Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Unstoppable With Nbk

"
mahesh revealed childrens heart operation behind the reason balakrishna emotionalmahesh revealed childrens heart operation behind the reason balakrishna emotional

Mahesh Unstoppable: బాలయ్యనే కదిలించిన మహేష్‌.. గౌతమ్‌ వెనకాల ఇంత స్టోరీ ఉందా?

మహేష్‌బాబు.. తాజాగా బాలయ్య హోస్ట్ గా ప్రసారమవుతున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే` షోలో పాల్గొన్నారు. ఇందులో తన కుమారుడు గౌతమ్‌కి సంబంధించిన ఓ సీక్రెట్‌ని బయటపెట్టారు. బాలయ్యనే భావోద్వేగానికి గురి చేశారు. 

Entertainment Jan 22, 2022, 4:05 PM IST

Unstoppable with NBK Season Final Promo Released.. NBK Fun With Mahesh Babu, Social Media PostUnstoppable with NBK Season Final Promo Released.. NBK Fun With Mahesh Babu, Social Media Post

Unstoppable : ‘అన్ స్టాపబుల్’ ఫైనల్ సీజన్ ప్రోమో రిలీజ్ .. మహేశ్ బాబుతో షోలో ఆఖరిసారి సందడి చేసిన బాలయ్య


ఇన్నాళ్లు డైలాగ్స్, యాక్షన్ తో  అభిమానులను ఖుషీ చేసిన నందమూరి బాలక్రిష్ణ ఇటీవల ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోతో  తెలుగు ప్రేక్షకుల్లో జోష్ నింపారు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన సెషన్ ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ‘ఆహా’ రిలీజ్ చేసింది.  

Entertainment Jan 21, 2022, 7:56 PM IST

Balakrishna Comments on Rana affairs at Unstoppable with NBKBalakrishna Comments on Rana affairs at Unstoppable with NBK

Unstoppable with NBK: తన భార్యకు ఫోన్ చేసి ఐలవ్యూ చెప్పిన బాలయ్య.. రానా ఎఫైర్స్ అన్నీ బయటకు లాగాడు

ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ షోకి మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అఖండ టీం, రాజమౌళి, రవితేజ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

Entertainment Jan 3, 2022, 12:59 PM IST

Allu arjun and Balakrishna unstoppable episode updateAllu arjun and Balakrishna unstoppable episode update

Unstoppable With NBK: తగ్గేదే లే.. బాలయ్య 'అన్ స్టాపబుల్'లో అల్లు అర్జున్, ప్రీమియర్స్ డేట్ ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ బన్నీ నటనతో అదరగొట్టాడు. 

Entertainment Dec 21, 2021, 12:19 PM IST

Nandamuri Balakrishna opens up NTR backstab incidentNandamuri Balakrishna opens up NTR backstab incident

Unstoppable With NBK: ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై హాట్ కామెంట్స్.. బోయపాటి ముందే బాలయ్య కంటతడి

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానుల్లో అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Entertainment Dec 6, 2021, 3:11 PM IST

Roja will going to attend Unstoppable With NBK showRoja will going to attend Unstoppable With NBK show

బాలయ్య 'అన్ స్టాపబుల్'లో రోజా.. అసలు సిసలైన మజా, ఆ టాపిక్ మాట్లాడుకుంటారా

బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కావడంతో Unstoppable With NBK show కి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రానున్న రోజుల్లో ఈ షోకి అతిథులుగా క్రేజీ సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.

Entertainment Nov 19, 2021, 5:48 PM IST

Balakrishna Unstoppable show give huge profits to Allu AravindBalakrishna Unstoppable show give huge profits to Allu Aravind

బాలయ్యతో చిరు, రాంచరణ్, ఎన్టీఆర్.. 'ఆహా'కు కాసుల పంట, ఆ లీకులు నిజమైతే..

ప్రస్తుతం ఓటిటి లకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాత అల్లు అరవింద్.. 'ఆహా' ఓటిటీని లాంచ్ చేశారు. ఆహా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. క్రమంగా ఆహా సభ్యత్వాలు పెంచుకుంటూ దూసుకుపోతోంది.

Entertainment Nov 7, 2021, 2:02 PM IST

Mohan Babu comments on Chiranjeevi marriage at Unstoppable with NBKMohan Babu comments on Chiranjeevi marriage at Unstoppable with NBK

Unstoppable With NBK: చిరంజీవి పెళ్లిపై మోహన్ బాబు కామెంట్స్ వైరల్.. కాబట్టే బాగున్నాడు అంటూ..

సినీ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అల్లుడుగారు, పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ చిత్రాలతో నిలదొక్కుకున్నానని మోహన్ బాబు అన్నారు. 

Entertainment Nov 4, 2021, 6:43 PM IST

balakrishna hospitalised for shoulder operationbalakrishna hospitalised for shoulder operation

Balakrishna Hospitalised: ఆసుపత్రిలో చేరిన బాలకృష్ణ.. భుజానికి ఆపరేషన్‌..

 కేర్‌ ఆసుపత్రి వైద్యుల బృందం సమక్షంలో ఈ ఆపరేషన్‌ జరిగిందని వైద్యులు తెలిపారు. బాలకృష్ణ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

Entertainment Nov 2, 2021, 5:44 PM IST

MANSION HOUSE Presents UNSTOPPABLE WITH NBKMANSION HOUSE Presents UNSTOPPABLE WITH NBK

‘అన్‌స్టాపబుల్‌’ ప్రోమోలో ఇది గమనించారా? : మ్యాన్షన్ హౌజ్ మ్యాటర్

 బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ అదే అని చాలా కాలంగా మీడియాలో  టాక్.అయితే ఇప్పుడు అదే బ్రాండ్ ను ఈ షోకి స్పాన్సర్ గా పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా అన్ స్టాపబుల్ షో ప్రోమోలో మ్యాన్షన్ హౌజ్ కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఇక ప్రోమోలో వెన్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య మార్క్ గర్జనతో షో మీద ఆసక్తి పెరిగేలా చేశారు.

Entertainment Oct 28, 2021, 9:35 AM IST