Up Murder
(Search results - 4)NATIONALNov 17, 2020, 9:00 AM IST
అక్కడ మూత్రం పోశాడని... యువకుడి దారుణ హత్య
ఆరుబయట మూత్రం పోసినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
NATIONALNov 4, 2020, 11:08 AM IST
హత్యకేసులో ఫేమస్ యూ ట్యూబర్ అరెస్ట్...
తొమ్మిది లక్షల మంది సబ్ స్క్రైబర్లతో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా పేరుపొందిన ఓ బైకర్ హత్యకేసులో ఇరుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ అన్నను ప్లాన్ ప్రకారం చంపి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెడితే.. బైక్ స్టంట్లతో పాపులర్ అయిన నిజాముల్ ఖాన్ యూ ట్యూబ్ లో చాలా ఫేమస్.
Andhra PradeshJun 7, 2020, 11:00 AM IST
విశాఖ దివ్య కేసులో సంచలన విషయాలు: ఒంటి నిండా వాతలు, అన్నీ విషాదాలే
తాను వేరే చోటుకు వెళ్లిపోతానని చెప్పడమే దివ్య మరణానికి కారణంగా మారిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతి తీవ్రంగా ఆమెను హింసకు గురి చేసినట్టుగా పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు.NATIONALMar 28, 2019, 9:43 AM IST
విద్యార్థి హత్య.. స్కూల్లోనే పాతిపెట్టిన యాజమాన్యం
విద్యార్థులకు మధ్య జరిగిన గొడవల్లో.. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఎక్కడ ఈ విషయం పెద్దది అవుతుందోనని భయపడి... విద్యార్థి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలోనే పూడ్చిపెట్టారు.