Upendra  

(Search results - 37)
 • Anushka To play the lead role in Chandramukhi 2
  Video Icon

  EntertainmentSep 19, 2021, 3:08 PM IST

  Silver Screen: ఆర్జీవీ మరో సంచలనం... చంద్రముఖిగా అనుష్కతో సినిమా

  Silver Screen: ఆర్జీవీ మరో సంచలనం... చంద్రముఖిగా అనుష్కతో సినిమా

 • ram gopal varma announced big project with upendra

  EntertainmentSep 18, 2021, 6:33 PM IST

  సంచలన ప్రాజెక్ట్ ని ప్రకటించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఉపేంద్రతో సినిమా..!

  దర్శకుడిగా రామ్‌గోపాల్‌ వర్మ పని అయిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన చిత్రాన్ని ప్రకటించాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఏకంగా కన్నడ స్టార్‌ ఉపేంద్రతో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు.

 • Actress prema wants to get second marriage here is the truth
  Video Icon

  Entertainment NewsJun 4, 2021, 5:49 PM IST

  లేటు వయసులో ప్రేమ, రెండో పెళ్లి నిజమెంత..?

   

  స్టార్ హీరోయిన్ గా తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన చేశారు ప్రేమ. 

 • young hero chetan kumar shocking comments on hero upendra ksr

  EntertainmentJun 1, 2021, 11:24 AM IST

  స్టార్ హీరో ఉపేంద్రను టార్గెట్ చేస్తూ యువ హీరో షాకింగ్ కామెంట్స్!

  ఉపేంద్రను టార్గెట్ చేస్తూ చేతన్ విడుదల చేసిన వీడియోపై ఉపేంద్ర ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడు ఉపేంద్ర ఓ రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. కాగా కుల రాజకీయాలపై తమ పార్టీ స్టాండ్ ఏమిటో తెలియజేస్తూ ఉపేంద్ర కొన్ని వ్యాఖ్యలు చేశారు. 


   

 • Ram Charan's next with Shankar to star Pawan Kalyan, Salman Khan, Upendra, Sudeep and Vijay Sethupathi
  Video Icon

  Entertainment NewsApr 22, 2021, 4:46 PM IST

  చరణ్ కోసం పవన్, సల్మాన్, విజయ్ సేతుపతులను దింపేస్తున్న శంకర్

  శంకర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. 

 • Vijaya Rangaraju Shocking Comments on Vishnu Vardhan jsp

  EntertainmentDec 14, 2020, 8:56 AM IST

  కన్నడ స్టార్స్ కు పిచ్చ కోపం తెప్పించిన తెలుగు నటుడి కామెంట్స్ ఇవే

  కన్నడ లెజెండరీ నటుడు విష్ణువర్ధన్‌పై టాలీవుడ్‌ నటుడు విజయ్‌ రంగరాజు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ తప్పుగా మాట్లాడారు. ఆయన కామెంట్స్ పై  కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు యశ్‌, సుదీప్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, సుమలత తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పించడంతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. విజయ్‌ రంగరాజు తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భూమిపైలేని వ్యక్తి గురించి కామెంట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సుదీప్‌ వీడియో విడుదల చేశారు.

 • Upendra To Play Complete Negative Role in Tollywood

  EntertainmentApr 6, 2020, 1:46 PM IST

  తెలుగులో స్టార్ హీరోకు విలన్ గా ఉపేంద్ర


  అయితే ఉపేంద్ర హీరోగా కాకుండా టాలీవుడ్ లోకి క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎంట్రీ ఇచ్చారు. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఓ విభిన్నమైన పాత్ర చేసారు. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా ఉపేంద్ర ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడాయన ఓ పెద్ద సినిమా సైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. 

 • Baat bihar ki: Prashant Kishor starts his game plan by meeting opposition leaders in bihar

  NATIONALFeb 21, 2020, 1:10 PM IST

  బాత్ బీహార్ కి: ప్రశాంత్ కిషోర్ గేమ్ ప్లాన్ షురూ

  జేడీయూ నుంచి ఉద్వాసనకు గురయిన తరువాత ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరీ బాత్ బీహార్ కి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నానని చెప్పిన రెండు రోజులకే.... ఆయన బీహార్ లోని ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. 

 • Upendra kills by unknown persons in Kurnool district

  Andhra PradeshJan 1, 2020, 10:49 AM IST

  కర్నూల్‌లో భగ్గుమన్న పాతకక్షలు: ఒకరి మృతి


  :కొత్త సంవత్సరం వేడుకల్లో పాత కక్షలు  పురివిప్పాయి. కత్తులతో దాడికి దిగడంతో ఉపేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

   

 • Hero Upendra Sensational comments on Disha Case encounter

  NewsDec 8, 2019, 6:42 PM IST

  వాళ్ళని కూడా ఇలాగే చంపగలరా.. ఎన్ కౌంటర్ పై హీరో ఉపేంద్ర కామెంట్స్!

  దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు, భావోద్వేగానికి కారణమైన దిశ కేసులో నిందితులని హైదరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. పోలిసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు.

 • another different movie from upendra

  NewsNov 6, 2019, 9:07 AM IST

  ఏడుగురు విలన్లు.. స్టార్ హీరో ఉపేంద్ర 'కబ్జ'

  ఉపేంద్ర మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. తెలుగులో కూడా ఈ హీరోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చేసిన ప్రతి సినిమా ఎంతో కొంత క్రేజ్ తెస్తూనే ఉంది. ఉపేంద్ర సినిమాలంటే ఒక స్పెషల్ ట్రెండ్. ఇక ఇప్పుడు కబ్జ అనే మరో డిఫరెంట్ సినిమాను రెడీ చేసుకుంటున్నాడు. 

 • wish Kannada superstar Upendra a Happy Birthday

  ENTERTAINMENTSep 18, 2019, 11:48 AM IST

  కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే స్పెషల్!

  రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో పని చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడమే కాదు.. వ్యక్తిగతంగా అతడి ప్రవర్తనతో మరింత మంది అభిమానులు సంపాదించుకున్నాడు.

 • heroine sonugowda counter to karnataka cm

  ENTERTAINMENTSep 7, 2019, 1:49 PM IST

  ట్రాఫిక్ రూల్స్.. సీఎంకి హీరోయిన్ కౌంటర్

  ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా వరకు దొరికితే ఎదో ఒక కోణంలో ఫైన్ ల ఉచ్చులో పడుతున్నారు . హెల్మెట్ లైసెన్స్ లేకుంటే   సామాన్యుడి గుండెల్లో ఫైన్ లు భయాన్ని కలుగజేస్తోంది. అయితే అదే తరహాలో చాలా మంది ప్రభుత్వాలకు కౌంటర్లు ఇస్తున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రిని ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో కౌంటర్ వదిలారు. 

 • actor upendra's hunger strike over job issues

  ENTERTAINMENTAug 12, 2019, 2:23 PM IST

  మా ఉద్యోగాలు మాకే.. హీరో ఉపేంద్ర పోరాటం!

  కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ సినీ నటుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు. 

 • Upendra I Love You Telugu Trailer

  ENTERTAINMENTJun 11, 2019, 9:26 AM IST

  ఉపేంద్ర 'ఐ లవ్ యూ' ట్రైలర్.. లవ్ కి కౌంటర్!

  డిఫరెంట్ సినిమాలతో సౌత్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర మరో ప్రయోగాత్మకమైన సినిమాతో రాబోతున్నాడు. ఐ లవ్ యు అనే సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసిన ఉపేంద్ర ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు.