Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Unusual

"
Karthik doubts Deepas unusual behaviour and confronts her in todays Karthika deepam serial episodeKarthik doubts Deepas unusual behaviour and confronts her in todays Karthika deepam serial episode

Karthika Deepam: కార్తీక్ కోసం మరో స్కెచ్ వేసిన మోనిత.. వంటలక్కతో గొడవలు పడుతున్న డాక్టర్ బాబు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ కథ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతూ మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Nov 18, 2021, 9:37 AM IST

ICC T20 Worldcup2021: What do you call this one? Icc shares a video that glenn maxwell attempts unusual shot in nets ahead of Australia vs srilanka FightICC T20 Worldcup2021: What do you call this one? Icc shares a video that glenn maxwell attempts unusual shot in nets ahead of Australia vs srilanka Fight

T20 Worldcup: ఈ షాట్ ను ఏమంటారో కొంచెం చెప్పండి బాబూ..! మ్యాక్స్వెల్ కిరాక్ క్రికెటింగ్ షాట్ కు నెటిజన్లు ఫిదా

Australia Vs Srilanka: మీరు అప్పర్ కట్ లు, స్వీప్ షాట్లు, దిల్ స్కూప్ లు చూసుంటారు. కుడి చేతి వాటం బ్యాటర్ ఎడమ చేతికి తిరిగి బాదే సిక్సర్లను చూసుంటారు. కానీ ఈ షాట్ ను మాత్రం మీ జీవితంలో  చూసి ఉండరు. ఈ షాట్ కు ఏం పేరు పెట్టాల్రా దేవుడా..? అంటూ ఏకంగా ఐసీసీనే తలలు పట్టుకుంది.

Cricket Oct 28, 2021, 4:27 PM IST

indonesian names son as ABCDEFGHIJKzuzuindonesian names son as ABCDEFGHIJKzuzu

పజిల్స్ ఇష్టమని.. కొడుక్కి ABCDEFGHIJK అని పేరు పెట్టాడు..!

తల్లిదండ్రులు తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు, అభిమాన తారల పేర్లు లేదా సాంప్రదాయాన్ని పాటించి జన్మనక్షత్రం ఆధారంగా పేర్లు పెడుతుంటారు. కానీ, కొందరు ఇలాంటి ఆచర వ్యవహారాలన్నింటినీ పక్కనపెట్టి వినూత్న పేర్లు కాదు.. కాదు.. వింత పేర్లు పెట్టి వార్తల్లోకెక్కుతుంటారు. తాజాగా, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి తన కొడుక్కి ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐజేకే అనే పేరుపెట్టాడు.

INTERNATIONAL Oct 27, 2021, 2:43 PM IST

Need to go for sex': Kerala Police receive unusual e-pass requestNeed to go for sex': Kerala Police receive unusual e-pass request

లాక్ డౌన్: సెక్స్ కోసం వెళ్లాలి పాస్ ఇవ్వండి సర్..!

లాక్ డౌన్ సమయంలో.. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే.. వారు పర్మిషన్ తీసుకొని మరీ వెళుతున్నారు. 

NATIONAL May 14, 2021, 3:16 PM IST

7 unusual sex practices from around the world7 unusual sex practices from around the world

సెక్స్ పాఠాలు నేర్చుకునేందుకు బామ్మలతో శృంగారం.. ఎవరి భార్యను ఎవరైనా..

కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించి వింత నియమాలు, నిబంధనలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా..? అక్కడ ఇద్దరు సెక్స్ లో పాల్గొనాలంటే.. వారు కొన్నిరూల్స్ పాటించాలి. ఆ వింత రూల్స్ ఏంటో ఓసారి చూద్దాం..

Relations Apr 13, 2021, 1:15 PM IST

Kim Jong Un's Wife Reappears After Unusual 1-Year Absence - bsbKim Jong Un's Wife Reappears After Unusual 1-Year Absence - bsb

యేడాది అజ్ఞాతం తరువాత బైటికొచ్చిన ఉత్తరకొరియా అధ్యక్షుడి భార్య.. కారణమేంటంటే...

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు ఏడాది అజ్ఞాతం తరువాత మొదటిసారి ఓ సంగీత వేడుకలో కనిపించారు. గత ఏడాది కాలంగా ఆమె ఎక్కడా కనిపించకపోవడం గురించి ఇప్పటికే అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 

INTERNATIONAL Feb 17, 2021, 11:58 AM IST

Cry Me A Cockroach : US Zoo Has An Unusual Fundraiser For Scorned Exes On Valentine's Day - bsbCry Me A Cockroach : US Zoo Has An Unusual Fundraiser For Scorned Exes On Valentine's Day - bsb

క్రై మీ ఏ కాక్రోచ్ : భగ్నప్రేమికులకు వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్..

లవ్ ఫెయిల్యూర్ తో పగిలిన హృదయాన్ని అతికించటం, ఆ మనసుకు ఊరట కలిగించడం అంత ఈజీ కాదు. బ్రేకప్, లవ్ ఫెయిల్ పేరేదైనా కావచ్చు. ఆ ప్రేమికులు బాధనుండి తేరుకోవడానికి చాలా సమయమే పడుతుంది. 

