీస్‌లో తొలి పరీక్ష ఎదుర్కొనున్నాయి. పరుగుల వరద పారనుందనే అంచనాలతో నేడు రాత్రి 7 గంటలకు ధనాధన్‌ దంచుడు మొదలు
   

 • HCA President Azaruddin meets Minister KTR

  Cricket29, Nov 2019, 12:03 PM IST

  ఉప్పల్ స్టేడియం లో అజర్ పేరిట కూడా స్టాండ్....

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడైన జాన్ మనోజ్ మాట్లాడుతూ, భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ అజహరుద్దీన్ పేరున కూడా ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపాడు. 

 • rohit

  CRICKET13, May 2019, 8:59 PM IST

  రోహిత్ శర్మ కూతురితో ధోని భార్య (ఫోటోలు)

  రోహిత్ శర్మ కూతురితో ధోని భార్య (ఫోటోలు)

 • ট্রফি জেতার দৌড়ে মুম্বই, চেন্নাই, দিল্লি ও হায়দরাবাদ

  CRICKET8, May 2019, 3:47 PM IST

  ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లోనే ఖతం

  మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈవెంట్స్ డాట్ కామ్ సంస్థ ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది. ఒక రోజు ముందో, కొన్ని గంటల ముందో ప్రకటనలు ఇవ్వలేదు. టీవీ చానెళ్లకు సమాచారం ఇవ్వలేదు. గుట్టు చప్పుడు కాకుండా టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది

 • uppal

  Telangana23, Apr 2019, 10:00 AM IST

  ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం

  హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, షెడ్స్ కుప్పకూలాయి. 

 • SRH Flag

  CRICKET22, Apr 2019, 9:10 PM IST

  ఐపిఎల్ 2019 ఫైనల్‌ హైదరాబాద్‌లోనే...కీలక మ్యాచులకు విశాఖ ఆతిథ్యం

  ఈ ఐపిఎల్ సీజన్ 12 తెలుగు క్రికెట్ ప్రియులను మరింత ఉర్రూతలూగించనుంది. ఇప్పటికే ఐపిఎల్ లీగ్ దశలో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. మరికొన్ని మ్యాచులు జరగాల్సి వుంది. వీటినే ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంతో తెలుగు ప్రేక్షకులు సంబరపడిపోతుంటే తాజా వార్తతో వారి పరిస్థితి బూరెల బుట్టలో పడ్డట్లయింది. చెన్నై వేదికగా జరగాల్సిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కొన్ని కారణాలతో ఈ మ్యాచ్ ను చెన్నై నుండి తరలిస్తున్నట్లు ఐపిఎల్ అధికారులు చెబుతున్నారు. 

 • sania sisters

  CRICKET20, Apr 2019, 4:32 PM IST

  ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన సానియా మీర్జా... ఉప్పల్ స్టేడియంలో సందడి

  హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కు ఇష్టమైన క్రీడల్లో క్రికెట్ ఒకటి. ఆమె టెన్నిస్ కోర్ట్ తర్వాత ఎక్కువగా కనిపించేది క్రికెట్ మైదానంలోనే అందువల్లే ఆమె ఏరికోరి మరీ ఓ క్రికెటర్ ను పెళ్లాడింది. అయితే ప్రస్తుతం బిడ్డకు జన్మనిచ్చిన సానియా టెన్నిస్ కు కాస్త దూరంగా వుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె క్రికెట్ మజాను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. 
   

 • ipl

  CRICKET9, Apr 2019, 9:05 AM IST

  చెన్నైకి షాక్: ఐపీఎల్ ఫైనల్ మన హైదరాబాద్‌లోనే..?

  హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త... ఐపీఎల్ 2019 ఫైనల్ అన్ని కుదిరితే మన భాగ్య నగరంలోనే జరగే సూచనలు కనిపిస్తున్నాయి

 • Sanju

  CRICKET30, Mar 2019, 6:54 AM IST

  ఐపిఎల్ 2019: సామ్సన్ సెంచరీ వృధా, హైదరాబాద్ విజయం

  ఐపిఎల్ 2019లో సన్ రైజర్స్ హైదరాబాదు బోణీ కొట్టింది. ఈ సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది.