INTERNATIONAL Jan 27, 2021, 5:17 PM IST

This Man At a Quarantine Centre in Bihars Buxar Eats 40 Chapatis 10 Plates of Rice DailyThis Man At a Quarantine Centre in Bihars Buxar Eats 40 Chapatis 10 Plates of Rice Daily

40 చపాతీలు, 10 ప్లేట్ల భోజనం: క్వారంటైన్ కేంద్రంలో చుక్కలు చూపిస్తున్నాడు

అనూప్ ఓజా అనే 23 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం రాజస్థాన్ వెళ్లాడు. లాక్ డౌన్ విధించడంతో ఆయన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. స్వంత ఊరికి వచ్చిన అతడిని బక్సర్‌లోని  మంజ్‌వారీ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు.

NATIONAL May 29, 2020, 3:13 PM IST

Cop Buries Man Killed in karnataka As Family Refuses BodyCop Buries Man Killed in karnataka As Family Refuses Body

సలాం పోలీస్: శవాన్ని నిరాకరించిన కుటుంబం,అంత్యక్రియలు చేసిన ఖాకీలు

కర్ణాటకకు చెందిన ముగ్గురు పోలీసులు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి శవానికి అంత్యక్రియలు నిర్వహించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. కుటుంబం అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించిన నేపథ్యంలో దగ్గరుండి అతనికి అంతిమ సంస్కారాలు చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

NATIONAL May 9, 2020, 6:29 PM IST

"Sit In The Sun": Junior Health Minister's Bizarre Advice On Coronavirus"Sit In The Sun": Junior Health Minister's Bizarre Advice On Coronavirus

ఎండలో 15 నిమిషాలు కూర్చొంటే చాలు: కరోనాపై కేంద్ర మంత్రి

 

. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు ఎండలో కూర్చొంటే  శరీరానికి అవసరమైన డి విటమిన్ లభిస్తోందని ఆయన చెప్పారు. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా లాంటి వైరస్ లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.

 

NATIONAL Mar 19, 2020, 4:14 PM IST

Having Making Love in unusual places tops fantasies listHaving Making Love in unusual places tops fantasies list

బోరింగ్ శృంగారం నుంచి విముక్తి... ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?

అక్కడి వాతావరణం కొత్తగా ఉండటంతో.. బోరింగ్ అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది. కాగా.. ఆ సర్వేలో చాలా మంది అమ్మాయిలు పబ్లిక్ టాయ్ లెట్ లలో, లిఫ్ట్ లలో, హాస్పటల్ బెడ్ పై, సినిమా థియేటర్ లలో కూడా తాము తమ పార్ట్ నర్స్ తో సెక్స్ అనుభవించాం అని చెప్పడం విశేషం.

Relations Jan 16, 2020, 5:04 PM IST

Shikhar Dhawan's Son Zoravar Motivates Him To Play In Most Unusual WayShikhar Dhawan's Son Zoravar Motivates Him To Play In Most Unusual Way

నన్ను నడిపించే నా కోచ్.. కొడుకే: కుమారుడితో ధావన్ ఆట, వీడియో వైరల్

ప్రపంచకప్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలో జరగనున్న శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల ద్వారా జట్టును తిరిగి చేరాడు. 

Cricket Dec 25, 2019, 4:53 PM IST

5 most unusual jobs in the world5 most unusual jobs in the world
Video Icon

కౌగిలింతా ఓ వింతైన ఉద్యోగమే (వీడియో)

రొడ్డకొట్టుడు రొటీన్ ఉద్యోగాల్లో బోర్ గా ఫీలవుతూ, తప్పనిసరై తమను తాము ఈడ్చుకుంటూ పనిచేసేవాళ్లే మనలో చాలామంది. నూటికి తొంభైశాతం ఇలాంటివారే ఉంటారు. కానీ అందరికంటే భిన్నంగా ఉండేవాళ్లు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోయేలాంటి ఉద్యోగాలు చేస్తూ సంతోషంతోపాటు, సంపాదననూ పొందుతున్నారు. అలాంటి ఐదురకాల అసాధారణ ఉద్యోగాల గురించి చూద్దాం.

Lifestyle Oct 5, 2019, 11:26 AM IST

Defense team for former elite Iowa basketball coach files objection to 180-year prison sentence, calls ruling 'cruel and unusual punishment'Defense team for former elite Iowa basketball coach files objection to 180-year prison sentence, calls ruling 'cruel and unusual punishment'

బాస్కెట్ బాల్ కోచ్: 440 మంది అబ్బాయిలకు లైంగిక వేధింపులు

బాస్కెట్ బాల్ కోచ్‌గా పేరొందిన గ్రెగ్ స్టీఫెన్ అబ్బాయిలతో  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  గ్రెగ్ ఇప్పటివరకు సుమారు 440 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినట్టు ఆధారాలు లభించాయి

INTERNATIONAL May 5, 2019, 2:08 PM IST

A Man's Unusual Cure To His Back Pain: Injecting Himself With His SemenA Man's Unusual Cure To His Back Pain: Injecting Himself With His Semen

తన వీర్యాన్ని తానే సూదితో ఎక్కించుకున్నాడు.. చివరకి

తన వీర్యాన్ని తానే సూదితో ఎక్కించుకున్నాడు.. చివరకి

Relations Jan 21, 2019, 2:29 PM IST