 • uppal stadium

  CRICKET28, Mar 2019, 2:25 PM IST

  ఐపిఎల్ 2019: ఉప్పల్ స్టేడియం వద్ద 2300 పోలీసులు, 300 సిసి కెమెరాలతో భద్రత

  ఐపిఎల్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వడానికి ఉప్పల్ స్టేడియం రెడీ అవుతోంది. ఈ ఐపిఎల్ సీజన్లో హైదరాబాద్ లో మొట్టమొదటి మ్యాచ్ ఆదివారం జరగునుంది. ఇలా హోంగ్రౌండ్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ సీజన్లో హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ కావడం...ప్రత్యర్థి టీంలో కూడా విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి స్లార్లుండటంతో వారిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు మైదానానికి తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఉప్పల్ స్టేడియం పటిష్ట భద్రత ఏర్పాటుచేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. 

 • undefined

  CRICKET20, Mar 2019, 2:34 PM IST

  ఐపిఎల్ 2019: హైదరాబాద్ లో జరిగే మ్యాచులివే

  ఇండియన్ ప్రీమియర్ లీగ్...ఈ ఏడాది క్రికెట్ ప్రియులకు మజా పంచడానికి సిద్దమైంది. ఈ నెల 23న ప్రారంభమై దాదాపు రెండు నెలల పాటు ఐపిఎల్ ఫీవర్ తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఎప్పుడూ ఒక్కటిగా వుండే టీమిండియా అభిమానులు ఐపిఎల్ లో మాత్రం రాష్ట్రాలవారిగా విడిపోయి తమ తమ జట్లకు సపోర్ట్ చేస్తుంటారు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ గా చేయడానికి కూడా తెలుగు అభిమానులు సిద్దమయ్యారు. ఇలా తమ జట్టుకు మరోసారి టైటిల్ విజేతగా నిలిపేందుకు తమ వంతుగా సన్ రైజర్స్ ఆటగాళ్లను మైదానంలో సపోర్ట్ చేయడానికి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల అభిమానులు కూడా సిద్దమయ్యారు.  

 • kohli

  CRICKET1, Mar 2019, 4:37 PM IST

  హైదరాబాద్ వన్డే: ఆసిస్ రెండేళ్ల నిరీక్షణ vs టీమిండియా ప్రతీకారం

  భారత్-ఆస్ట్రేలియా  జట్లు మధ్య రసవత్తర పోరుకు హైదరాబాద్ వేదిక కానుంది. రెండు టీ20ల సీరిస్ గెలిచి జోష్ లో ఆసిస్... స్వదేశంలో టీ20 సీరిస్ కోల్పోయిన పరాభవంతో టీమిండియా హైదరాబాద్ లో అడుగుపెట్టాయి. దీంతో ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో  శనివారం జరగనున్న ఆరంభ మ్యాచ్ ను ఇరు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్ ను గెలిచి వన్డే సీరిస్ లో శుభారంభం చేయాలని   భావిస్తున్నాయి. 
   

 • uppal stadium

  CRICKET28, Feb 2019, 3:39 PM IST

  హైదరాబాద్‌‌లో భారత్-ఆసిస్ వన్డే: అభిమానులకు పోలీసుల హెచ్చరిక

  భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటికే టీ20 సీరిస్ ముగియగా మార్చి 2 నుండి వన్డే సీరిస్ ప్రారంభంకానుంది. అయితే సీరీస్ ఆరంభ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. కొద్దిరోజుల క్రితమే తమ స్వదేశంలోనే టెస్ట్, వన్డే సీరిస్ ను ఓడించిన భారత్ పై ప్రతీకారం తీర్చచుకకోవాలని ఆసిస్ భావిస్తోంది. అయితే విశాఖ, బెంగళూరు టీ20లో ఓడించి సీరిస్ ను కైవసం చేసుకున్న ఆసిస్ ను వన్డే సీరిలో ఓడించి పరువు కాపాడుకోవాలని భారత్ భావిస్తోంది. ఇలా ఇరు జట్లు ప్రతిష్టాత్మంగా బరిలోకి దిగుతుండంతో హైదరాబాద్ వన్డే అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.  ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయంటేనే అభిమానుల్లో దీనిపై ఎంతగా ఆసక్తి నెలకొని వుందో అర్థమవుతుంది. 

 • chidambaram stadium

  CRICKET27, Feb 2019, 2:03 PM IST

  భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు 2,300 పోలీసులతో భారీ బందోబస్తు: కమీషనర్

  భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో రెండు టీ20, ఐదు వన్డేల్లో తలపడనుంది. ఇవాళ బెంగళూరులో జరిగే మ్యాచ్ తో టీ20 సీరిస్ ముగియనుండగా మార్చి 2 నుండి  వన్డే సీరిస్ ప్రారంభంకానుంది. ఈ సీరిస్ ఆరంభ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.